Raja Saab: ప్రభాస్ కి ఇప్పుడు పెద్ద అగ్ని పరీక్ష.. రేట్లు పెంచకపోవడం ఎఫెక్టేనా!!

Prabhas Raja Saab is a disaster

Raja Saab:ప్రభాస్ సినిమా అంటేనే భారీ బడ్జెట్, భారీ బిజినెస్ అనే మాట ట్రేడ్‌లో సాధారణంగా వినిపిస్తుంది. మారుతి దర్శకత్వంలో ప్రారంభమైన రాజాసాబ్ (Raja Saab) మొదట ఒక medium range movie అనుకున్నారు. కానీ షూటింగ్ మొదలైన తర్వాత ప్రాజెక్ట్ స్కేల్ పూర్తిగా మారిపోయింది. భారీ Visual Effects, అద్భుతమైన సెట్స్, విదేశాల్లో జరిగిన షూటింగ్ కారణంగా ఈ సినిమా బడ్జెట్ రూ.400 కోట్లకు పైగా చేరింది. హారర్ కామెడీ అయినప్పటికీ ప్రభాస్ స్టార్‌డమ్ వల్ల … Read more

Chiranjeevi: వివాదంలో చిరంజీవి, దండం పెడుతూ దొరికిపోయాడు..ఆడుకుంటోన్న వైసీపీ?

Chiranjeevi

Chiranjeevi: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం గ్లోబల్ సబ్మిట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అంతేకాదు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి దండం పెట్టడం కూడా వివాదంగా మారింది. ఈ అంశాన్ని వైసీపీ పార్టీ సోషల్ మీడియా దారుణంగా వాడేస్తోంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సినీ ప్రముఖుల సమావేశం జరిగింది. Chiranjeevi ycp trolls Chiranjeevi over jagan revanth reddy … Read more

Akhanda 2: అఖండ 2 సినిమా ఆపింది చిరంజీవి, దిల్ రాజ్ ?

Akhanda 2

Akhanda 2: నందమూరి బాలయ్య నటించిన అఖండ 2 సినిమాకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. డిసెంబర్ 4వ తేదీన ప్రీమియర్లు పడనుండగా, ఇవాళ సినిమా రిలీజ్ కానుంది. కానీ చివరికి క్షణంలో బాలయ్య నటించిన అఖండ 2 సినిమా ప్రీమియర్లతో పాటు సినిమా రిలీజ్ కూడా ఆగిపోయింది. ఆగడు, నెంబర్ వన్ నేనొక్కడినే అనే రెండు మహేష్ బాబు సినిమాల కారణంగా ఈ సినిమా ఆగిపోయినట్లు చెబుతున్నారు. Akhanda 2 Chiranjeevi, Dil Raj stop … Read more

Akhanda 2: వివాదంలో అఖండ 2 సినిమా…సీపీఐ నారాయ‌ణ వివాద‌స్పద వ్యాఖ్య‌లు ?

akhanda 2 cpi narayana

Akhanda 2: నందమూరి బాలయ్య లేటెస్ట్గా నటించిన సినిమా అఖండ 2. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కానుంది. రేపు ప్రీమియర్లు పడిపోనున్నాయి. ఇలాంటి నేపథ్యంలో అఖండ 2 సినిమాకు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. టికెట్ల ధరలు పెంచుకోమని సినిమా బృందానికి పర్మిషన్స్ ఇచ్చింది కూటమి సర్కార్. Akhanda 2 Akhanda 2 Gets Hikes In AP, What about Nizam … Read more

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు మరో షాక్.. ఆ నియోజ‌క వ‌ర్గంలో సినిమాలు బంద్ ?

Pawan Kalyan

Pawan Kalyan: తెలంగాణ వాళ్లవి దిష్టి కండ్లు అంటూ ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇంకా దుమారం రేపుతూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గత పది రోజుల కింద ఈ వ్యాఖ్యలు చేయగా ఇప్పుడు ఒక్కొక్కరు కాంగ్రెస్ నేతలు ప్రెస్ మీట్ లు పెట్టి అతనికి కౌంటర్ ఇస్తున్నారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తాజాగా స్పందించారు. వెంటనే క్షమాపణలు చెప్పానని, లేకపోతే సినిమాటోగ్రఫీ మంత్రిగా తానే పవన్ కళ్యాణ్ … Read more

Heroine: ఒక్క లిప్ లాక్ కి కోటి డిమాండ్.. ఈ హీరోయిన్ అదృష్టం మామూలుగా లేదు.!

