jagan

Chiranjeevi

Chiranjeevi: వివాదంలో చిరంజీవి, దండం పెడుతూ దొరికిపోయాడు..ఆడుకుంటోన్న వైసీపీ?

Chiranjeevi: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం గ్లోబల్ సబ్మిట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అంతేకాదు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి దండం పెట్టడం కూడా వివాదంగా మారింది. ఈ అంశాన్ని వైసీపీ పార్టీ సోషల్ మీడియా దారుణంగా వాడేస్తోంది. గతంలో జగన్మోహన్ రెడ్డి…

Is Jagan flight trips literally worth Rs 223 crore

Jagan: జగన్ విమాన యాత్రలకు అక్షరాలా రూ.223 కోట్లా?

Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విదేశీ టూర్లపై రకరకాల పోస్టులు పెడుతున్నారు. విదేశాలకు తెలుగుదేశం సోషల్ మీడియాలో మరో సంచలన వార్త బయటకు వచ్చింది. విదేశాలకు వెళ్లేందుకు దాదాపు 223 కోట్లు జగన్ ఖర్చు చేసినట్లు టిడిపి పార్టీకి సంబంధించిన ఓ లేడీ కార్యకర్త సంచలన పోస్ట్ పెట్టారు. దీనికి సంబంధించిన…

Rahul to Jagan Sharmila wicket down

Jagan: జ‌గ‌న్ చెంత‌కు రాహుల్‌..ష‌ర్మిల వికెట్ డౌన్ ?

Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు శ‌రావేగంగా మారిపోతున్నాయి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి పార్టీ అత్యంత దారుణంగా ఓడిపోగా కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన కూటమి, నిధులు ఉన్న మేరకు అభివృద్ధి పనులపై ఫోకస్ చేసింది. అదే సమయంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని అడిగి నిధులు తీసుకొచ్చుకుంటుంది. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఏపీకి…

KTR-Jagan

KTR-Jagan: బెంగళూరులో కేటీఆర్, జగన్ మీటింగ్.. అసలు రహస్యం ఇదే ?

KTR-Jagan: తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. తెలంగాణ మాజీమంత్రి, గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు బెంగళూరులో మెరిశారు. ఓ ప్రైవేట్ ఈవెంట్ కు ఈ ఇద్దరు కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా పక్కపక్కనే కూర్చొని కేటీఆర్ అలాగే…

YCP

YCP: ఆంధ్రజ్యోతిని దారుణంగా ట్రోల్ చేసిన వైసీపీ కార్య‌క‌ర్త‌లు !

YCP: ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ ను దారుణంగా వైసిపి కార్యకర్తలు ట్రోలింగ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిన్న హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. అక్రమాస్తుల కేసులో భాగంగా, నాంపల్లి సిబిఐ కోర్టులో హాజరయ్యారు వైఎస్…

jagan

Jagan: బెంగళూరులో మంతనాలు..రెండు ఆయుధాలతో రంగంలోకి జగన్, ఇక కూటమి కుదేలే?

Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అత్యంత దారుణ పరిస్థితిలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలు రావడంతో వైసిపి పార్టీ డీలా పడిపోయింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దగా సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం వైసీపీకి కలిసి వస్తోంది. Jagan Jagan enters…

Jagan

Jagan: జ‌గ‌న్ బిగ్ స్కెచ్‌…ఆ పార్టీలో పొత్తు, ఇక కూట‌మి చిత్తు, చిత్తే ?

Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త వ్యూహలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిని ఎదుర్కునేందుకు పొత్తుల దారులు తొక్కేందుకు నిర్ణయం తీసుకున్నారట వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఏపీలో ఉన్న కమ్యూనిస్టు పార్టీలు అలాగే కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేందుకు వైసిపి అధినేత…

Kolikapudi Srinivasa Rao

Kolikapudi Srinivas Rao: వైసీపీలోకి కొలికపూడి శ్రీనివాస్‌రావు ?

Kolikapudi Srinivas Rao: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలికపూడి శ్రీనివాస రావు ఎపిసోడ్ కొరకరానికి కొయ్యగా తెలుగుదేశం పార్టీకి తయారైంది. కాక కాక ఎమ్మెల్యే అయిన కొలికపూడి శ్రీనివాస రావు ఎక్కడా తగ్గడం లేదు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చాలా సార్లు వార్నింగ్ ఇచ్చినా, పార్టీ పరువును మాత్రం బజారుకు ఈడుస్తున్నారు కొలికపూడి…

Jagan

Jagan: ఏపీ రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం…రాజ‌కీయాల్లోకి జ‌గ‌న్ కూతురు ?

Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా వేడివేడిగా కొనసాగుతున్నాయి. అన్ని హామీలు నెరవేర్చుతామని అధికారంలోకి వచ్చిన కూటమి… విఫలమవుతోందని వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కౌంటర్ ఇస్తున్న సంగతి తెలిసిందే. గ్రౌండ్ స్థాయిలో కూడా చాలామందికి సంక్షేమ పథకాలు అందడం లేదని విమర్శలు కూడా జనాల నుంచి వస్తోంది. చాలామంది పేర్లను పెన్షన్ లిస్ట్ నుంచి…

Balayya

Balayya: జగన్ పెట్టిన భిక్షతో బాలయ్య బతుకుతున్నాడా ?

Balayya: నందమూరి బాలయ్య ఇటీవల అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. గతంలో ఓ హత్య కేసులో నందమూరి బాలయ్యకు.. శిక్ష పడకుండా జగన్మోహన్ రెడ్డి కుటుంబం సహాయం చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేస్తున్నారు వైసిపి కార్యకర్తలు. 2004 సమయంలో… వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే.…