NTR: ఎన్టీఆర్ లాంటి వాడితో సినిమా చేయడం వేస్ట్.. నెట్టింట్లో మంట పెట్టిన డైరెక్టర్ మాటలు.!
NTR: జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి చాలామంది దర్శకులు ముందుకు వస్తారు. కానీ అలాంటిది ఓ డైరెక్టర్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడం వేస్ట్ అన్నట్లుగా మాట్లాడి సోషల్ మీడియాలో పెద్ద వార్ సృష్టించారు. మరి ఇంతకీ ఎన్టీఆర్ తో సినిమా చేయడం కష్టం అని అన్నా ఆ డైరెక్టర్ ఎవరు అనేది చూస్తే.. చిత్రం, జయం, ఔనన్నా కాదన్నా,నువ్వు నేను వంటి సినిమాలతో ఇండస్ట్రీలో స్టార్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు తేజ. … Read more