Municipal elections: మున్సిపల్ ఎన్నికలపై బిగ్ ట్విస్ట్.. కొత్త రిజర్వేషన్ నిబంధనలు విడుదల
Municipal elections: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కోసం కొత్త రిజర్వేషన్ నిబంధనలు విడుదల అయింది. మున్సిపాలిటీల్లో వార్డుల రిజర్వేషన్‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. SC, ST, BC, మహిళలకు సీట్ల కేటాయింపుపై మార్గదర్శకాలు స్పష్టమయ్యాయి. Municipal elections Big twist on municipal elections new reservation rules released మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదని మార్గదర్శకాలు విడుదల చేసింది. జనాభా ఆధారంగా ST, SC … Read more