Chandrababu: సీఎం చంద్రబాబు ఇంటి ముందు వృద్దుడు ఆత్మహత్యాయత్నం ?

Chandrababu

Chandrababu: సంక్రాంతి పండుగ వేళ సీఎం చంద్రబాబుకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. సంక్రాంతి పండుగ వేళ సీఎం చంద్రబాబు ఇంటి ముందు ఓ వృద్దుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు నాయుడు పండుగ వేడుకల్లో ఉండగా ఈ ఘటన చోటు చేసుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. Chandrababu Elderly man attempts suicide in front of CM Chandrababu house చంద్రబాబు నాయుడుతో తమ సమస్యలను తెలిపేందుకు వెళ్ళిన చిత్తూరు జిల్లా రాజయ్యగారిపల్లికి చెందిన గోవిందరెడ్డి … Read more

Thummala: వివాదంలో కాంగ్రెస్.. తుమ్మల కార్యక్రమంలో టిడిపి జెండాలు ?

Thummala

Thummala: తెలంగాణ కాంగ్రెస్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివాదంలో చిక్కుకున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జెండాలు దర్శనమిచ్చాయి. ఇవాళ ఖమ్మం జిల్లాలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. Thummala TDP flags at the Thummala program అయితే తన సొంత జిల్లాకు తుమ్మల నాగేశ్వరరావు వెళ్లడంతో, కాంగ్రెస్ కార్యకర్తలు అలాగే … Read more

TDP: రెవెన్యూ సిబ్బందిపై టీడీపీ నేత రాళ్ల‌ దాడి..ప‌రిస్థితి ఉద్రిక్తం

TDP

TDP: ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో మ‌రో దారుణం చోటు చేసుకుంది. రెవెన్యూ సిబ్బందిపై టీడీపీ నేత రాళ్ల‌ దాడి జ‌రిగింది. ప్రభుత్వ భూమి కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేస్తున్నాడ‌ట‌ టీడీపీ నేత నరసింగరావు. నిర్మాణం తొలగించేందుకు జేసీబీ తీసుకొని రెవెన్యూ సిబ్బంది వెళ్లినట్లు స‌మాచారం అందుతోంది. TDP TDP leader pelts stones at revenue staff జేసీబీ సహా రెవెన్యూ సిబ్బందిపై రాళ్లు, కర్రలతో దాడి చేసిన‌ట్లు చెబుతున్నారు. తనకు ప్రాణహాని పోలీసులకు ఫిర్యాదు … Read more

Chandrababu: మరో రూ.6,500 కోట్ల కొత్త అప్పు..చంద్ర‌బాబు సంచ‌ల‌నం ?

Chandrababu

Chandrababu: చంద్ర‌బాబు నాయుడు స‌ర్కార్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. మరో రూ.6,500 కోట్ల కొత్త అప్పు తీసుకునేందుకు కూట‌మి స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంద‌ట‌. కొత్త అప్పు కోసం ఆర్బీఐ దగ్గర ఇండెంట్ పెట్టిన కూట‌మి ప్ర‌భుత్వం..త్వ‌ర‌లోనే మరో రూ.6,500 కోట్ల కొత్త అప్పు తీసుకోనుంద‌ట‌. 18 నెలల్లోనే రూ.2.93 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిన ఏపీ ప్ర‌భుత్వం..ఇప్పుడు కొత్త అప్పు తీసుకోనుంది. Chandrababu Chandrababu Another 6,500 crore new debt ఇది ఇలా … Read more

TDP: నన్ను చంపిస్తావా.. టీడీపీ ఎమ్మెల్యే ప‌రువు తీసిన‌ మహిళ?

TDP

TDP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ఎమ్మెల్యేల పరిస్థితి అత్యంత దారుణంగా తయారవుతోంది. కొంతమంది టిడిపి ఎమ్మెల్యేలు భూకబ్జాలతో రెచ్చిపోతున్న నేపథ్యంలో మరికొంతమంది ఎమ్మెల్యేలు ప్రజలపై బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతినిధులపై ప్రజలు రివర్స్ అటాక్ చేస్తున్నారు. TDP TDP Budda Rajasekhara Reddy controversy అయితే తాజాగా ఏపీలో ఇలాంటి సంఘటనే జరిగింది. నన్ను చంపిస్తావా అంటూ టిడిపి ఎమ్మెల్యేతో మహిళ వాగ్వాదానికి దిగింది. తమాషా చేస్తున్నావా ? ఎవరు … Read more

Rayachoti: రాయచోటి జిల్లా వివాదం..చంద్ర‌బాబు స్పీడ్‌కు వైసీపీ బ్రేక్..ఇక ఆట షురూ ?

