Revanth Reddy: సీఎం రేవంత్ కు జ‌ర్న‌లిస్ట్ వెన్నుపోటు..బీఆర్ఎస్ పార్టీకి కోవ‌ర్ట్ గా ?

Revanth Reddy

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రముఖ జర్నలిస్టు వెన్నుపోటు పొడిచినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను, గులాబీ పార్టీకి జార వేస్తున్నాడట సదరు జర్నలిస్టు. నమ్మిన బంటుగా ఉంటూ, కుట్రలకు తెల లేపాడట కుట్రలకు తెరలేపినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉంటూ, అన్ని సీక్రెట్లు తెలుసుకుంటున్నాడట. Revanth Reddy Journalist backbites Revanth Reddy as a covert for BRS party తెలిసిన మ్యాటర్ను వెంటనే కేటీఆర్ … Read more

Pawan Kalyan: ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పుకోనున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ?

pawan kalyan

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన డిప్యూటీ ముఖ్యమంత్రి పదవికి పవన్ కళ్యాణ్ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. తన పదవికి దిష్టి తగిలినట్లు ఓ జ్యోతిష్యుడు పవన్ కళ్యాణ్ కు చెప్పాడట. దీంతో ఆ శాఖ నుంచి తప్పుకోవాలన్న ఆలోచనలో పడ్డారట డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. Pawan Kalyan Pawan Kalyan to step down from the post of Deputy … Read more

Telangana: రేవంత్ రెడ్డి స‌ర్కార్ కు మ‌రో షాక్‌..ఆ మంత్రి కొడుకు భూ క‌బ్జా, 70 బౌన్స‌ర్ల‌తో ?

Telangana

Telangana: ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ప్రజలే స్వయంగా చెబుతున్నారు. మైక్ ముందట పెడితే చాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి దుమ్మెత్తి పోస్తున్నారు ప్రజలు. దానికి తగ్గట్టుగానే గులాబీ పార్టీ కూడా కాంగ్రెస్ వైఫల్యాలను గ్రౌండ్ స్థాయిలోకి తీసుకువెళ్లడంలో సక్సెస్ అవుతోంది. Telangana Another shock for Telangana Revanth Reddy … Read more

KCR: ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు బీఆర్ఎస్ స‌పోర్ట్‌..సినిమా ఆప‌డం ఎవ‌రి త‌రం కాదంటూ ?

KCR

KCR: ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు రెండు తెలుగు రాష్ట్రాల్లో దూమారం రేపుతున్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌క‌పోతే, ఆయ‌న సినిమాలు తెలుగులో ఆడ‌నివ్వ‌బోమంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. ఇలాంటి త‌రుణంలోనే గులాబీ పార్టీ మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి స్పందించారు. KCR KCR BRS supports Pawan Kalyan వాటర్లో నీళ్ళు కలుపుకునే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పృహలో లేనట్టుందని ఫైర్ అయ్యారు. పవన్ సినిమాలు ఎలా ఆగుతాయి ఎవరి అభిమానులు … Read more

Revanth Reddy: తెలంగాణ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల‌పై బ్యాన్ ?

Revanth Reddy Pawan Kalyans movies banned in Telangana

Revanth Reddy: జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తెలంగాణ సెగ తగులుతోంది. తెలంగాణ రాజకీయ నాయకులవి దిష్టికల్లు అంటూ పవన్ కళ్యాణ్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్, గులాబీ పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. మొదటగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టారు. Revanth Reddy Revanth Reddy Pawan Kalyans movies banned in Telangana తెలంగాణ రాష్ట్రంలో … Read more

Telangana GP elections: సర్పంచ్ పదవికి వేలంపాట.. రూ.73 లక్షలకు ఏకగ్రీవం

Telangana GP elections

Telangana GP elections: తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మూడో విడతల్లో తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. మొదటి విడుదల డిసెంబర్ 11వ తేదీన సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. Telangana GP elections Telangana GP elections Auction for the post of Sarpanch Unanimous for Rs. 73 lakhs రెండవ విడత డిసెంబర్ 14వ … Read more

KCR: ప్రజలు బయటకు రమ్మన్నా.. KCR ఎందుకు రావడం లేదంటే?

KCR

KCR: గులాబీ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రత్యేకంగా పార్టీని స్థాపించి 14 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పోరాటం చేశారు కేసీఆర్. ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఆయనకు ప్రజలు అవకాశం ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే గత పది సంవత్సరాల లో తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్నత శ్రేణి రాష్ట్రంగా నిలబెట్టాడు కేసీఆర్. అయితే కొన్ని అనువార్య … Read more

BRS: ఇందిరమ్మ చీరల బాగోతం..రూ. 450 కోట్లు స్కాం?

BRS

BRS: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఇందిరమ్మ చీరల పంపిణీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగానే చీరల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళా సంఘంలో ఉన్న మహిళలందరికీ చీరలు పంపిణీ చేపట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. BRS BRS Former Minister Errabelli Dayakar Rao comments on indiramma sarees సిరిసిల్లలో నేతన్నలు నేర్చిన ఈ చీరలను అందిస్తోంది. అయితే ఈ చీరల పంపిణీ పై గులాబీ … Read more

Kavitha: కాంగ్రెస్‌, టీడీపీ పార్టీని క‌లుపుతున్న క‌విత‌..రెండు చీర‌లు క‌ట్టుకుని ?

Kavitha

Kavitha: కల్వకుంట్ల కవిత వ్యవహారం తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు, గులాబీ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తలనొప్పిగా మారింది. తన కన్న కూతురే గులాబీ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడం కేసిఆర్ కు కొత్త టెన్షన్ తీసుకువస్తుంది. మొన్నటి వరకు కల్వకుంట్ల కవిత సైలెంట్ గా, కెసిఆర్ రైట్ హ్యాండ్ గా ఉన్న నేతలపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఆస్కాము ఈ స్కాము అంటూ ఆ నేతలను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు కల్వకుంట్ల కవిత. Kavitha MLC Kavitha … Read more

KCR: కాట‌న్ అంగీల‌తో కేసీఆర్‌.. ఖ‌రీదైన బ‌ట్ట‌ల్లో రేవంత్, ధ‌ర ఎంతంటే ?

KCR

KCR: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రెస్సింగ్ స్టైల్ లపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసిన అన్ని రోజులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కాటన్ బట్టలు మాత్రమే వేసుకునే వాడని గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేస్తున్నారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి మాత్రం లక్షల విలువైన బట్టలు … Read more