Dreams: తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయా..నిజం ఏంటంటే ?
Dreams: చాలామందికి పడుకున్న సమయంలో కలలు వస్తూ ఉంటాయి. మధ్యాహ్న సమయంలో ఉదయం సమయంలో రాత్రి సమయాలలో చాలా సందర్భాలలో పడుకున్నప్పుడు నిద్రలో కలలు వస్తూ ఉంటాయి. అయితే కొంతమంది వచ్చిన కలలు నిజము అవుతాయని నమ్ముతూ ఉంటారు. మరి కొంతమంది కలలు నిజం కావు అని కొట్టి పారేస్తారు. అయితే కలలు నిజం అవుతాయా కాదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. కొన్ని సందర్భాలలో పీడ కలలు వస్తూ ఉంటాయి. మరికొన్ని సందర్భాలలో ఎవరైనా … Read more