Gudem Mahipal Reddy: కేసీఆర్ మార్క్‌..బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే ?

Gudem Mahipal Reddy Congress MLA joins BRS party

Gudem Mahipal Reddy: తెలంగాణ రాష్ట్రంలో పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేల పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. ఏ క్షణమైనా ఈ పది మంది ఎమ్మెల్యేలపై వేటు పడుతుందని చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఉప ఎన్నికలు కూడా రాబోతున్నట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. Gudem Mahipal Reddy Gudem Mahipal Reddy Congress MLA joins BRS … Read more

Naa Anveshana: ఆస్ట్రేలియాలో యూట్యూబర్ అన్వేష్ పై ఫిర్యాదు ?

Naa Anveshana

Naa Anveshana: యూట్యూబర్ అన్వేష్ కు గడ్డుకాలం నడుస్తోంది. అనవసరంగా హిందూ దేవుళ్ళపై వ్యాఖ్యలు చేసి ట్రోలింగ్ కు గురవుతున్నాడు యూట్యూబర్ అన్వేష్. దీంతో లక్షలాది మంది ఫాలోవర్స్ కూడా యూట్యూబర్ అన్వేష్ ను అన్ ఫాలో చేస్తున్నారు. దీంతో యూట్యూబర్ అన్వేష్ కు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. Naa Anveshana Naa Anveshana Complaint against YouTuber Anvesh in Australia అలాగే ఇండియాకు అతన్ని రాకుండా చేసేందుకు కొంతమంది కేసులు పెడుతున్నారు. దేశద్రోహం కింద … Read more

Revanth Reddy: రాయలసీమకు సీఎం చంద్రబాబు మరణ శాసనం ?

Revanth Reddy

Revanth Reddy: సీఎం చంద్రబాబు నాయుడుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాయలసీమకు సీఎం చంద్రబాబు మరణ శాసనం అంటూ వివాద‌స్పద వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ అసెంబ్లీలో నిజం బయటపెట్టారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆపాలని నేను అడిగాన‌ని, చంద్రబాబు ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆపించా అంటూ వ్యాఖ్యానించాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. Revanth Reddy Revanth Reddy CM Chandrababu death … Read more

Driver Rayudu Case: డ్రైవర్ రాయుడు హత్య కేసులో మరో కొత్త‌ ట్విస్ట్..వినుత కోట భర్త వీడియో

driver-rayudu-murder-case-bojjala-sudheer-reddy-summons

Driver Rayudu Case: డ్రైవర్ రాయుడు హత్య కేసులో మరో కొత్త‌ ట్విస్ట్ చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇంచార్జి వినుత కోట భర్త వీడియో వైర‌ల్ గా మారింది. టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ వినుత భర్త చంద్రబాబు సంచ‌ల‌న విషయాలు బ‌య‌ట‌పెట్టారు. చెన్నై పోలీసులకంటే ముందే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌ను ఎలా బయటపెట్టారు? అని ప్ర‌శ్నించారు. మా అరెస్టుకు ముందు శ్రీకాళహస్తి సీఐ గోపి … Read more

Kadiyam Srihari: ఉప ఎన్నికకు రేవంత్ భయపడుతున్నాడు..కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు ?

Kadiyam Srihari

Kadiyam Srihari: తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేల ఇష్యూ రకరకాల మలుపులు తిరుగుతోంది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. ఏ క్షణమైన పదిమంది ఎమ్మెల్యేలపై వేటుపడే ప్రమాదం ఉందని గులాబీ పార్టీ చెబుతోంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో పది ఉప ఎన్నికలు జరిగే ఛాన్సులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. Kadiyam Srihari Kadiyam Srihari comments on by elections in telangana ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి … Read more

Revanth VS Uttam: నా లైవ్ ఎలా కట్ చేస్తారు ? రేవంత్ రెడ్డిపై ఉత్తమ్ ఫైర్ ?

