kavitha: ఆ మీడియా ఛానల్ పై కన్నేసిన దేవనపల్లి కవిత ?

kavitha

kavitha: కెసిఆర్ పార్టీని కాదని బయటకు వచ్చిన దేవనపల్లి కవిత.. పెద్ద స్కెచ్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. గులాబీ పార్టీకి టీ న్యూస్ ఉన్నట్లుగానే తనకు కూడా ప్రత్యేకంగా ఓ ఛానల్ ఉండాలని ఆమె స్కెచ్ వేశారట. ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ ఛానల్ లో షేర్లు కొనుగోలు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం అందుతోంది. kavitha kavitha sketch on telugu news channel ఇందులో భాగంగానే ఆ ప్రముఖ ఛానల్ కు సంబంధించిన … Read more

Jana sena: రికార్డింగ్ డాన్సర్లతో జనసేన నేత దారుణ ప్రవర్తన?

Jana sena

Jana sena: సంక్రాంతి పండుగ హడావిడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీలోని కోస్తా ఆంధ్ర ప్రాంతంలో కోడిపందాలు, జూదాలు లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతో జనాలందరూ ఎగబడి చూసేందుకు వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా కోడిపందాలు చూసేందుకు ఏపీకి వెళ్తున్నారు. అలాగే చాలా ప్రాంతాల్లో రాత్రిపూట రికార్డింగ్ డ్యాన్సులు కూడా నిర్వహిస్తున్నారు. ఈ రికార్డింగ్ డ్యాన్సుల కోసం గోవా నుంచి అమ్మాయిలను తీసుకువస్తున్నారు ఏపీ వాసులు. Jana sena Jana Sena leader … Read more

KTR: సంక్రాంతి పూట గోవాకు వెళ్ళిన కేటీఆర్ ఫ్యామిలీ ?

KTR

KTR: సంక్రాంతి పండుగ నిన్నటితో ముగిసిన సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ ప్రతి ఇంట సంతోషాన్ని నింపింది. అందరూ తమ సొంత ఊర్లకు వెళ్లి, సందడి వాతావరణం నడుమ పండుగ చేసుకున్నారు. ఇక ఆదివారం నుంచి మళ్లీ పట్నం బయలుదేరనున్నారు జనాలు. ఇలాంటి నేపథ్యంలో కేటీఆర్ ఫ్యామిలీ పై షాకింగ్ పోస్ట్ వైరల్ గా మారింది. KTR KTR family went to Goa for Sankranti కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమారుడు కేటీఆర్ ఆయన ఫ్యామిలీతో … Read more

Amit Shah: అమిత్ షా కు సరెండర్ కానున్న దళపతి విజయ్ ?

Amit Shah: తమిళనాడు రాష్ట్రంలో అతి త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరన అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జోరు అందుతుంది. ఈ మేరకు ఇప్పటినుంచే అన్ని పార్టీలు సంసిద్ధమవుతున్నాయి. అయితే ఈసారి తమిళనాడు రాజకీయాలు చాలా భిన్నంగా ఉండబోతున్నాయి. దళపతి విజయ్ టీవీ కే పార్టీ పెట్టి రంగంలో దిగబోతున్నాడు.Amit Shah Amit Shah Keeps Options Open For Thalapathy Vijay ఆయన ఎక్కడ సభ పెట్టిన లేదా … Read more

Kavitha : దేవనపల్లి కవిత ఆమరణ నిరాహార దీక్ష..?

Kavitha

Kavitha : తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారారు కేసీఆర్ కూతురు కవిత. మొన్నటి వరకు కల్వకుంట్ల కవితగా ఉన్న ఆమె దేవనపల్లి కవిత అంటూ పేరు కూడా మార్చేసుకున్నారు. కాదు కాదు గులాబీ పార్టీ నేతలే మార్చేశారు. కెసిఆర్ పార్టీకి దూరమైన దేవనపల్లి కవిత, గులాబీ పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై దూకుడుగా ముందుకు వెళుతున్న గులాబీ పార్టీకి, కంటిలో నలకలాగా దేవనపల్లి కవిత ప్రతిసారి కన్నీళ్లు తెప్పిస్తోంది. Kavitha … Read more

Telangana: భార్యాభర్తల ‘శృంగారం’ దందా.. లక్షల్లో డబ్బులు వసూలు!

