
KCR: కేసీఆర్ ఫ్యామిలీ భోజనాల ఖర్చు 995 కోట్లు ?
KCR: గడిచిన 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ చేసిన అవినీతి బయట పెట్టేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఎక్కడ ఒక్క విషయం తెలిసినా, డొంక లాగే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. ఇందులో భాగంగానే ఆర్టిఐ ద్వారా కొన్ని సంచలన విషయాలను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వైరల్ చేస్తోంది. భోజనాల ఖర్చు కోసం కేసీఆర్…









