Ponnam Vs Adluri: దున్న‌పోతు వివాదం…నాకు పొన్నం క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందే…అడ్లూరి వార్నింగ్ ?

Ponnam Vs Adluri: తెలంగాణ రాష్ట్రంలో దున్న‌పోతు వివాదం రాజుకుంటోంది. నాకు పొన్నం క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందే అడ్లూరి వార్నింగ్ ఇచ్చారు. దున్నపోతు వ్యాఖ్యలపై మల్లికార్జున ఖర్గేకు, మీనాక్షికి లేఖ రాశారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ డెడ్‌లైన్ కూడా విధించారు. దున్నపోతు వ్యాఖ్యలపై కాంగ్రెస్ మంత్రుల మధ్య వివాదం ముదురుతోంది. రేపటి వరకు సమయమిస్తున్నా.. పొన్నం క్షమాపణలు చెప్పాలని హెచ్చ‌రించారు. Ponnam Vs Adluri Ponnam Prabhakar VS … Read more

Ponnam Prabhakar: అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ దున్న‌పోతు..పొన్నం ప్ర‌భాక‌ర్ రాజీనామా ?

Ponnam Prabhakar: తెలంగాణ బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. తన తోటి మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ ను దున్నపోతు అంటూ వ్యాఖ్యానించారు పొన్నం ప్రభాకర్. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ ను పట్టుకొని దున్నపోతు అనడంపై మాదిగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే కాంగ్రెస్ నాయకులు మోత్కుపల్లి నరసింహులు కూడా రంగంలోకి దిగారు. పొన్నం ప్రభాకర్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. Ponnam Prabhakar Adluri Laxman … Read more

Balayya: బాలయ్యకు ఎల్లో మీడియా వెన్నుపోటు…ఇక ఒంటరివాడు కానున్నాడా?

Balayya: హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలయ్య ఇటీవల కాలంలో వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తో పాటు మెగాస్టార్ చిరంజీవి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అనేక విమర్శలను ఎదుర్కొంటున్నారు నందమూరి బాలయ్య. రాజ్యాంగబద్ధమైన అసెంబ్లీలో సైకో అంటూ జగన్మోహన్ రెడ్డిని అలాగే వాడు వీడు అంటూ మెగాస్టార్ చిరంజీవిని పచ్చి బూతులు తిట్టి నందమూరి బాలయ్య అడ్డంగా దొరికిపోయారు. Balayya Yellow Media … Read more

Telangana: జూబ్లీహిల్స్ తో పాటు తెలంగాణలో మరో ఉప ఎన్నిక ?

Telangana: తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉభయ ఎన్నికల హడావిడి మొదలైన నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన దానం నాగేందర్ అంశం తెరపైకి వచ్చింది. నిన్నటి నుంచి దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. ఇటు గులాబీ సోషల్ మీడియా కూడా దానం నాగేందర్ రాజీనామా చేయబోతున్నట్లు రకరకాల పోస్టులు పెట్టింది. ఈ దెబ్బకు స్వయంగా దానం నాగేందర్ దిగివచ్చారు. Telangana Another by-election in Telangana along … Read more

KCR: BRS లోకి ఈటల, విజయశాంతి.. మరి కొంతమంది ఉద్యమకారులు ?

KCR: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వేడివేడిగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గారెంటీలు… విఫలమయ్యాయని గులాబీ పార్టీ జనాల్లోకి గట్టిగానే దూసుకు వెళ్తోంది. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు… కాస్త ఒత్తిడికి లోనవుతున్నారు. దీనికి తగ్గట్టుగానే గులాబీ పార్టీ… నేతలు ప్రతి అంశాన్ని జనాల్లోకి తీసుకు వెళ్తున్నారు. దీంతో.. జనాల్లో కేసీఆర్ అంటే అభిమానం మళ్ళీ పెరుగుతోంది.గతంలో ఓడించిన ప్రజలే ఇప్పుడు మళ్లీ కెసిఆర్ సారు కావాలి అంటున్నారు.KCR etela rajender vijayashanthi may … Read more

Prasanth Kishore: రేవంత్ రెడ్డికి చెక్…KCRతో పని చేయనున్న ప్రశాంత్ కిషోర్ ?

