రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. ట్రాఫిక్ చలాన్ లు ఇకపై బ్యాంకు నుంచి డైరెక్ట్ గా కట్!!
తెలంగాణ రాష్ట్రంలో ట్రాఫిక్ నియంత్రణ విషయంలో సంచలనాత్మక మార్పులకు Revanth Reddy శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వాలు ప్రజాగ్రహం, elections fear కారణంగా ట్రాఫిక్ challans విషయంలో కొంత soft approach పాటించేవి. కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం discipline మరియు road safety కోసం strict system అమలు చేయాలని నిర్ణయించింది. ఇది governance లో decisive leadership కి ఉదాహరణగా మారింది. ఈ కొత్త విధానం ప్రకారం vehicle registration సమయంలోనే వాహన యజమాని … Read more