Womens World Cup 2025: ఛాంపియన్ గా ఇండియా…భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ..ఎన్ని కోట్లంటే
Womens World Cup 2025: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ విశ్వ విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగింది. నవీ ముంబై స్టేడియం లో ఈ మ్యాచ్ నిర్వహించారు. నిన్న జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టు పైన 52 పరుగుల తేడాతో విజయం సాధించి ఛాంపియన్ గా నిలిచింది టీం ఇండియా. Womens World Cup … Read more