Weekend Comments By RK: ఎన్టీవీ ఛానల్ పై ఏబీఎన్ రాధాకృష్ణ స్పెషల్ రిపోర్ట్?

Weekend Comments By RK

Weekend Comments By RK: కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే మహిళ ఐఏఎస్ అధికారి పైన వచ్చిన కథనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పెద్ద దుమారం రేపుతోంది.. ఈ సంఘటనకు సంబంధించి ప్రత్యేక కథనం ఎన్టీవీ చానల్లో ప్రచురణ అయింది. దీంతో ఎన్టీవీ ఛానల్ రిపోర్టర్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్టు చేయించింది. ఇలాంటి నేపథ్యంలోనే రిపోర్టర్లను విడుదల చేయాలని కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. Weekend Comments By RK Weekend Comments By … Read more

Etela Rajender : హరీష్ రావుతో ఈటల రాజేందర్ సీక్రెట్ భేటీ ?

Etela Rajender

Etela Rajender : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు రంజుగా మారుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అని టెన్షన్ అందరిలోనూ నెలకొంది. ఇలాంటి నేపథ్యంలో ఈటల రాజేందర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన మళ్లీ కెసిఆర్ పార్టీలోకి వస్తారని కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి తగ్గట్టుగానే తాజాగా ట్రబుల్ షూటర్ హరీష్ రావుతో ఈటల రాజేందర్ రహస్యంగా సమావేశం అయ్యారట. Etela Rajender Etela Rajender met harish rao over BRS ఉమ్మడి … Read more

Woman constable: బిడ్డను ఎత్తుకుని ట్రాఫిక్ క్లియర్ చేసిన మహిళా కానిస్టేబుల్‌

Woman constable

Woman constable: ఓ మహిళ కానిస్టేబుల్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన కన్న బిడ్డను ఎత్తుకొని మరి ఈ కానిస్టేబుల్ డ్యూటీ చేసింది. కాకినాడ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరిగిన సంగతి తెలిసిందే. Woman constable Woman constable clears traffic while carrying baby అయితే సంక్రాంతి ఉత్సవాలు దాదాపు ముగియడంతో తిరుగు ప్రయాణమవుతున్నారు ప్రయాణికులు. ఎప్పటిలాగే … Read more

AIADMK: పురుషులకు సైతం ఫ్రీ బస్..మేనిఫెస్టో విడుదల చేసిన ఏఐడీఎంకే పార్టీ

AIADMK party releases manifesto

AIADMK: ఎన్నికలకు తమిళనాడు రాష్ట్రం సిద్ధమవుతోంది. ఈ ఏడాది వేసవికాలం సమయానికి తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే టీవీకే పార్టీ పెట్టి దూసుకు వెళ్తున్నారు దళపతి విజయ్. సినిమాలకు పూర్తిగా దూరమైన దళపతి విజయ్…. నెక్స్ట్ ముఖ్యమంత్రి పదవిపై కన్నువేశారు. AIADMK AIADMK party releases manifesto అటు దళపతి విజయ్ అలాగే భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తాయని సోషల్ మీడియాలో వార్తలు కూడా … Read more

TDP: మరో వివాదంలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్

TDP

TDP: మరో వివాదంలో తెలుగు పార్టీకి చెందిన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చిక్కుకున్నారు. ఓ డాక్టర్ భర్తను ఎమ్మెల్యే దగ్గుపాటి బెదిరిస్తున్నట్లు ఆడియో వైరల్ బ‌య‌ట‌కు రావ‌డం జ‌రిగింది. గతంలో ఆప్తమాలజిస్ట్ సుమయ భర్తను బూతులు తిడుతూ బెదిరించాడ‌ట‌ తెలుగు పార్టీకి చెందిన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. TDP TDP Anantapur MLA Venkateswara Prasad audio రూ.3 కోట్ల విలువైన ప్రాపర్టీ డబుల్ రిజిస్ట్రేషన్ వివాదంలో తెలుగు పార్టీకి చెందిన అనంతపురం ఎమ్మెల్యే … Read more

Revanth Reddy: చంద్రబాబు నాయుడుకు ఉద్యోగం ఇచ్చిన సీఎం రేవంత్

Revanth Reddy

Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడుకు ఉద్యోగం ఇస్తూ అందరికి షాకిచ్చారు. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జనవరి 16 అంటే నిన్న కొలువుల పండుగ జరిగింది. Revanth Reddy CM Revanth Reddy gave a job to Chandrababu Naidu ఉద్యోగ నియామకాల పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 3 పరీక్షలో … Read more

BRS: సికింద్రాబాద్ అస్తిత్వం కోసం బీఆర్ఎస్ కొత్త పోరాటం

BRS

BRS: సికింద్రాబాద్ అస్తిత్వం కోసం బీఆర్ఎస్ పార్టీ కొత్త పోరాటానికి సిద్ధం అవుతోంది. సికింద్రాబాద్ అస్తిత్వం శాంతి ర్యాలీ నిర్వ‌హించేందుకు బీఆర్ ఎస్ పార్టీ రెడీ అయింది. అయితే, ఈ గులాబీ పార్టీ పోరాటాన్ని అడ్డుకునేందుకు రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.శాంతి ర్యాలీకి అనుమతి లేదంటు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. BRS BRS peace rally for the existence of Secunderabad బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బైటకి వెళ్లకుండా … Read more

Vijayasai Reddy: విజ‌య‌సాయిరెడ్డికి ఈడీ నోటీసులు..ఏ క్ష‌ణమైనా అరెస్ట్‌?

Vijayasai Reddy

Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కీలక నాయకులు, వైసిపి మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. తాజాగా విజయసాయి రెడ్డికి ఈడి నోటీసులు జారీ చేయడం జరిగింది. లిక్కర్ స్కామ్ కేసులో కీలక విషయాలు రాబట్టేందుకుగాను విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. Vijayasai Reddy Vijayasai Reddy ed notices today ap liquor case ఈ నెల 22వ తేదీన ఏపీ లిక్కర్ స్కామ్ లో భాగంగా … Read more

Mumbai Elections: ముంబైలో బీజేపీ విజ‌యం..సిరాకు బదులు మార్కర్ వాడారని రాహుల్ ఆరోప‌ణ‌లు

Mumbai Elections

Mumbai Elections: మహారాష్ట్రలోని ముంబై నగరంలో మరోసారి భారతీయ జనతా పార్టీ తన సత్తా చాటింది. తాజాగా జరిగిన ముంబై మున్సిపల్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగిరింది. 118 స్థానాలతో మహాయుతికి ముంబై నగరంలో స్పష్టమైన మెజారిటీ రావడం జరిగింది. ఇప్పటికే మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. Mumbai Elections Mumbai Mahapalika Election Voting Municipal Corporation Elections Voting మహాయుతి కూటమి పేరుతో రంగంలోకి దిగిన భారతీయ జనతా … Read more

Telangana: మున్సిపల్ ఎన్నికలు… బీజేపీ – BRS పొత్తు?

Telangana Municipal elections BJP - BRS alliance

Telangana: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు అతి త్వరలోనే జరగబోతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అటు ఓటర్ లిస్టు తయారు అయిపోయింది. రిజర్వేషన్లతో పాటు వార్డుల డివిజన్ కూడా పూర్తయింది. జనవరి 20వ తేదీన మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది. Telangana Telangana Municipal elections BJP – BRS alliance ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 14వ తేదీన మున్సిపల్ ఎన్నికల … Read more