Ajit Pawar-plane crash: విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి

Ajit Pawar dies in plane crash

Ajit Pawar-plane crash: మహారాష్ట్రలో పెను విషాదం చోటు చేసుకుంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందారు. జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా బారామతికి ప‌యనం అయ్యారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్. ఈ త‌రుణంలోనే బారామ‌తిలో ల్యాండ్ అవుతుండగా విమానం కుప్ప‌కూలింది. Ajit Pawar-plane crash Ajit Pawar dies in plane crash ఉదయం 8.45 గంటలకు విమాన ప్రమాదం జ‌రుగ‌గా, స్పాట్ లోనే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం … Read more

Andhra Pradesh: ఏపీలో ఖాళీ కానున్న 4 రాజ్యసభ సీట్లు..జ‌న‌సేన‌కు మొండిచేయి?

Andhra Pradesh

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల హడావిడి ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆశావాహులు అందరూ అలర్ట్ అవుతున్నారు. ఏపీలో ఖాళీ కాబోతున్న ఈ నాలుగు రాజ్యసభ సీట్లు మొత్తం కూడా కూటమికి దక్కనున్నాయి. అయితే ఈ నాలుగు రాజ్యసభ సీట్లను మూడు పార్టీలు ఎలా పంచుకుంటాయి అనే దానిపైన చర్చ మొదలైంది. Andhra Pradesh 4 Rajya Sabha seats to fall … Read more

Janasena Mla Arava Sridhar Video: ఆ వీడియో ఉన్న‌ది నేను కాదు, డూప్ ను పెట్టి క్రియేట్ చేశారు..జనసేన ఎమ్మెల్యే సంచ‌ల‌నం వీడియో ?

Janasena Mla Arava Sridhar Video

Janasena Mla Arava Sridhar Video: ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాలలో నిన్నటి నుంచి వీడియో సోషల్ మీడియాను కుదిపిస్తోంది. ఓ మహిళా ఉద్యోగిని వేధించి, అత్యాచారం చేశాడట జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్. దీనికి సంబంధించిన వీడియో ను జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా బయటపెట్టింది. ఒక్క వీడియో కాదు ఎపిసోడ్ ల వారీగా మొత్తం మూడు వీడియోలను వైసీపీ బయటపెట్టి , జనసేన పరువు తీసింది. Janasena Mla Arava Sridhar Video … Read more

Congress: బొగ్గు స్కాం ర‌చ్చ‌…రేవంత్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు, భ‌ట్టిపై వేటు ప‌క్కా ?

Congress

Congress: బొగ్గు స్కాం వార్త‌ల నేప‌థ్యంలో ఢిల్లీకి రండి అంటూ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హై క‌మాండ్ పిలుపునిచ్చింద‌ట‌. తెలంగాణలో జరుగుతున్న బొగ్గు స్కాం, HILTP స్కాం వివాదాలపై సీఎం రేవంత్ రెడ్డి మరియు మంత్రులకు ఢిల్లీకి రమ్మని హైకమాండ్ ఆదేశాలు పంపింద‌ని అంటున్నారు. Congress Congress Revanth Reddy gets a call from Delhi ఈ త‌రుణంలోనే, ఫిబ్రవరి మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డితో ఢిల్లీ పెద్దలు భేటీ అయ్యే అవకాశం ఉన్న‌ట్లు … Read more

Singer Chinmai: కాస్టింగ్ కౌచ్ వివాదం..సెక్స్ కోరుకుంటారని చిన్మ‌యి ఫైర్ ?

Singer Chinmai slams chiranjeevi

Singer Chinmai: టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ చుట్టూ వివాదం తిరుగుతున్న సంగతి తెలిసిందే. మొదటినుంచి ఈ అంశం హీరోయిన్లను వేధిస్తోంది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదంటూ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అలాంటి సమస్యలు లేకుండా అద్భుతంగా ముందుకు సాగుతున్నట్లు వివరించారు. అయితే మెగాస్టార్ చిరంజీవికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఎప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే చిన్మయి స్పందించారు. SingSinger Chinmai Singer Chinmai slams chiranjeevi కాస్టింగ్ … Read more

Thatikonda Rajaiah: తాటికొండ రాజ‌య్య‌కు చెక్‌..స్టేష‌న్ ఘ‌న్ పూర్ బ‌రిలో ఆరూరి ?

Thatikonda Rajaiah

Thatikonda Rajaiah: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఇవాళ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో జంపింగ్ జపాంగు షురూ అయింది. గులాబీ పార్టీ నుంచి పార్లమెంట్ ఎన్నికల సమయంలో బయటకు వెళ్లిన నేతలందరూ మళ్ళీ తిరిగి వస్తున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన ఆరూరి రమేష్ పార్లమెంట్ ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీలోకి వెళ్లి, ఎంపీగా పోటీ చేశారు. Thatikonda Rajaiah big shock to Thatikonda Rajaiah ఆ … Read more

Kodandaram: కాంగ్రెస్ స‌ర్కార్ పై కోదండరాం తిరుగుబాటు..మార్పు మొద‌లైందంటూ ?

Kodandaram

Kodandaram: రేవంత్ రెడ్డి స‌ర్కార్ పై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం ఏర్పాటై, 2 ఏళ్లు పూర్త‌యిన తొలిసారిగా విమ‌ర్శ‌లు చేశారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని బాంబ్ పేల్చారు. Kodandaram Kodandaram slams revanth reddy govt కాంగ్రెస్ పార్టీపై మిత్రపక్షం తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం గుస్సా అయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. సింగరేణిని … Read more

Congress: విదేశాల్లో సీఎం రేవంత్‌.. నలుగురు కాంగ్రెస్ మంత్రుల ర‌హ‌స్య‌ భేటీ?

Congress

Congress: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం విదేశీ పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట దావత్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, అక్కడి నుంచి అమెరికాకు కూడా వెళ్లినట్లు చెబుతున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యార్థిగా సీఎం రేవంత్ రెడ్డి కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే విదేశీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. Congress Congress CM Revanth abroad Secret meeting of four Congress … Read more

Aroori Ramesh: బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న ఆరూరి రమేష్..మ‌రో బీజేపీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే కూడా ?

aroori ramesh

Aroori Ramesh: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు వచ్చే నెలలో జరగనున్న సంగతి తెలిసిందే. ఇవాళ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. భారతీయ జనతా పార్టీకి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ రాజీనామా చేశారు. ఇక రేపు కెసిఆర్ సమక్షంలో మళ్లీ గులాబీ గూటికి ఆరూరి రమేష్ రాబోతున్నట్లు తెలుస్తోంది. Aroori Ramesh aroori ramesh will joins in BRS … Read more

Megastar: కాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు.. మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ కామెంట్స్ వైరల్!!

Megastar Comments On Industry Casting Couch

Megastar: సినీ పరిశ్రమపై మెగాస్టార్ చిరంజీవి ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు Social Mediaలో హాట్ టాపిక్ గా మారాయి. “మన శంకర వరప్రసాద్ గారు” మూవీ సక్సెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ, ఇండస్ట్రీని ఒక అద్దంతో పోల్చారు. మనం ఎలా ప్రవర్తిస్తే పరిశ్రమ మనకు అలాంటి ఫలితాలనే (Results) ఇస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అమ్మ పెట్టే అన్నం మనకు ఎలాగైతే బోర్ కొట్టదో, సినీ రంగంలో సాధించే విజయం కూడా ఎప్పటికీ బోర్ కొట్టదని ఆయన … Read more