Rayachoti

Rayachoti: రాయచోటి జిల్లా వివాదం ఏపీలో హాట్ టాపిక్ అయిన సంగ‌తి తెలిసిందే. చంద్ర‌బాబు నాయుడు స్పీడ్‌కు వైసీపీ బ్రేక్ వేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. రాయచోటి జిల్లా కేంద్రం మార్పుపై హై కోర్టులో పిటిషన్ దాఖ‌లు చేసింది వైసీపీ పార్టీ. ప్రజాభిప్రాయాలు తీసుకోకుండా, నోటిఫికేషన్ లేకుండా జిల్లా కేంద్రాన్ని మార్చారని కోర్టుకు విన్నవించారు రాయ‌చోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. Rayachoti Rayachoti Petition in High Court regarding change of Rayachoti district headquarters … Read more

Jagan: క‌ర్మ‌కాలి జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే, కూర‌లో ప‌సుపు వేయ‌డానికి కూడా వ‌ణికిపోతారు ?

Jagan

Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇటీవల అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. మరో ఆరు నెలలు గడిస్తే కూటమిపాలనకు రెండు సంవత్సరాలు పూర్తవుతుంది. జనసేన భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీలు కలిసి అధికారాన్ని పంచుకున్నాయి. ఈ నేపథ్యంలోనే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే దక్కాయి. Jagan sravan kumar comments on Jagan అయితే వైసీపీకి ఓట్ పర్సంటేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. కూటమికంటే … Read more

TDP: చంద్ర‌బాబు స‌ర్కార్ మ‌రో టీడీపీ ఎమ్మెల్యే తిరుగుబాటు ?

TDP

TDP: ఏపీలోకి చంద్రబాబు స‌ర్కార్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. మ‌రో తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే తిరుగుబాటు చేశాడు. చంద్రబాబు స‌ర్కార్‌పై టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అసహనం వ్య‌క్తం చేశారు. అధికారిక కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు, చంద్రబాబు స‌ర్కార్‌పై అసహనం వ్య‌క్తం చేశారు. TDP TDP MLA Amilineni Surendra Babu is impatient with Chandrababu government కళ్యాణదుర్గానికి అరకొరగా పారిశుద్ధ్య పరికరాలు వచ్చాయని మనస్తాపం … Read more

TDP: టీడీపీ ఎంపీకే ఫోన్ చేసి, క‌మీష‌న్ అడిగిన సొంత పార్టీ ఎమ్మెల్యే ?

TDP

TDP: ఏపీలో కూట‌మి స‌ర్కార్ ఏర్పడిన త‌ర్వాత టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నట్లు అనేక క‌థ‌నాలు వ‌స్తున్నాయి. భూక‌బ్జా, క‌మీష‌న్ల పేరుతో దారుణాల‌కు పాల్ప‌డుతున్నార‌ట కూట‌మి ప్ర‌జా ప్ర‌తినిధులు. అయితే, తాజాగా మ‌రో భాగోతం బ‌య‌ట‌ప‌డింది. నేరుగా టీడీపీ ఎంపీకే ఫోన్ చేసి కాంట్రాక్ట్ పనుల్లో 10% కమిషన్ ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యే డిమాండ్ చేశార‌ట‌. అధిష్టానానికి ఫిర్యాదు చేస్తే భయపడాలా? ఇక్కడ మేమే అధిష్టానం అంటూ బెదిరింపుల‌కు కూడా పాల్ప‌డిన‌ట్లు స‌మాచారం. TDP TDP MLA … Read more

Chandrababu Naidu: ఏపీలో షాకింగ్ స‌ర్వే…కూట‌మికి 31 సీట్లే ?

Chandrababu Naidu

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. వాళ్లు అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర దాటిపోయింది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఏపీలోని కూటమి ప్రభుత్వ పాలనపై ఓ సర్వే షాకింగ్ నిజాలను బయటపెట్టింది. ఈ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతే కూటమి ప్రభుత్వం దారుణంగా ఓడిపోవడం గ్యారంటీ అని తేలింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం గ్యారెంటీ అంటూ పరోక్షంగా సదరు సర్వే సంస్థ రిపోర్టు బయట పెట్టింది. … Read more