Prasanth Kishore: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం… ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ప్రజా సంఘాలతో పాటు ప్రజలు బహిరంగంగా మాట్లాడుకుంటున్న నేపథ్యంలో… ప్రశాంత్ కిషోర్ మరో బాంబు పేల్చారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని ఓడించి తీరుతానని శపథం చేశారు. ఇటీవల బీహార్ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించి… బీహార్ ఓటర్లను అవమానించారని ప్రశాంత్ కిషోర్ కౌంటర్ ఇచ్చారు. Prasanth Kishore Prasanth Kishore targets cm revanth reddy wih KCR … Read more

Janasena: బాల‌య్యకు షాక్‌….స్సీక‌ర్ కు జ‌న‌సేన ఎమ్మెల్యేల ఫిర్యాదు ?

Janasena: నందమూరి బాలయ్య ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు నందమూరి బాలయ్య. జగన్మోహన్ రెడ్డి పెద్ద సైకో అంటూనే…. చిరంజీవిని వాడు వీడు అంటూ అసెంబ్లీలో రెచ్చిపోయారు నందమూరి బాలయ్య. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సినీ ప్రముఖులందరూ టికెట్లు ధరలు పెంచాలని జగన్మోహన్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఫ్లైట్ వేయించి మరి… సినీ తారలను … Read more

Revanth Reddy: ద‌సరా రోజు… రేవంత్ రెడ్డి మీద తిరగబడ్డ కొడంగల్ ప్రజలు ?

Revanth Reddy: రేవంత్ రెడ్డి మీద కొడంగల్ ప్రజలు తిర‌గ‌బ‌డిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోసం గంటల తరబడి ట్రాఫిక్ ఆపేశారు పోలీసులు. ఆగ్రహంతో రోడ్డుపై ఆందోళనను దిగిన ప్రజలు…రేవంత్ రెడ్డి మీద సీరియ‌స్ అయ్యారు. వికారాబాద్ జిల్లా కొండారెడ్డిపల్లిలో దసరా వేడుకల అనంతరం, పరిగి మీదుగా కొడంగల్ వెళ్లారు రేవంత్ రెడ్డి. Revanth Reddy kodangal people serious on Revanth Reddy ఈ నేపధ్యంలో పరిగిలోని కొడంగల్ చౌరస్తా వద్ద … Read more

Rahul Ramakrishna: సారే రావాలంటున్నాడే.. కేసీఆర్ ఏ కావాలంటున్నారే.. రాహుల్ రామకృష్ణ సంచలన పోస్ట్ ?

Rahul Ramakrishna: తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్… పేరును జనాలు.. ఏమాత్రం మర్చిపోవడం లేదు. ఏదైనా పండుగ అయితే చాలు కెసిఆర్ పాటలు పెట్టి రచ్చ రచ్చ చేస్తున్నారు. దీనికి ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి… దాదాపు రెండు సంవత్సరాలు అయినా కూడా హామీలు నెరవేర్చక పోవడమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆరు గ్యారంటీలు అని గారడీ చేసింది కాంగ్రెస్ పార్టీ అని… అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు జనాలు … Read more

Trisha: హీరోయిన్ త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు

Trisha: తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకు హాట్ హాట్ గా మారుతున్నాయి. ఇప్పటికే హీరో విజయ్ పార్టీ పెట్టి జనాల్లోకి దూసుకు వెళ్తున్నారు. తమిళనాడు స్టార్ హీరో విజయ్ మీటింగ్ పెడితే పెడితే లక్షల్లో జనాలు వస్తున్నారు. ఇటీవల హీరో విజయ్ చేసిన రోడ్ షో లో తొక్కిసలాట జరిగి… 40 మందికి పైగా మరణించారు. ఇలాంటి నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలో మరో కలకాలం చోటుచేసుకుంది. Trisha Also Read: Jammi Chettu: దసరా నాడు జమ్మి … Read more