Bandi Sanjay: కేసీఆర్ ఆరోగ్యంపై బండి సంజ‌య్ వివాద‌స్ప‌ద‌ కామెంట్స్

Bandi Sanjay

Bandi Sanjay: పుర‌పాల‌క సంఘం ఎన్నిక‌లు దగ్గ‌ర‌ప‌డుతోన్న నేప‌థ్యంలో కేసీఆర్ ఆరోగ్యంపై బండి సంజ‌య్ వివాద‌స్ప‌ద‌ కామెంట్స్ చేశారు. కేసీఆర్ ఉన్నాడా ? అని తెలియాలంటే యశోద హాస్పిటల్ వైపు చూడాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయన బాగుండాలని కోరుకుంటున్నాన‌ని వ్యాఖ్యానించారు. Bandi Sanjay Bandi Sanjay on kcr health and ktr నిండు నూరేళ్లు కేసీఆర్ బ‌త‌కాల‌ని కోరారు. అసలు బీఆర్ఎస్ ఉంటుందా,? ఊడుతుందా ? వారికే తెలియాలంటూ … Read more

Jagan: చంద్రబాబు వంట వాళ్లకు, డ్రైవర్లకు సూట్లు, బూట్లు వేసి కూర్చోబెట్టి ఎంవోయూలు రాస్తున్నాడు?

jagan kcr chandrababu

Jagan: చంద్రబాబు నాయుడును ప‌రువు తీశారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌. కేసీఆర్ త‌ర‌హాలోనే విమ‌ర్శ‌లు చేశారు. చంద్రబాబు నాయుడు వంట వాళ్లకు, డ్రైవర్లకు సూట్లు, బూట్లు వేసి కూర్చోబెట్టి ఎంవోయూలు రాస్తున్నాడని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌. లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అనౌన్స్‌మెంట్స్ ఇస్తున్నాడని.. ప‌బ్లిసిటీ మాత్రమే.. నాట్ రియాలిటీ అంటూ చుర‌క‌లు అంటించారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌. Jagan Jagan comments on … Read more

Kavitha: కొత్త పార్టీ పెట్ట‌నున్న క‌ల్వ‌కుంట్ల క‌విత‌..?

Kavitha

Kavitha: కేసీఆర్ కూతురు క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం అందుతోంది. కొత్త పార్టీ పెట్ట‌నున్నార‌ట‌ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. యువత కోసం కొత్త రాజకీయ వేదిక రాబోతోందంటూ హింట్ ఇచ్చారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఖచ్చితంగా గొప్ప రాజకీయశక్తిగా ఎదుగుతానంటూ తాజాగా క‌ల్వ‌కుంట్ల క‌విత వెల్ల‌డించారు. Kavitha Kalvakuntla Kavita going to form a new party మీకోసం పనిచేయడానికి కొత్త రాజకీయ వేదిక రాబోతోందని వెల్ల‌డించారు. దీవించండి.. ఆశీర్వదించండి..నాతో పాటు నడవండని కోరారు క‌విత‌. … Read more

Kavitha: కన్నీళ్లు పెట్టుకున్న కవిత

kavitha

Kavitha: క‌ల్వ‌కుంట్ల క‌విత మ‌రో ఎమోష‌న‌ల్ డ్రామాకు తెర‌లేపిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా శాసన మండలిలో చివరి సారి ప్రసంగిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ పార్టీకి తాను చేసిన సేవల్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు క‌ల్వ‌కుంట్ల క‌విత. Kavitha Kavitha that made me cry స్వతంత్రంగా నేను చేస్తున్న ప్రయత్నాన్ని మొదటి రోజు నుంచే అడ్డుకున్నారని మండిప‌డ్డారు కల్వకుంట్ల కవిత. తెలంగాణ ఉద్యమకారుల కోసమే నవ్వుతూ పని చేశాన‌ని తెలిపారు. ఎప్పుడైనా … Read more

BRS: కాంగ్రెస్ లో క‌ల‌క‌లం.. కేసీఆర్ కు ద‌గ్గ‌రవుతున్న‌ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ?