Revanth VS Uttam over live presentation

Revanth VS Uttam: తెలంగాణ రాష్ట్రంలో స‌రికొత్త వివాదం తెర‌పైకి వ‌చ్చింది. నా లైవ్ ఎలా కట్ చేస్తారు ? అని రేవంత్ రెడ్డిపై ఉత్తమ్ ఫైర్ అయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ మేర‌కు గులాబీ పార్టీ నేత‌లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ చేస్తున్నారు. మరోసారి కాంగ్రెస్ అంతర్గత విభేదాలు బట్టబయలైనట్లు బీఆర్ ఎస్ పార్టీ ట్రోల్ చేయ‌డం మొద‌లు పెట్టింది. Revanth VS Uttam Revanth VS Uttam over live presentation కృష్ణా, … Read more

Chandrababu: మరో రూ.6,500 కోట్ల కొత్త అప్పు..చంద్ర‌బాబు సంచ‌ల‌నం ?

Chandrababu

Chandrababu: చంద్ర‌బాబు నాయుడు స‌ర్కార్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. మరో రూ.6,500 కోట్ల కొత్త అప్పు తీసుకునేందుకు కూట‌మి స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంద‌ట‌. కొత్త అప్పు కోసం ఆర్బీఐ దగ్గర ఇండెంట్ పెట్టిన కూట‌మి ప్ర‌భుత్వం..త్వ‌ర‌లోనే మరో రూ.6,500 కోట్ల కొత్త అప్పు తీసుకోనుంద‌ట‌. 18 నెలల్లోనే రూ.2.93 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిన ఏపీ ప్ర‌భుత్వం..ఇప్పుడు కొత్త అప్పు తీసుకోనుంది. Chandrababu Chandrababu Another 6,500 crore new debt ఇది ఇలా … Read more

Rohit Kohli: 2027 వరల్డ్ కప్ రోహిత్-కోహ్లీ ఆడలేరా.. బీసీసీఐ షెడ్యూల్‌పై ఫ్యాన్స్ అసహనం!!

Rohit Kohli ODI Future Pathan Analysis

Rohit Kohli: భారత క్రికెట్‌లో ప్రస్తుతం Rohit Sharma మరియు Virat Kohliల వన్డే కెరీర్‌పై పెద్ద చర్చ నడుస్తోంది. 2024లో టీ20లకు, 2025లో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరు దిగ్గజాలు ఇప్పుడు కేవలం వన్డే ఫార్మాట్‌కే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో, 2027 వన్డే ప్రపంచకప్ (ODI World Cup) వరకు వారు తమ Match Rhythmను ఎలా కాపాడుకుంటారనేది ప్రధాన ప్రశ్న. దీనిపై మాజీ క్రికెటర్ Irfan Pathan స్పందిస్తూ, బీసీసీఐకి కొన్ని విలువైన … Read more

Revanth Reddy: కేసీఆర్ వ్యూహాలకు రేవంత్ రెడ్డి చెక్.. వెలమల్ని ఒంటరి చేసే ప్లాన్!!

Revanth Reddy Vision 2047 Highlights

Revanth Reddy:తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం Development vs Sentiment అనే రెండు బలమైన సిద్ధాంతాల మధ్య నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి Revanth Reddy అధికారాన్ని బలోపేతం చేసుకునే క్రమంలో “Vision 2047” మరియు “Future City” వంటి భారీ ప్రాజెక్టులతో ప్రజల్లోకి వెళ్తున్నారు. కేవలం సెంటిమెంట్‌తో పనులు జరగవని, Infrastructure మరియు Employment మాత్రమే గెలుపు గుర్రాలు అని ఆయన నమ్ముతున్నారు. జనవరి 2026 నాటికి రేవంత్ రెడ్డి తన పరిపాలనలో Leadership Clarity ని చాటుకుంటూనే, ప్రతిపక్షాలకు … Read more

Election Notification: తెలంగాణలో మళ్ళీ ఎన్నికల నగారా.. జనవరి 20లోగా ఎలక్షన్ నోటిఫికేషన్.. ఎన్నికల సంఘం కసరత్తు!!

TS Municipal Election Notification Date

Election Notification:తెలంగాణలో స్థానిక సంస్థల సమరానికి రంగం సిద్ధమైంది. గడువు ముగిసిన మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తును వేగవంతం చేసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఫిబ్రవరి రెండో వారంలో పోలింగ్ నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. దీనికోసం పార్టీలు ఇప్పటికే Ground-level preparation మరియు Voter outreach పై ప్రత్యేక దృష్టి సారించాయి. TS Municipal Election Notification Date రాష్ట్రవ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు మరియు 6 కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణకు అధికారులు … Read more