Kalvakuntla Kavitha: పవన్ కళ్యాణ్ పరువు తీసిన కవిత..ఆయన ఎప్పుడూ సమైక్యావాదినే
Kalvakuntla Kavitha: పవన్ కళ్యాణ్ చేసిన దిష్టి కండ్లు వ్యాఖ్యలపై కల్వకుంట్ల కవిత కూడా స్పందించారు. పవన్ కళ్యాణ్ కు ఓ రేంజ్ లో స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు కల్వకుంట్ల కవిత. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఇప్పటివరకు తెలంగాణకు వ్యతిరేకంగానే ఉన్నారని మండిపడ్డారు. అలాంటి నాయకులను దగ్గరకు రానివ్వకూడదని స్పష్టం చేశారు. Kalvakuntla Kavitha Kalvakuntla Kavitha counter to pawan kalyan తెలంగాణ నాయకుల దిష్టి కళ్ళతో కోనసీమ పాడైందని పవన్ కళ్యాణ్ … Read more