Kavitha: కన్నీళ్లు పెట్టుకున్న కవిత
Kavitha: కల్వకుంట్ల కవిత మరో ఎమోషనల్ డ్రామాకు తెరలేపినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా శాసన మండలిలో చివరి సారి ప్రసంగిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ పార్టీకి తాను చేసిన సేవల్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు కల్వకుంట్ల కవిత. Kavitha Kavitha that made me cry స్వతంత్రంగా నేను చేస్తున్న ప్రయత్నాన్ని మొదటి రోజు నుంచే అడ్డుకున్నారని మండిపడ్డారు కల్వకుంట్ల కవిత. తెలంగాణ ఉద్యమకారుల కోసమే నవ్వుతూ పని చేశానని తెలిపారు. ఎప్పుడైనా … Read more