Rohit Kohli: గంభీర్ కొత్త వ్యూహం.. రోహిత్, కోహ్లి లకు ఇక కష్ట కాలమే!!

Rohit Kohli ODI end speculation grows

Rohit Kohli: భారత వన్డే క్రికెట్‌లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. శుబ్‌మన్ గిల్‌ను ఆస్ట్రేలియా పర్యటనకు కెప్టెన్‌గా నియమించడం, కేవలం తాత్కాలిక నిర్ణయం కాకుండా, బీసీసీఐ (BCCI) తీసుకున్న వ్యూహాత్మక ముందడుగు అని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పటికీ, బోర్డు భవిష్యత్తు దృష్ట్యా యువ నాయకత్వానికి అవకాశమిస్తోంది. Rohit Kohli ODI end speculation grows రోహిత్ శర్మ గతంలో జట్టును ఎన్నో విజయాలకు నడిపించినా, … Read more

Telusu Kada: ‘తెలుసు కదా’ కి సెన్సార్ షాక్.. బోల్డ్ కంటెంట్ కట్!!

Telusu Kada: సిద్ధూ జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా ప్రధాన పాత్రల్లో నీరజా కోన దర్శకత్వంలో రూపొందిన ‘తెలుసు కదా’ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్‌ పూర్తి చేసుకుంది. అక్టోబర్ 17న విడుదల కానున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు 6 కట్స్‌తో U/A సర్టిఫికెట్ (Certificate) జారీ చేసింది. మొత్తం రన్‌టైమ్ 136 నిమిషాలుగా నమోదు అయింది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) నిర్మిస్తోంది. Telusu Kada gets UA … Read more

Vamshi Paidipally: టాప్ హీరోలతో మాత్రమే సినిమాలు.. వంశీ పైడిపల్లి కొత్త సినిమా ఎవరితో అంటే?

Vamshi Paidipally: కొంతమంది దర్శకులు చిన్న కథలు, మధ్యస్థ సినిమాలు చేస్తూ తమ కెరీర్‌ను కొనసాగిస్తుంటే, కొందరు మాత్రం ఎప్పుడూ భారీ సినిమాలు (Big Films), టాప్ హీరోలు (Top Heroes) అనే సూత్రాన్నే అనుసరిస్తారు. ఆ జాబితాలో ముందువరసలో నిలుస్తారు దర్శకుడు వంశీ పైడిపల్లి. ఆయన తొలి సినిమా మున్నా ఫ్లాప్ అయినా, తర్వాత బ్రిందావనం, యేవడు, మహర్షి వంటి చిత్రాలతో అగ్రశ్రేణి స్థాయిలో కొనసాగారు. Vamshi Paidipally to direct Salman Khan వంశీ … Read more

Congress leaders: మునుగోడు ఉప ఎన్నిక.. కాంగ్రెస్ గొయ్యి ఆ నేతలే తవ్వుతున్నారా?

Congress leaders:మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రవర్తన ప్రస్తుతం తీవ్రమైన చర్చకు దారితీసింది. ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ సతీమణిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ నైతికత (Ethics)పై ప్రశ్నలు లేవనెత్తాయి. బీఆర్ఎస్ (BRS) నేతల సానుభూతి వాతావరణాన్ని గమనించకుండానే కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో అసహనం (Discomfort) కలిగిస్తున్నాయి. BRS sympathy mocked by Congress leaders ఈవెంట్ సమయంలో గోపీనాథ్ సతీమణి స్టేజ్పై కన్నీళ్లు పెట్టుకోవడం చూసి, కాంగ్రెస్ నేతలు … Read more

Siddu Jonnalagadda: సిద్ధూ “ఉమెనైజర్” వివాదం.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జొన్నలగడ్డ!!

Siddu Jonnalagadda: ఇటీవలి కాలంలో తెలుగు సినీ రంగంలో మీడియా నైతికతపై పెద్ద చర్చ ప్రారంభమైంది. ‘తెలుసు కదా’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో జరిగిన ఒక సంఘటన అందుకు కారణమైంది. ఈవెంట్‌లో ఒక మహిళా జర్నలిస్టు హీరో సిద్ధూ జొన్నలగడ్డను “మీరు సినిమాలోలాగే బయట కూడా ఉమెనైజరా (Womaniser)?” అని అడగడం అందరినీ షాక్‌కు గురి చేసింది. ఈ ప్రశ్న విన్న వెంటనే అక్కడున్న మీడియా, అభిమానులు, సినీ ప్రముఖులు ఆశ్చర్యపోయారు. Siddu Jonnalagadda angry at … Read more

Jubilee Hills Bypoll: కాంగ్రెస్ అభ్యర్థి న‌వీన్ యాద‌వ్ త‌మ్ముడికే 3 దొంగ ఓట్లు ?

