Sandhya Case : ‘సంధ్య’ కేసులో ప్ర‌భుత్వానికి ఝ‌ల‌క్ ఇచ్చిన కోర్టు

Sandhya Theater

Sandhya Case : తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ను కుదిపేసిన సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట కేసులో తెలంగాణ ప్ర‌భుత్వానికి మ‌రోసారి కోర్టు ఝ‌ల‌క్ ఇచ్చింది. పోలీసులు దాఖ‌లు చేసిన ఛార్జ్ షీట్ ను నాంప‌ల్లి కోర్టు రెండో సారి తిర‌స్క‌రించింది. ప్ర‌ధానంగా పోలీసుల ఛార్జ్ షీట్ లో స‌రైన సాక్ష్యాలు, ఆధారాలు లేవ‌ని.. సాంకేతిక లోపాలు ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేసింది కోర్టు. Sandhya Case court gave Jhalak to the government in ‘sandhya’ case ఈ … Read more

Y.S.Jagan : టీవీలో చూస్తే మ్యాచ్ క‌న‌ప‌డదా..? కొలంబో వెళ్లాలా..?

YS Jagan

Y.S.Jagan : ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి నారా లోకేష్ ఇటీవ‌ల భార‌త్ వ‌ర్సెస్ పాకిస్తాన్ మ‌ధ్య జ‌రిగిన క్రికెట్ మ్యాచ్ ను కొలంబోకి వెళ్లి వీక్షించిన విష‌యం తెలిసిందే. అయితే ఆయ‌న మ్యాచ్ వీక్షించిన స‌మ‌యం నుంచి వైసీపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అందుకు నారా లోకేష్ కూడా కౌంట‌ర్ ఇస్తున్నారు. తాజాగా ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ స్పందించారు. టీవీలో మ్యాచ్ చూస్తే.. క‌న‌పించ‌దా.. కొలంబో వెళ్లి మ్యాచ్ చూడాలా..? అని ప్ర‌శ్నించారు. Y.S.Jagan former-cm-ys-jagans-satirical-comments-on-minister-nara-lokesh ఎంత … Read more

Naa Anveshana : ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్ అయినా నా ఈక‌తో స‌మానం..!

Naa Anveshana

Naa Anveshana : ప్రపంచ వ్యాప్తంగా ట్రావెల్ వీడియోల‌తో మంచి గుర్తింపు సంపాదించిన తెలుగు యూట్యూబ‌ర్ నా అన్వేష‌ణ ఇన్ స్టాగ్రామ్ ఖాతాను యాజ‌మాన్యం తొల‌గించింది. దీంతో అత‌ను సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్ అయినా నా ఈకతో సమానం అంటూ వీడియో విడుదల చేశాడు. త‌న‌కు నెలకు రూ.8 లక్షలు వస్తాయి.. ఇన్‌స్టాగ్రామ్ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ అన్వేష్ సెన్షేష‌న్ కామెంట్స్ చేశాడు. Naa Anveshana … Read more

Brahmanandam: వైసీపీలోకి బ్రహ్మానందం.. జగన్ తో సంచలన మీటింగ్ ?

Film actor Brahmanandam meets YS Jagan at Gannavaram airport

Brahmanandam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా మారిపోతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న వైసిపి నేతలను కూటమి ప్రభుత్వం అరెస్టు చేస్తున్న సంగతి తెలిసిందే. అరెస్టయిన వైసిపి నేతలు బయటకు వచ్చిన తర్వాత హీరోలు అయిపోతున్నారు. మొన్నటికి మొన్న అంబటి రాంబాబును అరెస్టు చేసి కూటమి ప్రభుత్వం సంచలనమే చేసింది. Brahmanandam Film actor Brahmanandam meets YS Jagan at Gannavaram airport ఇక ఇప్పుడు బయటకు వచ్చిన అంబటి రాంబాబు మళ్లీ కూటమి … Read more

ADI SRINIVAS PA : ప్ర‌భుత్వ విప్ ఆదిశ్రీనివాస్ పీఏ భార్య చ‌నిపోవ‌డానికి కార‌ణం అత‌నేనా..?

Adi Srinivas PA Dinesh

ADI SRINIVAS PA : ప్ర‌భుత్వ విప్, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పీఏ దినేష్ గౌడ్ వివాహేత‌ర సంబంధం పెట్టుకొని భార్య‌ను టార్చ‌ర్ పెట్టిన‌ట్టు స‌మాచారం. దినేష్ వేధింపుల‌ను త‌ట్టుకోలేక భార్య అనుమాన‌స్ప‌ద స్థితిలో మృతి చెందింది. అధికార పార్టీ, డ‌బ్బు బ‌లంతో కేసు క్లోజ్ చేయిస్తున్నారు ఆది శ్రీనివాస్. వేములవాడ ప‌ట్ట‌ణంలో నిన్న అనుమాన‌స్ప‌ద స్తితిలో మృతి చెందిన ఆది శ్రీనివాస్ పీఏ దినేష్ గౌడ్ భార్య రోహిణి(32) ఎనిమిది సంవ‌త్స‌రాల క్రితం పెళ్లి … Read more

