Telangana: తెలంగాణ తల్లికి అవమానం!

Telangana

Telangana: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహం పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు సీరియస్ అవుతున్నారు. గ్లోబల్ సమ్మిట్ పూర్తయిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఫైర్ అవుతున్నారు. Telangana Shame on the mother of Telangana గత వారం రోజుల కిందట హైదరాబాద్ ఔట్ కట్స్ లో గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం నిర్వహించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. … Read more

Revanth Reddy: తెలంగాణ బిజెపి ఎంపీలతో రేవంత్ రెడ్డి రహస్య సమావేశం.. కేవలం ఆ ముగ్గురితోనే చర్చలు ?

Revanth Reddy

Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నిన్నటితో మొదటి విడత ఆ సర్పంచ్ ఎన్నికలు పూర్తయ్యాయి. మరో రెండు విడతల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పటివరకు జరిగిన మొదటి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ పై చేయి సాధించింది. అలా అని గులాబీ పార్టీకి తక్కువ సీట్లు ఏం రాలేదు. గట్టి పోటీనే ఇచ్చింది కేసీఆర్ పార్టీ. మొదటి విడతలో ఓవరాల్ గా కాంగ్రెస్ 1702 సీట్లు దక్కాయి. ఇందులో … Read more

DK Shivakumar: గ్లోబల్ సమ్మిట్ 2025…తెలంగాణ‌ను అవ‌మానించిన డీకే శివ‌కుమార్ ?

DK Shivakumar

DK Shivakumar: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం గ్లోబల్ సమ్మిట్ 2025 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మిట్ లో భాగంగా విదేశాల నుంచి పెట్టుబడులను తెలంగాణకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు విదేశీ ప్రతినిధులతో పాటు మన ఇండియాలో ఉన్న పెట్టుబడిదారులను ఆహ్వానించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దానికి తగ్గట్టుగానే భారీ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. DK Shivakumar DK Shivakumar comments on telangana over global summit 2025 అయితే … Read more

Global Summit 2025: తెలంగాణ మంత్రుల మంచినీళ్ల ధర కేవలం 3,489/- ?

BRS Trolls on Telangana Rising Global Summit 2025

Global Summit 2025: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సదస్సు జరిగిన రెండు రోజుల్లోనే దాదాపు 5 లక్షల 75 వేల కోట్ల విలువైన పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. Global Summit 2025 BRS Trolls on Telangana Rising Global Summit 2025 2047 నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని … Read more

Ravindra Jadeja: బీఆర్ఎస్ పార్టీలో ర‌వీంద్రా జ‌డేజా ?

Ravindra Jadeja

Ravindra Jadeja: రవీంద్ర జడేజా గులాబీ పార్టీలో చేరినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సంబంధించిన రవీంద్ర జడేజాను ట్రేడింగ్ ప్రక్రియ ద్వారా రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. Ravindra Jadeja Ravindra Jadeja in to brs kcr party రవీంద్ర జడేజా తో పాటు సామ్ కరణ్ కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వెళ్లారు. ఇక వీళ్ళ ఇద్దరి స్థానంలో … Read more

KCR: కేసీఆర్ ఫ్యామిలీ భోజనాల ఖర్చు 995 కోట్లు ?

KCR family meal expenses are 995 crores

KCR: గడిచిన 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ చేసిన అవినీతి బయట పెట్టేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఎక్కడ ఒక్క విషయం తెలిసినా, డొంక లాగే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. ఇందులో భాగంగానే ఆర్టిఐ ద్వారా కొన్ని సంచలన విషయాలను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వైరల్ చేస్తోంది. భోజనాల ఖర్చు కోసం కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో దాదాపు 995 కోట్లు ఖర్చు చేసినట్లు ఈ లెక్కలు చెబుతున్నాయి. KCR KCR family … Read more

KCR: కేసీఆర్ ఒక్క కామెంట్…గులాబీ పార్టీకి ఆక్సిజ‌న్‌, ఇక దూకుడే

KCR

KCR: తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీకి మళ్ళీ కొత్త ఊపు వచ్చింది. కెసిఆర్ తాజాగా ఒక్క స్టేట్మెంట్ చేసిన నేపథ్యంలో మళ్లీ గులాబీ పార్టీ వైపు జనాలు మళ్ళినట్లు తెలుస్తోంది. సర్పంచ్ ఎన్నికల హడావిడి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మొత్తం మూడు విడతల్లో తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. KCR KCR one comment oxygen for the Pink Party, now its time to jump … Read more

Teenmar Mallanna: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ఊహించ‌ని షాక్?

Teenmar Mallanna

Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తాజాగా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, తీన్మార్ మల్లన్న ఆఫీసు ముందు ఆత్మహత్య చేసుకుంది సాయి ఈశ్వర చారి. అయితే ఇవాళ ఈశ్వర చారి అంతక్రియల నేపథ్యంలో తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. Teenmar Mallanna MLC Teenmar Mallanna under house arrest … Read more

Revanth Reddy: ఆ ఒక్క కామెంట్ తో కాంగ్రెస్ ను బొందపెట్టిన రేవంత్ ?

revanth reddy

Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రీ బస్సు, ఉచిత కరెంటు, లాంటి పథకాలను అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, పెన్షన్లను మాత్రం ఇంకా పెంచలేదు. అటు రైతు బందు విజయంలో కూడా మాటతప్పినట్లు రైతులు ఫైర్ అవుతున్నారు. రుణమాఫీ కూడా పూర్తిస్థాయిలో కాలేదని మండిపడుతున్నారు. Revanth Reddy … Read more

Pawan Kalyan: తెలంగాణ‌లో జ‌న‌సేన దుకాణం బంద్..హైద‌రాబాద్ కు ప‌వ‌న్ గుడ్ బై ?

Pawan kalyan

Pawan Kalyan: తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్దేశించి ఇటీవల డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వాళ్లవి దిష్టి కండ్లు అంటూ బాంబు పేల్చారు. దీంతో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి తెలంగాణ మంత్రులు ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ నేతలతో పాటు గులాబీ పార్టీ నేతలు కూడా మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలను తెలంగాణలో ఆడనివ్వమని స్వయంగా సినిమా ఆటోగ్రాఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తేల్చి చెప్పారు. Pawan … Read more