Konda Surekha: మేడారం జాతరకు దూరంగా మంత్రి కొండా సురేఖ ?

Konda Surekha

Konda Surekha: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మేడారం జాతర హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈనెల 31వ తేదీ వరకు ఈ మేడారం జాతర సాగనుంది. ఇలాంటి నేపథ్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. గతంలో ఎన్నడూ లేని విధంగా ముందుకు వెళ్తోంది. అయితే ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. Konda Surekha Minister Konda Surekha stays away from Medaram fair తెలంగాణ మంత్రులందరూ … Read more

Etela Rajender: కేసీఆర్ మా బాస్.. ఈటల రాజేందర్ సంచలనం ?

Etela Rajender

Etela Rajender: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో జంపింగ్ జపంగ్ స్టార్ట్ అయింది. చాలామంది నేతలు గులాబీ పార్టీ వైపు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ, ప్రధాన ప్రతిపక్షం గులాబీ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ ప్రతిపక్ష హోదాలో అద్భుతంగా ముందుకు వెళుతుంది. Etela Rajender Etela Rajender said my boss is KCR ప్రస్తుత కాంగ్రెస్ … Read more

Tirumala: తిరుమలలో మరో వివాదం.. పెళ్లి జంట అరాచకం చూడండి..ముద్దులు పెట్టుకుంటూ ?

Tirumala

Tirumala: తిరుమల సన్నిధిలో నిత్యం ఏదో ఒక వివాదం తెరపైకి వస్తూనే ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా కొండపై వీడియోలు తీస్తున్నారు జనాలు. భద్రత సిబ్బంది ఏమాత్రం పట్టించుకోవడంలేదని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చాలాసార్లు అధికారులు వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా జనాలు రెచ్చిపోతున్నారు. Tirumala Tirumala new couple photo shoot తాజాగా మరోసారి తిరుమల శ్రీవారి సన్నిధిలో వివాదం చోటుచేసుకుంది. తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాలలో కొత్తజంట ఫోటోషూట్ చేసుకుంది. … Read more

Janasena Mla Arava Sridhar: 5 సార్లు ప్రెగ్నెంట్‌.. అజ్జాతంలోకి ఎమ్మెల్యే అరవ శ్రీధర్..!

Janasena Mla Arava Sridhar enters Azzatham

Janasena Mla Arava Sridhar: జ‌న‌సేన ఎమ్మెల్యే అర‌వ శ్రీధ‌ర్ కేసులో మ‌రో ట్విస్ట్ చోటు చేసుకుంది. అజ్జాతంలోకి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వెళ్లిన‌ట్లు స‌మాచారం అందుతోంది. రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. తనపై వచ్చిన ఆరోపణలపై వీడియో విడుదల చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం అందుతోంది. Janasena Mla Arava Sridhar Janasena Mla Arava Sridhar enters Azzatham న్యాయవాదుల సలహా తర్వాత బయటకు వచ్చే … Read more

Aroori Ramesh: BRS ఎమ్మెల్యేలు ఓడిపోయేలా కడియం శ్రీహరి కుట్ర ?

Aroori Ramesh slams kadiyam srihari

Aroori Ramesh: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన ఆరూరి రమేష్, గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ కండువా కప్పి ఆహ్వానించారు. అయితే గులాబీ పార్టీలో చేరిన ఆరూరి రమేష్, కడియం శ్రీహరిని టార్గెట్ చేశారు. Aroori Ramesh Aroori Ramesh slams kadiyam srihari 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో గులాబీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు … Read more

BRS: తెలంగాణ‌లో సంచ‌ల‌నం.. గులాబీ పార్టీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే ?

BRS

BRS: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అటు భారతీయ జనతా పార్టీకి చెందిన బడా లీడర్లు కూడా మళ్లీ గులాబీ గూటికి వెళుతున్నారు. మున్సిపల్ ఎన్నికల కంటే ముందు వరంగల్ లో బడా లీడర్ అయిన ఆరూరి రమేష్, భారతీయ జనతా పార్టీకి షాక్ ఇచ్చి మళ్లీ సొంతగూటికి చేరుకున్నారు. BRS Congress Gudem Mahipal Reddy into … Read more

Deputy CM Ajit Pawar : అజిత్ పవార్ విమాన ప్రమాదంపై సంచలన వీడియో

Horrific Visuals at the Deputy CM Ajit Pawar Plane Crash Place

Deputy CM Ajit Pawar : అజిత్ పవార్ విమాన ప్రమాదంపై సంచలన వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. సమీప పెట్రోల్ బంక్‌లోని సీసీ ఫుటేజీలో ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు రికార్డు అయిన‌ట్లు ఓ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. సరిగ్గా ఉదయం 8.46 గంటలకు ఫ్లైట్ క్రాష్ అయిన‌ట్లు ఈ వీడియోలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. Deputy CM Ajit Pawar Horrific Visuals at the Deputy CM Ajit Pawar Plane Crash Place రన్‌వేకు కొంచెం … Read more

MLA Raja Singh: అజిత్ పవర్ విమాన ప్రమాదం వెనుక కుట్ర ?

MLA Raja Singh

MLA Raja Singh: మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ అకస్మికంగా మరణించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారానికి వెళ్లి, విమాన ప్రమాదానికి గురయ్యారు డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ కుమార్. ఈ పెను ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటు మరో ఆరుగురు మరణించారు. ఇక అజిత్ పవర్ మృతి చెందిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. MLA Raja Singh MLA Raja Singh reaction on Ajit Pawar sudden death డిప్యూటీ … Read more

Komatireddy Raj Gopal Reddy: సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే నిధులన్నీ పోతున్నాయి..కోమటిరెడ్డి మ‌రో బాంబ్ !

Komatireddy Raj Gopal Reddy

Komatireddy Raj Gopal Reddy: సొంత ప్రభుత్వంపై మ‌రోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్య‌క్తం చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మంత్రుల నియోజకవర్గాలకే నిధులన్నీ పోతున్నాయని బాంబ్ పేల్చార‌ట‌ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. Komatireddy Raj Gopal Reddy Komatireddy Raj Gopal Reddy on congress govt రేవంత్ రెడ్డి వారంలో నిధులు ఇస్తానని చెప్పి మూడు వారాలు అయిపోయిందని మండిప‌డ్డార‌ట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అయినా నిధులు … Read more

India EU Trade: అమెరికా పెత్తనానికి భారత్ చెక్? యూరప్ మార్కెట్ లో భారత జోరు.. 99 శాతం ఎగుమతులపై టారిఫ్ లు రద్దు!!

India EU Trade Pact Benefits MSMEs

India EU Trade: భారతదేశం మరియు యూరోపియన్ యూనియన్ (EU) మధ్య నిన్న (జనవరి 27, 2026) కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Free Trade Agreement) ఒక చారిత్రాత్మక ఘట్టం. దీనిని “మదర్ ఆఫ్ ఆల్ డీల్స్” అని పిలుస్తున్నారు, ఇది భారత ఆర్థిక ముఖచిత్రాన్నే మార్చేయబోతోంది. ప్రధాని మోడీ ఈ ఒప్పందంపై సంతకాలు జరిగినట్లు ప్రకటించారు. దీనివల్ల సుమారు 200 కోట్ల జనాభా కలిగిన భారీ మార్కెట్ భారత్‌కు అందుబాటులోకి రానుంది. ప్రపంచ వాణిజ్యంలో … Read more