telangana

CM Revanth Reddy

CM Revanth Reddy: మొన్న హిందువులు.. ఇప్పుడు క్రైస్తవులు.. సీఎం రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు ?

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో వివాదంలో ఇరుక్కున్నారు. క్రైస్తవులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. సోనియాగాంధీ త్యాగం వల్ల ఇవాళ మనం క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నామని తాజాగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. దీనిపై భారతీయ జనతా పార్టీతో పాటు గులాబీ పార్టీ నేతలు…

Fake rs 500 Notes

Fake rs 500 Notes: బాన్సువాడలో దొంగ నోట్ల కలకలం..సర్పంచ్ ఎన్నికల్లో 500 రూపాయల పంపిణీ

Fake rs 500 Notes: బాన్సువాడలో దొంగ నోట్ల కలకలం రేపింది. సర్పంచ్ ఎన్నికల్లో 500 రూపాయల దొంగ నోట్లు పంచాడ‌ట‌ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి. నిజామాబాద్ జిల్లా, వర్ని మండలం, జలాల్ పూర్లో ఈ ఘటన వెలుగులోకి వ‌చ్చిన‌ట్లు చెబుతున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో జోరుగా దొంగ నోట్లు పంపిణీ చేశాడ‌ట‌ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి.…

Telangana

Telangana: వ్యవసాయ మోటార్లకు మీటర్లు ?

Telangana: తెలంగాణ రాష్ట్ర రైత‌న్న‌ల‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు ? పెట్టేందుకు సిద్ధం అవుతున్నారట‌. కొత్త డిస్కం పరిధిలోని వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు పెట్టేందుకు రేవంత్ సర్కారు సిద్ధం అవుతోంద‌ట‌. మోటార్లకు మీటర్లు పెడితే కేంద్రం నుంచి ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిపై అదనంగా 0.5% రుణాలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నార‌ట‌.…

congress

Congress: బీఆర్ఎస్ సర్పంచులను గెలిపించిన ప్రజలకు బుద్ధుందా, సిగ్గుండాలి ?

Congress: తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు పంచాయతీ ఎన్నికలు కొనసాగిన సంగతి తెలిసిందే. మూడు విడతల్లో ఈ పంచాయతీ ఎన్నికలను నిర్వహించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇందులో ఎనిమిది వేలకు పైగా కాంగ్రెస్ పార్టీ సర్పంచులను గెలిపించుకుంది. అటు గులాబీ పార్టీకి 4,000 లకు పైగా సర్పంచ్ స్థానాలు దక్కాయి. అయితే ఈ నేపథ్యంలో ఓ…

Harish Rao

Harish Rao: హ‌రీష్ రావు నువ్వు దేవుడ‌య్యా.. తన ఇల్లు తనఖా పెట్టి, మెడిక‌ల్ స్టూడెంట్ కు సాయం

Harish Rao: తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి మంచి మనసు చాటుకున్నారు. పేదవాడికి కష్టం వచ్చిందంటే, అది తీర్చే నిద్రపోని ట్రబుల్ షూటర్ హరీష్ రావు, తాజాగా మరో మంచి పని చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఏకంగా తన ఇంటిని తాకట్టు పెట్టి, ఓ మెడికల్ విద్యార్థికి భారీ సహాయం చేశాడు సిద్దిపేట…

Telangana

Telangana: తెలంగాణ తల్లికి అవమానం!

Telangana: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహం పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు సీరియస్ అవుతున్నారు. గ్లోబల్ సమ్మిట్ పూర్తయిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఫైర్ అవుతున్నారు. Telangana Shame on the mother of Telangana…

Revanth Reddy

Revanth Reddy: తెలంగాణ బిజెపి ఎంపీలతో రేవంత్ రెడ్డి రహస్య సమావేశం.. కేవలం ఆ ముగ్గురితోనే చర్చలు ?

Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నిన్నటితో మొదటి విడత ఆ సర్పంచ్ ఎన్నికలు పూర్తయ్యాయి. మరో రెండు విడతల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పటివరకు జరిగిన మొదటి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ పై చేయి సాధించింది. అలా అని గులాబీ పార్టీకి తక్కువ సీట్లు ఏం…

DK Shivakumar

DK Shivakumar: గ్లోబల్ సమ్మిట్ 2025…తెలంగాణ‌ను అవ‌మానించిన డీకే శివ‌కుమార్ ?

DK Shivakumar: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం గ్లోబల్ సమ్మిట్ 2025 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మిట్ లో భాగంగా విదేశాల నుంచి పెట్టుబడులను తెలంగాణకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు విదేశీ ప్రతినిధులతో పాటు మన ఇండియాలో ఉన్న పెట్టుబడిదారులను ఆహ్వానించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దానికి తగ్గట్టుగానే భారీ స్థాయిలో తెలంగాణ…

BRS Trolls on Telangana Rising Global Summit 2025

Global Summit 2025: తెలంగాణ మంత్రుల మంచినీళ్ల ధర కేవలం 3,489/- ?

Global Summit 2025: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సదస్సు జరిగిన రెండు రోజుల్లోనే దాదాపు 5 లక్షల 75 వేల కోట్ల విలువైన పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి.…

Ravindra Jadeja

Ravindra Jadeja: బీఆర్ఎస్ పార్టీలో ర‌వీంద్రా జ‌డేజా ?

Ravindra Jadeja: రవీంద్ర జడేజా గులాబీ పార్టీలో చేరినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సంబంధించిన రవీంద్ర జడేజాను ట్రేడింగ్ ప్రక్రియ ద్వారా రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. Ravindra Jadeja Ravindra Jadeja in to brs kcr party…