Hardik Pandya-Mahieka Sharma: కొత్త ల‌వ‌ర్ ను ప‌రియం చేసిన‌ హార్దిక్ పాండ్యా…ఇంత‌కీ ఎవ‌రీ మహికా శర్మ?

Hardik Pandya-Mahieka Sharma: టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. హార్దిక్ పాండ్యా క్రికెట్ పరంగా ఎన్నో విజయాలను సాధించాడు. కానీ తన వైవాహిక జీవితంలో మాత్రం నిరాశే ఎదురయింది. హార్దిక్ పాండ్యా తన మొదటి భార్యతో విడాకులు తీసుకున్నారు. హార్దిక్ పాండ్యా 2020లో మోడల్ నటాషా స్టాంకోవిక్ ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అదే సంవత్సరంలో వారికి ఓ కుమారుడు కూడా జన్మించారు. ఇక నాలుగు సంవత్సరాల అనంతరం … Read more

Money Plant: ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టుకుంటున్నారా… అయితే జాగ్ర‌త్త‌, ఇవి క‌చ్చితంగా తెలుసుకోండి ?

Money Plant: ఇంట్లో చాలామంది మొక్కలు పెంచుకోవడానికి ఎంతో ఇష్టపడతారు. కొంతమంది వాస్తు ప్రకారం మొక్కలను పెంచుకుంటే మరికొంతమంది అనేక రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. ఇక ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే మొక్కలలో మనీ ప్లాంట్ ఒకటి. మనీ ప్లాంట్ ఇంట్లో పెంచుకోవడం వల్ల ఇంటికి చాలా మంచిది. వాస్తు ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకోవడం వల్ల సంపద, ఐశ్వర్యానికి ఎలాంటి లోటు ఉండదు. ఏ వ్యక్తులు అయితే మానసికంగా ఒత్తిడి సమస్యలను ఎదుర్కొంటున్నారో … Read more

Rohit Sharma Lamborghini: భారీ సిక్సర్ కొట్టిన రోహిత్ శర్మ..కారు ధ్వంసం

Rohit Sharma Lamborghini : వన్డే కెపెన్సి కోల్పోయిన రోహిత్ శర్మ ప్రస్తుతం ప్రాక్టీస్ లో మునిగిపోయాడు. ముంబైలోని శివాజీ పార్క్ లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు రోహిత్ శర్మ. నిన్న శుక్రవారం రోజున మంచి వారం కావడంతో బ్యాట్ పట్టుకున్నాడు. నేరుగా ముంబైలోని శివాజీ పార్క్ వెళ్లి దాదాపు 5 నుంచి 6 గంటల పాటు చెమటోడ్చాడు రోహిత్ శర్మ. అతి త్వరలోనే టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానున్న సంగతి … Read more

‘అరి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్!!

నటీనటులు: వినోద్ వర్మ, సాయి కుమార్, అనసూయ భరద్వాజ్, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురభి ప్రభావతి తదితరులు ‘అరి’ సినిమా కథ మానవుని మనసులో ఉన్న ఆరు అంతర్గత శత్రువులు – కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం – చుట్టూ తిరుగుతుంది. ఈ భావోద్వేగాలను ప్రతిబింబించేలా ఆరు విభిన్న పాత్రలు రూపొందించబడ్డాయి. తమ స్వార్థపూరిత, వింత కోరికలతో వీరు పరిచయం అవుతారు. ఉదాహరణకు, సన్నీ లియోన్‌తో ఒక రాత్రి గడపాలని కలలు … Read more

Sehwag’s wife Aarti: బీసీసీఐ అధ్యక్షుడితో వీరేంద్ర సింహాగ్ భార్య రిలేషన్?

Sehwag’s wife Aarti: టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అతడు బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లో దిగాడంటే అన్ని సిక్సర్లు లేదా బౌండరీలే. ఒక్క నిమిషం కూడా ఆగడు. బౌలర్ ముఖం కూడా చూడడు. వచ్చిన బంతిని వచ్చినట్లే కొడతాడు. అలా శ్రీలంకకు చెందిన అజంతా మెండీస్ లాంటి మిస్టరీ స్పిన్నర్ కెరీర్ కూడా వీరేంద్ర సెహ్వాగ్ నాశనం చేశాడు. అంతటి చరిత్ర వీరేంద్ర సెహ్వాగ్ ఉంది. Sehwag’s wife Aarti … Read more

TDP: టీడీపీ నాయకులకు నకిలీ వీడియో కాల్స్..చంద్రబాబు, దేవినేని ఉమ ఫోటోల‌తో !

