Meesala Pilla Song: “కాత్యాయిని ని పెట్టి మీసాల పిల్ల పాట”పై ట్రోల్స్..ఒరేయ్ అఖిలూ.!

Meesala Pilla song: చిరంజీవి హీరోగా.. నయనతార హీరోయిన్ గా.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న తాజా మూవీ శివశంకర వరప్రసాద్ గారు.. ఈ సినిమా సంక్రాంతి బరిలో విడుదలకు సిద్ధంగా ఉంది.ఇప్పటికే షూటింగ్ ని శరవేగంగా జరుపుతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించి ఓ మీసాల పిల్ల అనే పాటని రిలీజ్ చేశారు.అయితే ఈ పాటలో ఒకప్పటి సింగర్ ఉదిత్ నారాయణని తీసుకువచ్చి పాడించారు. Trolls on Meesala Pilla … Read more

Thaman: గేమ్ ఛేంజర్ సినిమాపై మరోసారి విషం చిమ్మిన తమన్..రామ్ చరణ్ ని వాడుకోలేదంటూ.?

Thaman: మెగా హీరో రామ్ చరణ్ కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. చిరంజీవి నటవారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కానీ సొంత టాలెంట్ తో స్టార్ హీరోగా మారారు. అలాంటి రామ్ చరణ్ నటనలో అయినా డ్యాన్సులో అయినా మేటి అని చెప్పవచ్చు. Thaman once again vents his venom on the movie Game Changer ఆయనను దర్శకులు ఏ విధంగా వాడుకుంటే ఆ … Read more

Pawan Kalyan: హీరోయిన్లకి అదృష్టంగా మారిన పవన్ కళ్యాణ్.. అప్పుడు ఆ హీరోయిన్ కి ఇప్పుడు ఈ హీరోయిన్ కి..!

Pawan Kalyan: సినీ ఫీల్డ్ లో ఎప్పుడూ హిట్లు పడతాయో ఎప్పుడు ప్లాపులు పడతాయో చెప్పడం కష్టం.. ఒక్కోసారి అన్ని హిట్స్ కొట్టిన డైరెక్టర్స్ సడన్ గా ప్లాప్ లను చవి చూస్తూ ఉంటారు.. అన్ని ఫ్లాపులు చూసిన డైరెక్టర్స్ సడన్ గా హిట్ కొట్టి ఆశ్చర్యపరుస్తారు. ఇది డైరెక్టర్స్ విషయంలో కాకుండా హీరో, హీరోయిన్ల విషయంలో కూడా ఉంటుంది. కొంతమంది హీరో హీరోయిన్స్ కెరియర్ ఓవర్ నైట్ లోనే మారిపోతుంది.. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో … Read more

‘ఆహా’ ఓటీటీ ‘తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4’ వచ్చేసింది

తెలుగులో అతి పెద్ద సింగింగ్ షో ఆహా వారి తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 ప్రారంభమయ్యింది. గత మూడు సీజన్లగా సరికొత్త టాలెంట్ ను సంగీత ప్రియులకు, ప్రేక్షకులకు పరిచయం చేస్తు వస్తున్న ఈ టాలెంటెడ్ సింగింగ్ షో మరోసారి గల్లీ వాయిస్ ని గ్లోబల్ లెవెల్లో వినిపించడానికి సిద్ధమైంది. ప్రముఖ సంగీత దర్శకులు తమన్, గాయకులు కార్తీక్ మరియు గీతా మాధురి జడ్జెస్ గా అలాగే శ్రీరామచంద్ర హోస్ట్ గా గత మూడు సీజన్లు … Read more

పవర్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ పుట్టినరోజు సెప్టెంబర్ 2. ఈ పుట్టినరోజుకు పవర్ స్టార్ నుంచి ఫ్యాన్స్ కు కావాల్సిన అప్ డేట్స్ వస్తాయని ఎదురు చూస్తున్నారు. పవన్ నటిస్తున్న ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల మేకర్స్ కూడా అభిమానుల కోసం అప్డేట్స్ తో ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈసారి డబుల్ ట్రీట్ రాబోతుందని టాక్ వినిపిస్తోంది. పవర్ స్టార్ బర్త్ డేకు ఓజీ నుంచి టీజర్ లేదా మరో సాంగ్ రిలీజ్ చేస్తారని … Read more

ప్లెజెంట్ డ్యూయెట్ లో పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి సువ్వి సువ్వి అనే రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్ ను ఈ రోజు రిలీజ్ చేశారు. ఈ పాటను థమన్ క్లాస్ గా కంపోజ్ చేశారు. శృతి రంజన్ అంతే క్లాస్ గా పాడారు. ఓజీ లాంటి ఫైర్ స్ట్రామ్ మూవీలో ఇంత క్లాస్ డ్యూయెట్ పెట్టడం కొత్త ప్రయత్నమే. పవన్ ఇలాంటి ప్లెజెంట్ డ్యూయెట్ లో చాలా రోజుల తర్వాత కనిపించారు. ప్రియాంక మోహన్, పవన్ మధ్య … Read more

“ఓజీ”లో అకిరా నందన్ ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ. సుజిత్ తెరకెక్కిస్తోన్న ఓజీ మూవీ పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో అకిరా నటించాడని ప్రచారం ఊపందుకుంది. ఆమధ్య ఓ ఇంటర్ వ్యూలో ఈ సినిమాకి సంబంధించిన ఆర్టిస్ట్ మాట్లాడుతూ.. ఇందులో పవర్ స్టార్ మూడు దశల్లో కనిపిస్తాడని చెప్పారు. అయితే.. ఆ మూడు దశల్లో యంగ్ ఏజ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ గా అకిరా కనిపిస్తాడని … Read more

ఆహా ఓటీటీ “ఇండియన్ ఐడల్ సీజన్ 4” గ్రాండ్ లాంఛ్

ఆహా ఓటీటీ సక్సెస్ ఫుల్ మ్యూజిక్ షో ఇండియన్ ఐడల్ నాలుగో సీజన్ కు రెడీ అయ్యింది. ఇండియన్ ఐడల్ సీజన్ 4 లాంఛింగ్ ఈవెంట్ బిగ్ బుల్ లో ఘనంగా జరిగింది. జడ్జిలు తమన్, కార్తీక్, గీతా మాధురి, హోస్ట్స్ సమీర, శ్రీరామ చంద్ర ఈ లాంఛ్ ఈవెంట్ లో పాల్గొని పర్ ఫార్మ్ చేశారు. తమన్ ఇండియన్ ఐడల్ క్యాంపేన్ సాంగ్ ను ఈ సందర్భంగా అఫీషియల్ గా లాంఛ్ చేశారు. సింగర్ కార్తీక్ … Read more

ఆ టార్గెట్ పెట్టుకున్న “ఓజీ”

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ హీరోగా సుజిత్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ఓజీ. ఈ భారీ చిత్రాన్ని డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 25న ఓజీ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓజీ కు ఏర్పడిన క్రేజ్ ను అడ్వాంటేజ్ గా తీసుకునేందుకు డిస్ట్రిబ్యూటర్స్ రెడీ అవుతున్నారు. ఈ నెల 29 … Read more

“ఓజీ” సెకండ్ సింగిల్ వచ్చేది ఆ రోజే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తోన్న మూవీ ఓజీ. ఈ భారీ సినిమాని డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇటీవల రిలీజ్ చేసిన ఓజీ ఫస్ట్ సింగిల్ భారీ వ్యూస్ దక్కించుకుంది. తమన్ అదిరిపోయే సాంగ్ ఇవ్వడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ మరింత … Read more