Telangana

Telangana: జ‌నాలు రోజు రోజుకు దిగ‌జారుతున్నారు. డ‌బ్బుల కోసం ఎంత‌కైనా దిగ‌జారుతున్నారు. తాజాగా భార్యాభర్తల ‘శృంగారం’ దందా బ‌య‌ట‌ప‌డింది. లక్షల్లో డబ్బులు వసూలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ సంఘట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లాకు చెందిన దంపతులు కరీంనగర్‌లో నివాసం ఉంటున్నారు.. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. Telangana Telangana Husband and wife romantic affair మార్బుల్ వ్యాపారంలో నష్టాలు రావడంతో.. కొన్న ప్లాట్‌కి EMI కట్టలేక తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు … Read more

Anasuya Bharadwaj : కాంగ్రెస్ లీడర్ సంధ్యారెడ్డి అరెస్ట్ ?

Anasuya

Anasuya Bharadwaj : కాంగ్రెస్ లీడర్ సంధ్యారెడ్డికి ఊహించ‌ని షాక్ త‌గిలింది. కాంగ్రెస్ లీడర్ సంధ్యారెడ్డి అరెస్ట్ కాబోతున్నారని వార్త‌లు వ‌స్తున్నాయి. అనసూయ ఫిర్యాదుతో సంధ్యారెడ్డిపై కేసు న‌మోదు అయిన‌ట్లు స‌మాచారం అందుతోంది. Anasuya Bharadwaj Anasuya Bharadwaj Congress leader Sandhya Reddy arrested అన‌సూయ ఫిర్యాదు చేసిన త‌రుణంలో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అసభ్యకర వార్తలు, డిబేట్లతో తన పరువుకు భంగం కలిగించారని సైబర్‌ పోలీసులకు కంప్లైంట్‌ … Read more

Municipal elections: మున్సిపల్ ఎన్నికలపై బిగ్ ట్విస్ట్‌.. కొత్త రిజర్వేషన్ నిబంధనలు విడుదల

Municipal elections

Municipal elections: తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు బిగ్ అల‌ర్ట్‌. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కోసం కొత్త రిజర్వేషన్ నిబంధనలు విడుదల అయింది. మున్సిపాలిటీల్లో వార్డుల రిజర్వేషన్‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. SC, ST, BC, మహిళలకు సీట్ల కేటాయింపుపై మార్గదర్శకాలు స్పష్టమ‌య్యాయి. Municipal elections Big twist on municipal elections new reservation rules released మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదని మార్గదర్శకాలు విడుద‌ల చేసింది. జనాభా ఆధారంగా ST, SC … Read more

Donald Trump: పాకిస్తాన్ తోక కట్ చేసిన ట్రంప్..మరో 75 దేశాలకు కూడా

donald trump pakisthan

Donald Trump: అమెరికా సర్కార్ అండ తమకు ఉందని నిత్యం విర్రవీగే పాకిస్తాన్ తోక కట్ చేశాడు అధ్యక్షుడు ట్రంప్. పాకిస్తాన్ దేశానికి షాక్ ఇస్తూ అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. వీసా ప్రాసెసింగ్ పద్ధతికి బ్రేక్ ఇచ్చింది ట్రంప్ సర్కార్. పాకిస్తాన్ తో పాటు మరో 75 దేశాల వీసా ప్రాసెసింగ్ కు తాత్కాలిక బ్రేక్ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. Donald Trump Donald Trump cut off Pakistan tail పాకిస్తాన్, బంగ్లాదేశ్, … Read more

Ambati rambabu: వింటున్నావా చంద్ర‌బాబూ…అంబ‌టి రాంబాబు డ్యాన్స్ వైర‌ల్

Ambati Rambabu dance goes viral

Ambati rambabu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, వైసిపి కీలక నేత అంబటి రాంబాబు తన స్టైల్ లో సంక్రాంతి పండుగ చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు కూటమిని కించపరుస్తూ ఓ పాటకు చిందులు వేశారు అంబటి రాంబాబు. మాజీ మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో సంక్రాంతి వేడుకలు జరుపుకొని అందరికీ షాక్ ఇచ్చారు. Ambati rambabu Ambati Rambabu dance goes viral ఈ సందర్భంగా ఆయన ఓ స్పెషల్ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు … Read more