Adityanath Das: ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్రకు చెందిన వాడు కాదు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలనం?

Adityanath Das

Adityanath Das: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఆదిత్యనాథ్ గురించి చర్చ జరుగుతోంది. ఏపీకి చెందిన ఆదిత్యనాథ్ దాస్ ను తెలంగాణ ప్రభుత్వం సలహాదారునిగా నియామకం చేసుకుంది. నీటిపారుదల శాఖపై అతనికి అనుభవం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుందట రేవంత్ రెడ్డి సర్కార్. అయితే దీన్ని తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా వ్యతిరేకించారు. Adityanath Das cm revanth reddy on Adityanath Das తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్నది ఆదిత్య నాథ్ దాస్ అని … Read more

KCR: తన అభిమాని కుమారునికి నామకరణం చేసిన కేసీఆర్

KCR

KCR: తన అభిమాని కుమారుడికి నామకరణం చేశారు తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. పరిగి నియోజకవర్గానికి చెందిన మల్లేపల్లి గ్రామనివాసి దొడ్ల నరసింహులు తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో త్యాగాలు చేశాడు. జైలుకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. KCR KCR named his fans son అయితే నరసిమ్ములు దంపతులు తమ అభిమాన నేత కేసిఆర్ తో తన కుమారునికి నామకరణం చేయించుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. బాబు … Read more

Telangana: తెలంగాణ స‌ర్కార్ లో షాడో మేడమ్ పవర్ ? ఆడుకుంటోన్న బీఆర్ఎస్‌

Telangana

Telangana: తెలంగాణ స‌ర్కార్ లో షాడో మేడమ్ క‌ల‌క‌లం రేపుతోంది. సీఎంవోలో షాడో మేడమ్ పవర్ ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. పెత్తనమంతా మాధవిలత అనే మహిళ చేతిలోనే ఉందని రాజ్ న్యూస్ స్పెషల్ వీడియో త‌యారు చేశారు. క్షణాల్లో వీడియో వైరల్ అయింది. సీఎంవో నుంచి ఒత్తిడి రావడంతో అప్పటికప్పుడు వీడియో డిలీట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. Telangana Telangana Shadow Madam Power in the Telangana Government స్పెషల్ వీడియోలో రేవంత్, మాధవిలతపై సంచలన విషయాలు … Read more

Danam Nagender : పార్టీ మారిన ఎమ్మెల్యేల‌ను ఇరికించిన దానం నాగేందర్ ?

Danam Nagender

Danam Nagender : ఖైరతాబాద్ ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ మరో సంచలన ప్రకటన చేశాడు. కోర్టుకు అస్సలు భయపడని దానం నాగేందర్, తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో దానం నాగేందర్ మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ మారడంపై అలాగే కోర్టు చర్యలపై స్పందించారు. Danam Nagender Danam Nagender key statement on congress తన పదవికి ఇలాంటి డోకా లేదని.. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని వివరించారు. … Read more

Telangana Wines: న్యూ ఇయర్ వేడుకలు.. తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే శుభవార్త ?

Telangana Wines

Telangana Wines: కొత్త సంవత్సరం వస్తోంది. డిసెంబర్ 31 అంటేనే తాగుబోతులు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆరోజున పాత సంవత్సరం వెళ్ళిపోతోందని బాధతో కొంతమంది తాగితే, కొత్త సంవత్సరం రాబోతుందని ఎంజాయ్ తో మరికొంతమంది చిల్ అవుతూ ఉంటారు. అయితే ఈ డిసెంబర్ 31, న్యూ ఇయర్ వేడుకలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్యాష్ చేసుకోవాలని ఈ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే మందుబాబులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. Telangana Wines Telangana government allows Telangana … Read more

CM Revanth Reddy: మొన్న హిందువులు.. ఇప్పుడు క్రైస్తవులు.. సీఎం రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు ?

CM Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో వివాదంలో ఇరుక్కున్నారు. క్రైస్తవులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. సోనియాగాంధీ త్యాగం వల్ల ఇవాళ మనం క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నామని తాజాగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. దీనిపై భారతీయ జనతా పార్టీతో పాటు గులాబీ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రైస్తవ పండుగ అయిన క్రిస్మస్కు అలాగే సోనియాగాంధీకి ఏం సంబంధం అని నిలదీస్తున్నారు. CM Revanth … Read more

Fake rs 500 Notes: బాన్సువాడలో దొంగ నోట్ల కలకలం..సర్పంచ్ ఎన్నికల్లో 500 రూపాయల పంపిణీ

Fake rs 500 Notes

Fake rs 500 Notes: బాన్సువాడలో దొంగ నోట్ల కలకలం రేపింది. సర్పంచ్ ఎన్నికల్లో 500 రూపాయల దొంగ నోట్లు పంచాడ‌ట‌ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి. నిజామాబాద్ జిల్లా, వర్ని మండలం, జలాల్ పూర్లో ఈ ఘటన వెలుగులోకి వ‌చ్చిన‌ట్లు చెబుతున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో జోరుగా దొంగ నోట్లు పంపిణీ చేశాడ‌ట‌ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి. Fake rs 500 Notes Fake rs 500 Notes in Bansuada ఆ నోట్లతో కెనరా బ్యాంకులో క్రాప్ … Read more

Telangana: వ్యవసాయ మోటార్లకు మీటర్లు ?

Telangana

Telangana: తెలంగాణ రాష్ట్ర రైత‌న్న‌ల‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు ? పెట్టేందుకు సిద్ధం అవుతున్నారట‌. కొత్త డిస్కం పరిధిలోని వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు పెట్టేందుకు రేవంత్ సర్కారు సిద్ధం అవుతోంద‌ట‌. మోటార్లకు మీటర్లు పెడితే కేంద్రం నుంచి ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిపై అదనంగా 0.5% రుణాలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నార‌ట‌. Telangana Telangana Meters for agricultural motors కేంద్ర బీజేపీ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టాలని చేస్తున్న ప్రయత్నాలకు రేవంత్ … Read more

Congress: బీఆర్ఎస్ సర్పంచులను గెలిపించిన ప్రజలకు బుద్ధుందా, సిగ్గుండాలి ?

congress

Congress: తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు పంచాయతీ ఎన్నికలు కొనసాగిన సంగతి తెలిసిందే. మూడు విడతల్లో ఈ పంచాయతీ ఎన్నికలను నిర్వహించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇందులో ఎనిమిది వేలకు పైగా కాంగ్రెస్ పార్టీ సర్పంచులను గెలిపించుకుంది. అటు గులాబీ పార్టీకి 4,000 లకు పైగా సర్పంచ్ స్థానాలు దక్కాయి. అయితే ఈ నేపథ్యంలో ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. Congress Congress The people who voted for BRS … Read more

Harish Rao: హ‌రీష్ రావు నువ్వు దేవుడ‌య్యా.. తన ఇల్లు తనఖా పెట్టి, మెడిక‌ల్ స్టూడెంట్ కు సాయం

Harish Rao

Harish Rao: తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి మంచి మనసు చాటుకున్నారు. పేదవాడికి కష్టం వచ్చిందంటే, అది తీర్చే నిద్రపోని ట్రబుల్ షూటర్ హరీష్ రావు, తాజాగా మరో మంచి పని చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఏకంగా తన ఇంటిని తాకట్టు పెట్టి, ఓ మెడికల్ విద్యార్థికి భారీ సహాయం చేశాడు సిద్దిపేట పులిబిడ్డ హరీష్ రావు. Harish Rao Harish Rao He mortgaged his house to help a medical … Read more