Shubman Gill Injury: కాశీలో పూజలు చేస్తున్న సారా టెండూల్కర్ ?
Shubman Gill Injury: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్ట్ నేపద్యంలో శుభమన్ గిల్ తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మెడ పట్టేయడంతో వెంటనే గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లాడు గిల్. ఇక దాదాపు రెండు రోజుల పాటు ఐసీయూ లోనే గిల్ చికిత్స పొందాడు. Shubman Gill Injury Anjali and Sara Tendulkar seek blessings at Kashi Vishwanath temple in Varanasi మెడ నరాలు పట్టేయడంతో … Read more