Divvela Madhuri: “వాడసలు ఓ అమ్మకి అబ్బకి పుట్టలేదు”.. దివ్వెల మాధురి కామెంట్స్ ఎవరిపై అంటే.?

Divvela Madhuri: దివ్వెల మాధురి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు.. ఈమె సినిమాల్లో నటించలేదు. సోషల్ మీడియా నటి కూడా కాదు.. కానీ దువ్వాడ శ్రీనివాస్ వల్ల వార్తల్లో నిలిచారు. దీంతో ఆమె చాలా ఫేమస్ అయిపోయారు.. అలాంటి దివ్వెల మాధురి ఇదే ఫేమస్ తో బిగ్ బాస్ సీజన్ 9 లోకి కూడా ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ చూపించారు. హౌస్ లో చిన్న దానికి పెద్ద దానికి గొడవలు … Read more

Mohan Babu@ 50 Years: మోహన్ బాబు 50 ఇయర్స్ సెలబ్రేషన్స్.. మనోజ్ ని పిలుస్తారా..?

Mohan Babu@ 50 Years: మంచు మోహన్ బాబు.. ఈయన ఒక లెజెండరీ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. యాక్టర్ మాత్రమే కాదు మంచి విద్యావేత్త కూడా..స్కూల్స్,కాలేజెస్ స్థాపించి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.అయితే అలాంటి మోహన్ బాబు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఈ ఏడాదితో 50 సంవత్సరాలు పూర్తవబోతున్నాయి. మోహన్ బాబు ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ స్వర్గం నరకం..ఈ మూవీ 1975 నవంబర్ 22న రిలీజ్ అయింది. Mohan Babu@ 50 … Read more

Bigg Boss: బిగ్ బాస్ కి వెళ్లినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి.. యాంకర్ షాకింగ్ కామెంట్స్.!

Bigg Boss: బిగ్గెస్ట్ రియాల్టీ షో అయినటువంటి బిగ్ బాస్ లోకి వెళ్లాలని ఎంతో మంది కలలు కంటారు. కొంతమందికి బిగ్ బాస్ షో అదృష్టం అయితే మరి కొంత మంది దురదృష్టంగా మారుతుంది. ఎంతోమంది ముక్కు మొహం తెలియని వాళ్లకు కూడా బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు వస్తుంది. కానీ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోయే వారికి మాత్రం బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చాక అంతా బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది. అయితే … Read more

Hero: 48 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న అమ్మాయిల డ్రీమ్ బాయ్..!

Hero: హీరో సిద్ధార్థ్ అంటే తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు. ఈయన ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి స్టార్ హీరో స్టేటస్ సంపాదించుకున్నారు. అలాంటి సిద్ధార్థ్ కొన్నేళ్ల తర్వాత ఇండస్ట్రీ నుంచి కాస్త ఫేడౌట్ అయిపోయారు. అయితే ఈయన ఇలా కావడానికి ప్రధాన కారణం ఆయన ప్రేమ, పెళ్లిళ్లు, వివాదాలు అని చెప్పవచ్చు. అలాంటి సిద్ధార్థ్ ప్రస్తుతం 48 ఏళ్ళు ఉన్నారు. ఈ వయసులో ఆయన 40 ఏళ్ల వయస్సు ఉన్న ఒక హీరోయిన్ … Read more

Baahubali The Epic: బాహుబలి రీ రిలీజ్ ని పట్టించుకోని ప్రేక్షకులు.. ‘బాహుబలి ది ఎటర్నల్ వార్’ పై భారీ ప్రభావం!!

Baahubali The Epic:ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాహుబలి సిరీస్ రీ-రిలీజ్ అవుతుందన్న వార్తతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు (Expectations) ఏర్పడ్డాయి. ముఖ్యంగా #BaahubaliTheEpic రీ-రిలీజ్ థియేటర్లలో తిరిగి Magic చేయాలని అభిమానులు బలంగా ఆశించారు. కానీ, వాస్తవానికి ఆ అంచనాలను ఈ రీ-రిలీజ్ అందుకోలేకపోయింది. సినిమా ఇప్పటికీ హయ్యెస్ట్ గ్రాసింగ్ రీ-రిలీజ్‌గా (Highest Grossing Re-Release) ఒక రికార్డు సాధించబోతున్నప్పటికీ, ప్రారంభంలో ఊహించిన ₹100 కోట్ల – ₹150 కోట్ల కలెక్షన్లకు దాదాపుగా చేరలేకపోవడం గమనార్హం. Baahubali … Read more

Prabhas: ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. బిగ్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న ప్రభాస్.. అస్సలు ఊహించలేదుగా.?

