రజినీ నా తొలి గురువు – హృతిక్ రోషన్
రజినీకాంత్ కూలీ సినిమా హృతిక్ రోషన్ వార్ 2 ఒకే రోజున థియేటర్స్ లోకి వస్తున్నాయి. రేపు ఈ మూవీస్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు హృతిక్ రోషన్. రజినీకాంత్ భగవాన్ దాదా సినిమాలో తాను చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన ఫొటోను షేర్ చేశారు. రజినీతో తను కలిసి నటించిన పిక్ ను షేర్ చేశారు హృతిక్ ఈ ట్వీట్ లో హృతిక్ స్పందిస్తూ – మీ పక్కన నటుడిగా నా తొలి … Read more