
Mallaiah Yadav Bollam: వేలుకు వేలు..కాలుకు కాలు..పోలీసుల బట్టలూడదీస్తాం ?
Mallaiah Yadav Bollam: కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేస్తే.. కాంగ్రెస్ నాయకులపై దాడి చేసి ఉరికించి కొడతామంటూ హెచ్చరించారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. Mallaiah Yadav Bollam Mallaiah Yadav Bollam Warns congress,…








