KCR: కేసీఆర్ ప్రెస్ మీట్ పై ఏబీన్ షాకింగ్ కామెంట్స్‌..గూస్ బంప్స్ అంటూ ?

KCR

KCR: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యంలో టీవీ చానల్లో రేటింగ్స్ అమాంతం పెరిగిపోయాయి. అదే సమయంలో యూట్యూబ్ లో కూడా వ్యూస్ విపరీతంగా వచ్చాయి. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు .. కెసిఆర్ వీడియోలు తప్ప మరో వీడియో కనిపించడం లేదు. KCR abn venkata krishna comments on kcr pressmeet అంతలా కేసీఆర్ ప్రెస్ మీట్ ను గులాబీ శ్రేణులు వైరల్ చేశారు. … Read more

Gudivada Amarnath: చంద్రబాబుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వంద శాతం కరెక్ట్ ?

Gudivada Amarnath

Gudivada Amarnath: చంద్రబాబుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వంద శాతం కరెక్ట్ అంటూ మాజీ మంత్రి అమర్నాథ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ఎన్నడూ అబద్దాలు మాట్లాడలేదని గుర్తు చేశారు. కాబట్టే ఆయన అంత పెద్ద నేతగా ఎదిగారని వెల్ల‌డించారు మాజీ మంత్రి అమర్నాథ్. Gudivada Amarnath Gudivada Amarnath comments on kcr chandrababu కేసీఆర్ వ్యాఖ్యలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నానని వెల్ల‌డించారు. ప్రభుత్వంలో ఉండి ప్రజల కోసం ఆలోచించాలని చుర‌క‌లు అంటించారు. … Read more

Ycp Fan: సెల్ఫీ వీడియో తీసుకొని వైసీపీ అభిమాని ఆత్మ‌హ‌**త్య‌..రంగంలోకి జగ‌న్ ?

ycp fan died in ap jagan enters

Ycp Fan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను విషాదం చోటుచేసుకుంది. వైసీపీ పార్టీకి సంబంధించిన ఓ అభిమాని ఆత్మహ**త్య చేసుకున్నాడు. సెల్ఫీ వీడియో తీసుకొని మరి వైసీపీ అభిమాని ఆత్మహ‌**త్య‌ చేసుకోవడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. రెండు సంవత్సరాలుగా తమను తెలుగుదేశం పార్టీ వాళ్లు గ్రామంలో అడుగుపెట్టనివ్వడం లేదని మనస్థాపం చెందుతూ ఆ అభిమాని, ఆత్మహ‌**త్య‌ చేసుకున్నట్లు చెబుతున్నారు. Ycp Fan ycp fan died in ap jagan enters గ్రామంలోకి వస్తే … Read more

CM Revanth Reddy: రాష్ట్రప‌తికి ఘోర అవ‌మానం..మ‌రో వివాదంలో సీఎం రేవంత్ ?

CM Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఈ మధ్యకాలంలో హిందువులు అలాగే క్రైస్తవ మతాలపై హాట్ కామెంట్స్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి… రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ము ఈవెంట్ లో అడ్డంగా దొరికినట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేస్తున్నారు. గిరిజన మహిళ అయిన రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ము ముందు కాలు పైన కాలు వేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు వైరల్ చేసి ఒక … Read more

Ys Jagan: జగన్ అభిమానులపై లాఠీఛార్జ్ చేయించిన సీఎం రేవంత్ రెడ్డి ?

Ys Jagan

Ys Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులకు CM రేవంత్ రెడ్డి ఊహించని షాక్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి అభిమానులపై తాజాగా పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. అయితే ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగితే పెద్ద వార్త కాకపోయేది. కానీ తెలంగాణలో ఈ సంఘటన జరిగింది. Ys Jagan CM Revanth Reddy lathi-charges Ys Jagan fans దీంతో ఈ అంశం వివాదంగా … Read more

Raghu Rama Krishna Raju: రఘురామకృష్ణ రాజుకు టీడీపీ వెన్నుపోటు..వైసీపీకి ఆ ఫైల్స్ ఇస్తూ ?

Raghu Rama Krishna Raju

Raghu Rama Krishna Raju: రఘురామకృష్ణం రాజు టైం అస్సలు బాగోలేదని అంటున్నారు. లాకప్ లో హింసించారని కేసు పెట్టిన రఘురామకృష్ణరాజు, ఇప్పుడు చుక్కలు చూస్తున్నారట. ఈ కేసులో సస్పెన్షన్ కు గురైన ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ వరుసగా పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్టులకు సమాధానం చెప్పలేక కూటమి కకావికలమవుతోంది. తనను సస్పెండ్ చేసినట్లే రఘురామ కృష్ణంరాజును కూడా తన పదవి నుంచి తప్పించాలని సునీల్ కుమార్ ఇటీవల పోస్ట్ పెట్టారు. Raghu Rama Krishna … Read more

KCR: వైసీపీ పార్టీకి కేసీఆర్ సాయం..చంద్ర‌బాబును ఆడుకుంటున్నారుగా ?

KCR

KCR: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. తెలంగాణ ప్రజలు బయటకు రావాలని ఎంత కోరిన రాకపోయినా కేసిఆర్, పార్టీ పరిస్థితుల దృష్ట్యా బయటకు వచ్చి మాట్లాడారు. దాదాపు రెండు గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి అలాగే అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సినిమా చూపించేశారు. KCR KCR counter to chandrababu … Read more

HYDRA Ranganath: వివాదంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ? గన్‌మ్యాన్ ఆత్మ**త్యాయత్నం

HYDRA Ranganath

HYDRA Ranganath: వివాదంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చిక్కుకున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్‌మ్యాన్ ఆత్మహ***త్యాయత్నం చేసుకున్నాడు. హయాత్‌నగర్‌లోని తన ఇంట్లో.. తుపాకీతో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్‌మ్యాన్ కృష్ణ చైతన్య. దీంతో వెంటనే అతనిని కామినేని ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ప్ర‌స్తుతం హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్‌మ్యాన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంద‌ని అంటున్నారు. HYDRA Ranganath Hydra Commissioner Ranganath in controversy బెట్టింగ్ యాప్స్‌కి బానిసై అప్పులపాలైన … Read more

CM Revanth Reddy: మొన్న హిందువులు.. ఇప్పుడు క్రైస్తవులు.. సీఎం రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు ?

CM Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో వివాదంలో ఇరుక్కున్నారు. క్రైస్తవులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. సోనియాగాంధీ త్యాగం వల్ల ఇవాళ మనం క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నామని తాజాగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. దీనిపై భారతీయ జనతా పార్టీతో పాటు గులాబీ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రైస్తవ పండుగ అయిన క్రిస్మస్కు అలాగే సోనియాగాంధీకి ఏం సంబంధం అని నిలదీస్తున్నారు. CM Revanth … Read more

KCR: నేడు సాయంత్రం కేసీఆర్ మీడియా సమావేశం…సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసే ఛాన్స్‌?

KCR

KCR: తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు, మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ మీడియాను అడ్రస్ చేయనున్నారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు. ఈ మేరకు గులాబీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అలర్ట్ అయ్యారు. కెసిఆర్ ఏం మాట్లాడబోతున్నారని ఆలోచన చేస్తున్నారు. KCR KCR media conference this evening ఈ రోజు సాయంత్రం 6 గం. కేసీఆర్ మీడియా సమావేశం … Read more