TDP: టీడీపీ నాయకులకు నకిలీ వీడియో కాల్స్ వ‌చ్చాయ‌ని స‌మాచారం. ఏఐ సహాయంతో చంద్రబాబు, దేవినేని ఉమ మొహాలతో తెలంగాణ టీడీపీ నాయకులకు నకిలీ వీడియో కాల్స్ వ‌చ్చాయ‌ని స‌మాచారం అందుతోంది. డబ్బులు తీసుకొని ఘరానా మోసం చేశార‌ట దుండ‌గులు. నిజమని నమ్మి చంద్రబాబును కలిసేందుకు విజయవాడ వెళ్లి, మోసపోయామని గ్రహించారు 18 మంది తెలంగాణ టీడీపీ నాయకులు. నాయకులను మోసం చేసింది ఏలూరుకు చెందిన యువకుడిగా గుర్తించారు పోలీసులు. TDP Fake video calls to … Read more

Bath: ఇలా స్నానం చేస్తే, ల‌క్ష్మీ దేవి కురుస్తుంద‌ట‌…!

Bath: మానవులు ప్రతి ఒక్కరూ ఉదయం లేచిన వెంటనే తక్షణం చేసే పని స్నానం చేయడం. ఉదయం లేచి కాల కృత్యాలు తీర్చుకొని పళ్ళు తోముకొని వెంటనే స్నానం చేస్తారు. స్నానం చేయడంవల్ల అలసట తీరిపోతుంది. బద్ధకం, నీరసం సమస్యలు తీరిపోతాయి. స్నానం తప్పకుండా ఉదయం లేచిన వెంటనే చేయాలి. వేడి నీటితో స్నానం చేయడం వల్ల ఎంతో ఆరోగ్యంగా చురుగ్గా ఉంటారు. అయితే స్నానం చేసే సమయంలో కొన్ని రకాల చిట్కాలు పాటించినట్లయితే ఆరోగ్యానికి చాలా … Read more

Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నేత‌ బొంతు రామ్మోహన్.. సరైన నాయకుడు లేక ?

Jubilee Hills by-election: తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఇప్పుడు హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. సరిగ్గా నెలరోజుల సమయం మాత్రమే ఈ ఉప ఎన్నికకు ఉంది. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుంది. అయితే, ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇప్పటికే గులాబీ పార్టీ అభ్యర్థిని అందరికంటే ముందుగా ప్రకటించారు కేసీఆర్. దివంగత నేత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకు అవకాశం ఇచ్చారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. Jubilee Hills … Read more

Eating: చికెన్‌, మట‌న్‌, బిర్యానీలు తినేటప్పుడు చెమటలు పడుతున్నాయా అయితే జాగ్రత్త…!

Eating: నేటి కాలంలో చాలామంది బిజీ లైఫ్ కారణంగా తొందర తొందరగా భోజనం చేస్తారు. ఇక చాలావరకు కొంతమంది మధ్యాహ్న సమయంలో రాత్రి సమయాలలో బయట ఎక్కువగా తింటూ ఉంటారు. బయట తినే సమయంలో ఎక్కువగా బిర్యానీలు, మసాలా ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ లను ఎక్కువగా తింటారు. అయితే బయట తినే ఇలాంటి ఫుడ్ లలో మసాలాలు అధికంగా కలుపుతారు. అవి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని తెలిసినప్పటికీ ప్రతి ఒక్కరూ రుచికి ప్రాముఖ్యతను ఇచ్చి తింటూ … Read more

‘అరి’ ఆ ఇద్దరికి అంకితం.. కదిలించే పోస్ట్ వేసిన దర్శకుడు జయశంకర్

ఓ దర్శకుడు తన చిత్రం కోసం ఎంత పరితపిస్తుంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కూడా ప్రాణం పెట్టి సినిమాను పూర్తి చేస్తాడు. అలా ‘అరి’ కోసం జయ శంకర్ ఏడేళ్లు ప్రయాణం చేశాడు. ‘అరి’ కథని సిద్దం చేసుకునేందుకు హిమాలయాల బాటపడ్డాడు. ఎంతో మంది ఆధ్యాత్మిక గురువుల్ని కలిశారు.. ఆశ్రమాల్లో గడిపారు. అలా అరి షడ్వర్గాల మీద పట్టు సాధించాడు. అలా ఇంత వరకు సిల్వర్ స్క్రీన్ మీద … Read more