Revanth Reddy: మక్తల్ రేవంత్ రెడ్డి సభకు ప్రజలు కరువు..వాకిటి శ్రీ హరి క‌న్నీళ్లు

Revanth Reddy

Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో లోక‌ల్ బాడీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో, జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు సిద్ధం అయ్యారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగానే, మక్తల్ లో తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ప‌ర్య‌టించారు. నారాయణపేట జిల్లా మక్తల్ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభకు హాజర‌య్యారు రేవంత్ రెడ్డి. Revanth Reddy Revanth Reddy attended the Prajapalana Vijayotsava … Read more

IBomma Ravi: ఐ-బొమ్మలో బిగ్ ట్విస్ట్‌…తెర‌పైకి సీపీఐ నారాయణ పేరు ?

IBomma Ravi: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐబొమ్మ గురించి చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి కొత్త సినిమాలను పైరసీ చేసి, కోట్లు సంపాదిస్తున్నాడు ఐ బొమ్మ రవి. సినిమా రిలీజ్ కంటే వారం రోజుల ముందే, మూవీని చూసి ఎంజాయ్ చేసేవాడు. ఆ తర్వాత సినిమా రిలీజ్ అయిన రోజు అంతర్జాతీయ వెబ్సైట్లకు అమ్మేసేవాడు. అలా బడా సినిమాలన్నిటిని అమ్మేసి క్యాష్ చేసుకున్నాడు ఐ బొమ్మ రవి. IBomma Ravi CPI … Read more

Telangana GP elections: సర్పంచ్ పదవికి వేలంపాట.. రూ.73 లక్షలకు ఏకగ్రీవం

Telangana GP elections

Telangana GP elections: తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మూడో విడతల్లో తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. మొదటి విడుదల డిసెంబర్ 11వ తేదీన సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. Telangana GP elections Telangana GP elections Auction for the post of Sarpanch Unanimous for Rs. 73 lakhs రెండవ విడత డిసెంబర్ 14వ … Read more

KCR: ప్రజలు బయటకు రమ్మన్నా.. KCR ఎందుకు రావడం లేదంటే?

KCR

KCR: గులాబీ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రత్యేకంగా పార్టీని స్థాపించి 14 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పోరాటం చేశారు కేసీఆర్. ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఆయనకు ప్రజలు అవకాశం ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే గత పది సంవత్సరాల లో తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్నత శ్రేణి రాష్ట్రంగా నిలబెట్టాడు కేసీఆర్. అయితే కొన్ని అనువార్య … Read more

Chandrababu: చంద్ర‌బాబు సంచ‌ల‌నం..జోనల్‌ వ్యవస్థకు గ్రీన్ సిగ్నల్..ఇక‌పై త్రిముఖ వ్యూహం ?

Chandrababu

Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో జోనల్ వ్యవస్థకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కీలక ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ జోనల్ వ్యవస్థ ప్రకారం మూడు జోన్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించబోతున్నారు. విశాఖపట్నం అమరావతి రాయలసీమ ఇలా మూడు ప్రాంతాలుగా విభజించి పాలన కొనసాగించనున్నారు. Chandrababu Chandrababu gives green signal to zonal system మూడు జోన్లుగా వీటిని డివైడ్ చేశారు. ఒక్కో … Read more

Congress MLA Anirudh Reddy: OG మూవీ ఫ్లాప్..ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ప‌రువు తీసిన తెలంగాణ ఎమ్మెల్యే ?

Congress MLA Anirudh Reddy Slams Pawan Kalyan Over Konaseema Comment

Congress MLA Anirudh Reddy: తెలంగాణ వాళ్ల‌వి దిష్టికండ్లు అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌కు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల‌న్నీ డిజాస్టర్లే అంటూ బాంబ్ పేల్చారు. పవన్ కల్యాణ్ నువ్వు 70 ఏళ్లు అయినా సీఎం కాలేవు అంటూ సెటైర్లు పేల్చారు. తెలంగాణలో ఉన్న ఆస్తులు అమ్మేసుకొని విజయవాడ వెళ్ళిపో…. నిన్ను ప్యాకేజ్ స్టార్ అంటారు, దమ్ముంటే టీడీపీని వదిలి ఒంటరిగా పోటీ చెయ్యి అంటూ స‌వాల్ … Read more

Telangana: తెలంగాణ మంత్రివర్గం నుంచి ఆ నలుగురు ఔట్..?

Those four are out of the Telangana cabinet

Telangana: తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. తెలంగాణ మంత్రివర్గం నుంచి ఆ నలుగురు ఔట్ కానున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలంగాణ మంత్రివర్గం నుంచి జూపల్లి, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లను తప్పించే అవకాశం ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. Telangana Those four are out of the Telangana cabinet ఆ నలుగురి స్థానంలో రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతి, మహేశ్‌కుమార్, మరొకరికి ఛాన్స్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంద‌ట కాంగ్రెస్ … Read more

BRS Diksha Divas: దీక్షా దివస్ చరిత్ర ఇదే… ఆ ఒక్క రోజే కేసీఆర్ హీరో అయిపోయాడు

BRS Diksha Divas KCR becomes real hero

BRS Diksha Divas: తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాత్ర అంతా కాదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే గులాబీ పార్టీని ఏర్పాటు చేసి 14 సంవత్సరాల పాటు పోరాటం చేశారు. ఢిల్లీ పాలకులతో పాటు సీమాంధ్ర ఆధిపత్యం పై పోరాటం చేసి , తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేశారు కేసీఆర్. కెసిఆర్ అనే వాడే లేకపోతే తెలంగాణ లేదు అన్న రేంజిలో పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర … Read more

KCR: వైసీపీ-BRS మధ్య రాజకీయ పొత్తు.. కేసీఆర్ 3.0 లోడింగ్?

KCR jagan may working in telangana as alliance

KCR: తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఏపీలో మొన్న 11 సీట్లకే వైసీపీ పార్టీ పరిమితం కాగా, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ 39 స్థానాల వద్ద ఆగిపోయింది. దీంతో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే ఈ రెండు పార్టీలు అధికారంలోకి రావడంతో ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ కు అటు … Read more

Indiramma sarees: ఇందిరమ్మ చీర కట్టుకున్న కేటీఆర్ భార్య ?

Indiramma sarees

Indiramma sarees: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బతుకమ్మ పండుగకు ఇవ్వాల్సిన చీరలను ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తోంది. కెసిఆర్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పేరుతో కార్యక్రమం కొనసాగగా, దాన్ని రద్దు చేసి ఇందిరమ్మ పేరు పెట్టారు. Indiramma sarees trolling on ktr wife over Indiramma sarees ఇందిరమ్మ చీరల పేరుతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. కెసిఆర్ ప్రభుత్వం … Read more