‘అరి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్!!
నటీనటులు: వినోద్ వర్మ, సాయి కుమార్, అనసూయ భరద్వాజ్, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురభి ప్రభావతి తదితరులు ‘అరి’ సినిమా కథ మానవుని మనసులో ఉన్న ఆరు అంతర్గత శత్రువులు – కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం – చుట్టూ తిరుగుతుంది. ఈ భావోద్వేగాలను ప్రతిబింబించేలా ఆరు విభిన్న పాత్రలు రూపొందించబడ్డాయి. తమ స్వార్థపూరిత, వింత కోరికలతో వీరు పరిచయం అవుతారు. ఉదాహరణకు, సన్నీ లియోన్‌తో ఒక రాత్రి గడపాలని కలలు … Read more