KAVITHA : తెలంగాణ‌లో మ‌ళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి.. క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

mlc Kavitha

KAVITHA : తెలంగాణ‌లో రాజ‌కీయాలు చాలా ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ఏ నేత ఎప్పుడూ ఏపార్టీలో ఉంటున్నారో అర్థం కానీ ప‌రిస్థితి నెల‌కొంది. తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే కొంత మంది బీఆర్ఎస్ నేత‌లు కాంగ్రెస్ పార్టీలో చేరిన విష‌యం తెలిసిందే. మ‌రికొంత మంది బీఆర్ఎస్ ను వీడారు. అలా వీడిన వారిలో బీఆర్ఎస్ అధినేత కూతురు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత కూడా ఒక‌రు. KAVITHA మాజీ సీఎం కేసీఆర్ కు అంత‌ర్గతంగా ఇచ్చిన … Read more

Viral Video :ఆప‌రేష‌న్ కి ముందు 96 ఏళ్ల వృద్ధుడి వింత కోరిక‌.. అది వింటే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే..!

viral

Viral Video : సాధార‌ణంగా ఎప్పుడూ ఏమి జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఎప్పుడూ వ్య‌క్తికి ఏమ‌వుతుందో ఎవ్వ‌రూ ఊహించ‌లేక‌పోతున్నారు. కొంత మంది పండు ముస‌లి వ‌ర‌కు ఎలాంటి రోగం ద‌రిచేర‌కుండా బ్ర‌తికితే.. మ‌రికొంద‌రూ ముప్పై ఏళ్ల‌కే ముస‌లోల్లా లా మారి బీపీ, షుగ‌ర్, ప‌లు వ్యాధుల బారిన ప‌డుతుంటారు. అది మ‌నం నిత్యం చూస్తున్నాం. పూర్వ‌కాలంలో స‌జ్జ‌లు, రాగులు, జొన్న‌లు వంటివి తిన‌డం వ‌ల్ల బ‌లం పెరిగేదని.. ప్ర‌స్తుతం అంతా క‌ల్తీ ఫుడ్, మందులు విచ్ఛ‌ల‌విడిగా … Read more

Thorrur Municipality : తొర్రూర్ మున్సిపాలిటీ ల‌క్కీ డ్రాలో బ‌య‌ట‌ప‌డిన మోసం..!

Thorrur Municipality

Thorrur Municipality : తొర్రూర్ మున్సిపాలిటీ ల‌క్కీడ్రా లో మోసం బ‌య‌ట‌ప‌డింది. ముఖ్యంగా ల‌క్కీ డ్రాలో బీఆర్ఎస్ అభ్య‌ర్థి 5 చిట్టీలు స‌న్న‌గా మ‌లిచి.. కాంగ్రెస్ అభ్య‌ర్థి 5 చిట్టీలు లావుగా మ‌లిచారు అధికారులు. చిట్టీల సెల‌క్ష‌న్ లో వెతికి మ‌రీ కాంగ్రెస్ లావు చిట్టీ తీసి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్టు వార్త‌లు వినిపించ‌డం విశేషం. చైర్మ‌న్, వైస్ చైర్మ‌న్ రెండు కాంగ్రెస్ పార్టీకే ద‌క్కేలా కుట్ర చేయడానికి ఒక్క‌రోజు ఎన్నిక‌ల వాయిదా వేసింది. Thorrur … Read more

Heritage : 20 నెలల్లో సగానికి పైగా పడిపోయిన హెరిటేజ్ షేర్లు

Heritage

Heritage : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు స్థాపించిన హెరిటేజ్ షేర్లు ఇప్పుడు ఒక్క‌సారిగా ప‌డిపోయాయి. 20 నెల‌ల్లో స‌గానికి పైగా ప‌డిపోయాయి. రెండేళ్ల‌లో 2024లో కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన జూన్ నాటికి ఆల్ టైమ్ హ‌య్యెస్ట్ రూ.695 ట‌చ్ అయింది హెరిటేజ్ షేర్. కానీ ప్ర‌స్తుతం హెరిటేజ్ షేర్ విలువ స‌గానికి పైగా ప‌డిపోయింది. దాదాపు 20 నెల‌ల త‌రువాత హెరిటేజ్ షేర్ ప‌డిపోవడం గ‌మ‌నార్హం. ప్ర‌భుత్వం ఏర్ప‌డిన 6 నెల‌ల త‌రువాత క్షీణించ‌డం … Read more

Balka Suman : బాల్క సుమ‌న్ అరెస్ట్.. 14 రోజుల రిమాండ్.. కార‌ణం అదేనా..?

Balka Suman

Balka Suman : తెలంగాణ మంత్రి వివేక్ కాన్వాయ్ పై దాడి కేసులో చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే మంచిర్యాల ఫ‌స్ట్ క్లాస్ జూనియ‌ర్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజ‌రు ప‌ర‌చ‌గా.. దాదాపు 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కేసులో బాల్క సుమ‌న్ ఏ1, రాజీరెడ్డి ఏ2, దోమ‌కొండ అనిల్ ఏ4, రామిడి ల‌క్ష్మీకాంత్ ఏ8 గా ఉన్నారు. Balka Suman బాల్క సుమ‌న్ తో … Read more