Danam Nagender : పార్టీ మారిన ఎమ్మెల్యేల‌ను ఇరికించిన దానం నాగేందర్ ?

Danam Nagender

Danam Nagender : ఖైరతాబాద్ ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ మరో సంచలన ప్రకటన చేశాడు. కోర్టుకు అస్సలు భయపడని దానం నాగేందర్, తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో దానం నాగేందర్ మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ మారడంపై అలాగే కోర్టు చర్యలపై స్పందించారు. Danam Nagender Danam Nagender key statement on congress తన పదవికి ఇలాంటి డోకా లేదని.. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని వివరించారు. … Read more

Janasena: వైసీపీ చేసిన తప్పే జనసేన చేస్తోందా.. కొంపముంచుతున్న పార్టీ కలర్లు ?

Janasena

Janasena: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ గతంలో చేసిన తప్పిదమే జనసేన పార్టీ చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో టిడ్కో ఇండ్లకు వైసీపీ పార్టీకి చెందిన బ్లూ కలర్ వేయడంతో వివాదం రాజుకుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జనసేన పార్టీ కూడా అదే తప్పిదం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. Janasena JanaSena colors and symbols for road dividers తాజాగా డివైడర్లకు జనసేన పార్టీ రంగు అలాగే జనసేన పార్టీ సింబల్స్ … Read more

Jagan: జ‌గ‌న్ కు తీవ్ర జ్వరం.. ఆందోళ‌న‌లో వైసీపీ ?

Jagan

Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైసిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. వైయస్ జగన్మోహన్ రెడ్డికి తీవ్రమైన జ్వరం వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో జగన్ మోహన్ రెడ్డి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి జ్వరం రావడంతో వైద్యులు ఆయనకు వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తోంది. Jagan Former Chief Minister YS Jagan is suffering from fever మొన్నటి వరకు బెంగళూరులోనే ఉన్న వైయస్ … Read more

Telangana Wines: న్యూ ఇయర్ వేడుకలు.. తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే శుభవార్త ?

Telangana Wines

Telangana Wines: కొత్త సంవత్సరం వస్తోంది. డిసెంబర్ 31 అంటేనే తాగుబోతులు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆరోజున పాత సంవత్సరం వెళ్ళిపోతోందని బాధతో కొంతమంది తాగితే, కొత్త సంవత్సరం రాబోతుందని ఎంజాయ్ తో మరికొంతమంది చిల్ అవుతూ ఉంటారు. అయితే ఈ డిసెంబర్ 31, న్యూ ఇయర్ వేడుకలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్యాష్ చేసుకోవాలని ఈ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే మందుబాబులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. Telangana Wines Telangana government allows Telangana … Read more

Kaushik Reddy: ఇంట్లో గొడ‌వ‌లు.. కౌశిక్ రెడ్డికి స‌ర్జ‌రీ అంటూ ట్రోల్స్ ?

Kaushik Reddy

Kaushik Reddy: గులాబీ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ సోషల్ మీడియా దారుణంగా వ్యవహరిస్తుంది. కౌశిక్ రెడ్డి ఇంట్లో గొడవలు జరిగాయని, ఆ గొడవల కారణంగా కౌశిక్ రెడ్డి కాలు విరిగినట్లు న్యూస్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటో నిన్నటి నుంచి నెట్టింట వైరల్ గా మారింది. Kaushik Reddy Trolls say Kaushik Reddy needs surgery తన కాలికి చిన్న సర్జరీ అయినట్లు గులాబీ పార్టీ ఎమ్మెల్యే … Read more

KCR: ప్రెస్ మీట్ ఎఫెక్ట్‌…కేసీఆర్ కు నోటీసులు, త్వ‌ర‌లోనే అరెస్ట్ ?

KCR

KCR: తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం, ఉద్య‌మారుడు కేసీఆర్ ప్రెస్ మీట్ డ్యామేజ్ కంట్రోల్ కోసం రేవంత్ కొత్త ఎత్తుగడలు వేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి కావల్సినంత సమయం ఇచ్చామ‌ని కేసీఆర్ వెల్ల‌డించారు. ఇకపై ప్రజా సమస్యలపై కొట్లడతానని కార్యాచరణ ప్రకటించారు కేసీఆర్. దీంతో ఒక వారం రోజుల్లో ఏదో ఒక కేసులో కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోన్నార‌ట‌ రేవంత్. అనంత‌రం అరెస్ట్ చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. KCR KCR Notices to … Read more

Jagan: వైఎస్ జ‌గ‌న్ ఫ్లెక్సీల‌కు నిప్పు పెట్టిన టీడీపీ మ‌హిళా నేత‌?

jagan

Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైసిపి పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలకు ఓ టిడిపి మహిళ అర్థరాత్రి నిప్పు పెట్టింది. ఈ సంఘటన ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు డిసెంబర్ 21వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే. Jagan TDP woman leader who set fire … Read more

KCR: ఏపీలో కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌..పార్థసారథి అదిరిపోయే కౌంట‌ర్..?

kcr vs chandrababu

KCR: తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్‌పై ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి పార్థసారధి హాట్ కామెంట్స్ చేయ‌డం జ‌రిగింది. కేసీఆర్‌ వ్యాఖ్యలు చూస్తుంటే సిగ్గు అనిపిస్తుందని ఫైర్ అయ్యారు. ఆయనలాగా ఉద్వేగ పూరితమైన ప్రసంగాలు ఇవ్వట్లేదని నిప్పులు చెరిగారు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి పార్థసారధి. KCR Andhra Pradesh State Minister Parthasarathy hot comments on former Telangana State CM KCR ఎన్ని పెట్టుబడులు వచ్చాయో KCRకు చెప్పాల్సిన అవసరం లేదని … Read more

Tolivelugu Raghu: వివాదంలో తొలి వెలుగు రఘు…ఎన్ఐఏ నోటీసులు

Tolivelugu Raghu NIA notices Studio

Tolivelugu Raghu: తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ జర్నలిస్టుగా పేరు గాంచిన తొలి వెలుగు రఘుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తెలంగాణ పోలీసులు అరెస్టు చేస్తే, సీఎం రేవంత్ రెడ్డి టైంలో ఏకంగా ఎన్ఐఏ రంగంలోకి దిగింది. తాజాగా తొలివెలుగు రఘు కొత్త వివాదంలో చిక్కుకున్నారు. దీంతో తొలివేలుగు రఘు స్టూడియోకు ఎన్ఐఏ నోటీసులు జారీ చేయడం జరిగింది. Tolivelugu Raghu Tolivelugu Raghu NIA notices Studio మాజీ మావోయిస్టు కట్టా … Read more

Ys Jagan: జగన్ అభిమానులను జైలుకు పంపిన తుమ్మల కొడుకు ?

Ys Jagan

Ys Jagan: జగన్ అభిమానులపై కేసులు పెట్టి జైలుకు పంపాడ‌ట‌ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొడుకు యుగంధర్. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు ర్యాలీలో పాల్గొన్నందుకు 11 మంది పై క్రిమినల్ కేసులు న‌మోదు అయిన సంగ‌తి తెలిసిందే. అందులో ఎనిమిది మందికి 13 రోజుల పాటు రిమాండ్ విధించారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించగా 11మందిపై క్రిమినల్ కేసులు పెట్టిన సంగ‌తి తెలిసిందే. Ys Jagan Thummala … Read more