BRS

BRS: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కలకలం నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహబూబ్ న‌గ‌ర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతం జరుగుతున్న నేపథ్యంలో గులాబీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను రహస్యంగా కలిశారట మహబూబ్ న‌గ‌ర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి. BRS BRS Yennam Srinivas Reddy is getting closer to KCR దీంతో కాంగ్రెస్ పార్టీకి గుడ్ … Read more

Gorantla Butchaih Chowdary: చంద్ర‌బాబు కంటే, కేసీఆర్ జూనియ‌రే…విషం క‌క్కిన గోరంట్ల ?

Gorantla Butchaih Chowdary

Gorantla Butchaih Chowdary: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టిడిపిలో పెరిగిన కేసీఆర్, మంత్రి పదవి రాకపోవడంతో బయటకు వెళ్లినట్లు బాంబు పేల్చారు. టిడిపి నాయకుల్లో అందరికంటే జూనియర్ కేసీఆర్ అంటూ విషం కక్కారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. Gorantla Butchaih Chowdary Gorantla Butchaih Chowdary slams kcr over tdp అధికారం లేకపోవడం వల్ల చంద్రబాబుపై ఇప్పుడు కేసీఆర్ విమర్శలు చేస్తున్నట్లు … Read more

KTR: కేటీఆర్ కు షాక్.. హరీష్ రావుకు KCR పగ్గాలు ?

KTR

KTR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గులాబీ పార్టీలో ఉన్న కీలక నేతలకు పదవులు పనిచేశారు కేసీఆర్. ఇందులో కేటీఆర్ కు ఎలాంటి పదవి ఇవ్వకుండా హరీష్ రావు తో పాటు మిగతా కీలక లీడర్లకు ఇచ్చారు. అసెంబ్లీలో గులాబీ పార్టీ శాసనసభ పక్ష ఉప నేతలుగా హరీష్ రావుకు కీలక బాధ్యతలు ఇచ్చారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. KTR KTR un happy with kcr decision over … Read more

KCR: తన అభిమాని కుమారునికి నామకరణం చేసిన కేసీఆర్

KCR

KCR: తన అభిమాని కుమారుడికి నామకరణం చేశారు తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. పరిగి నియోజకవర్గానికి చెందిన మల్లేపల్లి గ్రామనివాసి దొడ్ల నరసింహులు తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో త్యాగాలు చేశాడు. జైలుకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. KCR KCR named his fans son అయితే నరసిమ్ములు దంపతులు తమ అభిమాన నేత కేసిఆర్ తో తన కుమారునికి నామకరణం చేయించుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. బాబు … Read more

KCR: ప్రెస్ మీట్ ఎఫెక్ట్‌…కేసీఆర్ కు నోటీసులు, త్వ‌ర‌లోనే అరెస్ట్ ?

KCR

KCR: తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం, ఉద్య‌మారుడు కేసీఆర్ ప్రెస్ మీట్ డ్యామేజ్ కంట్రోల్ కోసం రేవంత్ కొత్త ఎత్తుగడలు వేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి కావల్సినంత సమయం ఇచ్చామ‌ని కేసీఆర్ వెల్ల‌డించారు. ఇకపై ప్రజా సమస్యలపై కొట్లడతానని కార్యాచరణ ప్రకటించారు కేసీఆర్. దీంతో ఒక వారం రోజుల్లో ఏదో ఒక కేసులో కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోన్నార‌ట‌ రేవంత్. అనంత‌రం అరెస్ట్ చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. KCR KCR Notices to … Read more

KCR: ఏపీలో కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌..పార్థసారథి అదిరిపోయే కౌంట‌ర్..?

kcr vs chandrababu

KCR: తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్‌పై ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి పార్థసారధి హాట్ కామెంట్స్ చేయ‌డం జ‌రిగింది. కేసీఆర్‌ వ్యాఖ్యలు చూస్తుంటే సిగ్గు అనిపిస్తుందని ఫైర్ అయ్యారు. ఆయనలాగా ఉద్వేగ పూరితమైన ప్రసంగాలు ఇవ్వట్లేదని నిప్పులు చెరిగారు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి పార్థసారధి. KCR Andhra Pradesh State Minister Parthasarathy hot comments on former Telangana State CM KCR ఎన్ని పెట్టుబడులు వచ్చాయో KCRకు చెప్పాల్సిన అవసరం లేదని … Read more