Dk Shivakumar: కాంగ్రెస్‌కు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గుడ్ బై..?
Dk Shivakumar: కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి డీకే శివకుమార్ లాంటి ట్రబుల్ షూటర్ రాజీనామా చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తాను చేసిన సంచలన వ్యాఖ్యల తరుణంలో కాంగ్రెస్ పార్టీకి డీకే శివకుమార్ గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. Dk Shivakumar Deputy CM DK Shivakumar bids farewell to Congress … Read more