Prabhas: టాలీవుడ్ నుంచి గ్లోబల్ ఐకాన్ వరకు.. ప్రభాస్ ప్రయాణంలో అసలు రహస్యం అదేనా?

Prabhas : ఏంటి ప్రభాస్ ఆ బిగ్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారా.. ఈ గొడవలన్నీ మనకెందుకులే అని సైడ్ అయిపోయారా.. ఎందుకు ప్రభాస్ అలాంటి నిర్ణయం…

Rural Look: రూరల్ లుక్‌లో గ్లామరస్ హీరోయిన్స్.. గ్లామర్ డోస్ ఓవర్ అవుతుందా!!

Rural Look:ప్రస్తుతం వస్తున్న గ్రామీణ నేపథ్య కథా చిత్రాల్లో హీరోయిన్ పాత్రను చూపించే ధోరణిలో ఒక స్పష్టమైన స్టీరియోటైప్ (Stereotype) కనిపిస్తోంది. పచ్చని చీర, సగం వరకు బ్లౌజ్ మరియు కొంత గ్లామర్ టచ్.. ఇలాంటి ఫార్ములాను ఉపయోగించి ‘విలేజ్ గర్ల్’ (Village Girl) లుక్ పేరుతో ఆకర్షణను ప్రధానంగా చూపించడం ఒక ట్రెండ్‌గా మారింది. చాలా వరకు సినిమా మేకర్స్‌లో ఉన్న ఈ ఏకరీతి ఆలోచన, గ్రామీణ యువత అంటే తప్పనిసరిగా ఇలాగే ఉండాలనే అపోహ … Read more

Suma: చెక్ కొట్టేసింది.. సుమని మోసం చేసిన డైరెక్టర్.. కేసు పెడతానంటున్న యాంకర్.?

Suma: ఏంటి సుమని డైరెక్టర్ మోసం చేశారా.. నిజంగానే కేసు పెడుతుందా.. తాజా ఈవెంట్లో సుమ ఏం మాట్లాడింది..ఆమె మాటలు వెనుక ఉన్న అర్థం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..తాజాగా సుమ కనకాల చాలా రోజుల తర్వాత మళ్లీ సినిమాల్లో ఒక కీ రోల్ పోషిస్తుంది. అదేంటంటే ప్రియదర్శి,ఆనంది హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ప్రేమంటే అనే సినిమాలో పవర్ఫుల్ కానిస్టేబుల్ రోల్ పోషిస్తుంది. అయితే ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది యాంకర్ … Read more

Devi Sri Prasad: పెళ్లిపై దేవి శ్రీ ప్రసాద్ ఊహించని కామెంట్స్.. ఇక లైఫ్ లో అది జరగదు.!

Devi Sri Prasad: ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ 40 ఏళ్ళు దాటినా కూడా ఇంకా పెళ్లి చేసుకోవడం లేదు.అయితే ఈయనకు పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదో లేక ఆయన మనసుకు నచ్చిన అమ్మాయి దొరకడం లేదో తెలియదు కానీ ఇప్పటివరకైతే పెళ్లికి దూరంగానే ఉంటున్నారు.అయితే తాజాగా ఆయన పాల్గొన్న జయమ్ము నిశ్చయమ్మురా షో లో కూడా పెళ్లి గురించి ఎవరు ఊహించని కామెంట్స్ చేశారు.ఈ టాక్ షోలో జగపతిబాబు ముందు పెళ్లి చేసుకుంటారా లేక హీరో … Read more

Sreeleela Item Songs: ఎక్స్ పోజింగ్ తప్ప శ్రీ లీల ఏం చేసింది.. నిజమైన పెర్ఫార్మర్‌ ఎప్పుడు బయటకొస్తుంది?

Sreeleela Item Songs:ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో నటి శ్రీలీల పేరు వినగానే ప్రేక్షకులకు మొదట గుర్తుకొచ్చేది — ఆమె అద్భుతమైన ఐటమ్ సాంగ్స్ మరియు గ్లామర్ సీన్స్ . దురదృష్టవశాత్తు, ఆమెను ఎక్కువగా ఈ ఇమేజ్‌కే పరిమితం చేశారు. ఆమెకు ఉన్న అద్భుతమైన డ్యాన్స్ టాలెంట్, స్క్రీన్ ప్రెజెన్స్ (Screen Presence) మరియు ఆకర్షణను దర్శకులు పూర్తిగా ఉపయోగించుకున్నారు కానీ, ఆమెలోని అసలైన నటనా సామర్థ్యం (Acting Potential) ని మాత్రం చూపించలేకపోయారు. Sreeleela Item Songs … Read more