Jubilee Hills Bypoll: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుంది. 14వ తేదీన ఫలితాలు బయటకు వస్తాయి. ఇలాంటి నేపథ్యంలో గులాబీ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీలో రెండు కూడా ప్రచారంలో దూసుకు వెళ్తున్నాయి. గులాబీ పార్టీ తరఫున మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. … Read more

Rave Party: హైదరాబాద్ లో రేవ్ పార్టీ కలకలం… 14 మంది మహిళలతో చిల్ ?

Rave Party: హైదరాబాద్ మహానగరంలో మరో రేవు పార్టీ కలకలం రేపింది. హైదరాబాద్ శివారులో చాలా గ్రాండ్ గా రేవు పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది. మహేశ్వరం లోని కే చంద్ర రెడ్డి రిసార్ట్ పై తాజాగా రాచకొండ ఎస్ఓటి పోలీసులు ఒక్కసారిగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రేవ్ పార్టీ చేసిన నిర్వాహకులు అలాగే అందులో పాల్గొన్న వాళ్లను అరెస్టు చేశారు. Rave Party Rave party stirs up chaos in Hyderabad suburbs ఆంధ్రప్రదేశ్ … Read more

Aditi Rao Hydari: పదేళ్లు కలిసున్న భర్తకి అదితి రావు హైదరీ విడాకులు ఇవ్వడానికి కారణం.?

Aditi Rao Hydari: అదితీ రావు హైదరి.. మోడల్ గా తన కెరీర్ ని మొదటి పెట్టి బాలీవుడ్లో పలు సినిమాలు వెబ్ సిరీస్ ల ద్వారా హీరోయిన్ గా రాణించిన అదితి రావు హైదరి సౌత్ లో సినిమాల కంటే ఎక్కువగా సిద్ధార్తథ్ ని పెళ్లి చేసుకున్న విషయంతోనే పాపులర్ అయింది.. మహాసముద్రం సినిమా సమయంలో కలిసిన వీరి బంధం పెళ్లి వరకు దారితీసింది. The reason why Aditi Rao Hydari divorced her … Read more

Ramya Krishnan: “మీ క్యారెక్టర్ ఇలాంటిదా”.. డబ్బులిచ్చి డైరెక్టర్ చేసిన పనికి రమ్యకృష్ణ కన్నీళ్లు.!

Ramya Krishnan: సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఎన్నో సినిమాలతో సౌత్ ఇండియాలో తన పేరుని వైరల్ చేసుకుంది.అలా తన యాక్టింగ్ తో తెలుగు,తమిళ భాషల్లో రాణించింది.అయితే అలాంటి రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా భారీగానే సినిమాలు చేస్తోంది. బాహుబలి లాంటి సినిమాలో ఓ కీరోల్ పోషించి తన సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది.అయితే అలాంటి రమ్యకృష్ణ హీరోయిన్ గా సినిమాలు చేస్తున్న సమయంలో ఓ డైరెక్టర్ చేతిలో డబ్బులు పెట్టి చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకుందట. … Read more

Ramya Krishnan: ఆ డైరెక్టర్ చేసిన పనికి వెక్కి వెక్కి ఏడ్చిన హీరోయిన్ రమ్య కృష్ణ!!

Ramya Krishnan: తెలుగు సినీ ప్రపంచంలో ఎప్పటికీ నిలిచిపోయే పేరు ఎస్.వి. కృష్ణారెడ్డి. 90వ దశకంలో ఆయన తెరకెక్కించిన సినిమాలు ప్రతి ఇంటి సభ్యుడిని ఆకట్టుకున్నాయి. యమలీల, శుభలగ్నం, మావిచిగురు, ఆహ్వానం వంటి చిత్రాలు ఆయనను తెలుగు కుటుంబ దర్శకుడిగా (Family Director) గుర్తింపునిచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఆరవల్లి గ్రామానికి చెందిన ఆయన, కష్టపడి సినీ ప్రపంచంలో ప్రత్యేక స్థానం సంపాదించారు. Ramya Krishnan Emotional Story On Set కృష్ణారెడ్డి సినిమాల్లో ప్రధాన ఆకర్షణ … Read more