Corn silk: మొక్కజొన్న పీచే కదా అని పడేస్తున్నారా…. అయితే ఇవి తెలుసుకోండి ?
Corn silk: మొక్కజొన్న ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని చాలామంది ఎంతో ఇష్టంగా తింటారు. మొక్కజొన్నను ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు మొక్కజొన్నలు తింటూ ఉంటారు. మొక్కజొన్నలు ముఖ్యంగా ప్రయాణ సమయాలలో అధికంగా తింటూ ఉంటారు. ఇది టైం పాస్ కోసం తినడానికి దీనిని ఆసక్తి చూపిస్తారు. కానీ ఇది కడుపు ఎంతో నిండుగా ఉంచుతుంది. ఆకలి అనిపించదు. మొక్కజొన్నలు తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. మొక్కజొన్నలు … Read more