
KCR: బయటకు వస్తున్న కేసీఆర్.. ఇక రేవంత్ రెడ్డికి చుక్కలే, బీఆర్ఎస్ స్కెచ్ అదుర్స్ ?
KCR: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మళ్ళీ యాక్టివ్ అయినట్లు తెలుస్తోంది. దాదాపు రెండు సంవత్సరాలుగా ఫామ్హౌస్ కే పరిమితమైన కేసీఆర్, మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారట. లోకల్ బాడీ ఎన్నికల్లో గులాబీ పార్టీ ప్రభంజనం సృష్టిస్తున్న నేపథ్యంలో కెసిఆర్ బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు గులాబీ సోషల్ మీడియాలో…