The Heroine who demanded a crore for a single lip lock

Heroine: సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఉన్న వ్యాల్యూ హీరోయిన్లకు ఉండదు. హీరోయిన్లను ఎక్కువగా పట్టించుకోరు. వారికి అంత స్కోప్ ఉన్న పాత్రలు కూడా ఇవ్వరు.ఏదో ఒకరో ఇద్దరు హీరోయిన్లు తప్ప మిగిలిన ఎవరికి అంత స్కోప్ ఉన్న పాత్రలు దక్కవు. అయితే కొంత మంది హీరోయిన్లు మాత్రం తీసుకునే రెమ్యూనరేషన్లు అప్పుడప్పుడు హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి. హీరోయిన్లకు హీరోల కంటే చాలా తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారు అనే సంగతి మనకు తెలిసిందే. The Heroine … Read more

Amala Paul: 17 ఏళ్లకే తప్పు చేశా.. పేరెంట్స్ బాధ పడ్డారంటూ అమలాపాల్ ఓపెన్ కామెంట్స్.!

Amala Paul open comments that she made a mistake at the age of 17

Amala Paul: సౌత్ బ్యూటీ అమలాపాల్.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.ఇక అమలాపాల్ తెలుగులో నటించింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలా రామ్ చరణ్,అల్లు అర్జున్, నాగచైతన్యలతో నటించి ఫేమస్ అయిపోయింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో నేను 17 ఏళ్లకే తప్పు పని చేశా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మరి ఇంతకీ 17 ఏళ్లకే అమలాపాల్ చేసిన తప్పేంటి అనేది చూస్తే.. Amala … Read more

Krishna Vamsi: ఒక్కరోజు తిండి పెట్టినందుకే సినిమాలో హీరోని చేసిన కృష్ణవంశీ.!

Krishna Vamsi was made a hero in a movie just because he was fed for one day

Krishna Vamsi: సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా.. దర్శకులుగా..నిర్మాతలుగా.. హీరోయిన్ గా.. కొనసాగుతున్న చాలామంది సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఎన్నో ఇబ్బందులు పడినవారు ఉన్నారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే డైరెక్టర్ కృష్ణ వంశీ కూడా ఉన్నారు. ఈయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కనీసం తినడానికి తిండి కూడా ఉండకపోయేదట.అలా చాలా సందర్భాలలో నాలుగైదు రోజుల వరకు తిండి లేకుండా పస్తులున్నారట. Krishna Vamsi was made a hero in a movie just because … Read more

Smriti Mandhana: సమంత చైతూల జీవితంలో జరిగిందే స్మృతి పలాష్ ల జీవితంలో కూడా జరుగుతుందా.?

Will what happened in Samantha Chaitula life also happen in Smriti Mandhana Palash life

Smriti Mandhana: ప్రపంచం మెచ్చిన భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన జీవితంలో అనుకొని సంఘటన జరిగింది. పలాష్ ముచ్చల్ ని పెళ్లి చేసుకునే కొద్ది గంటల ముందే ఆమె తండ్రి హార్ట్ ఎటాక్ తో హాస్పిటల్ బారిన పడడంతో పెళ్లి వాయిదా పడింది. దాంతో వీరి పెళ్లి వార్తలపై ఎన్నో రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా స్మృతి మంధానకి కాబోయే భర్త పలాష్ మచ్చల్ వేరే అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్న సమయంలో రెడ్ … Read more

Actress: ఆ నటుడిని మర్చిపోలేకే పెళ్లికి దూరం అయిన నటి.. 50 ఏళ్ళయినా ఇంకా సింగిల్గానే.?

The Actress who avoided marriage because she couldnot forget that actor

Actress: ఆమె ఒక స్టార్ నటి.. ఒకప్పుడు ఎంతోమంది హీరోల సరసన హీరోయిన్ గా నటించడమే కాకుండా స్టార్ హీరోలకు చెల్లెలి పాత్రలు కూడా పోషించింది.. అలా ఓవైపు హీరోయిన్ గా రాణిస్తూనే మరోవైపు చెల్లెలుగా కూడా నటించి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తర్వాత పెళ్లి కాక పోయినప్పటికీ ఆమె ఏజ్ కి తగ్గ పాత్రలు వచ్చాయి.ఎక్కువ శాతం సీనియర్ హీరోలకు చెల్లెలు పాత్రల్లోనే నటించేది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ 51 ఏళ్ళు వచ్చినా … Read more