Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ దూరం… దుబ్బాక రిజల్ట్ రిపీట్ కానుందా… బిజెపికి BRS సరెండర్ ?
Jubilee Hills Bypoll: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టే రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికల నోటిఫికేషన్ రాగా అభ్యర్థులకు కూడా దాదాపు ఖరారు అయ్యారు. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరగనుంది. నవంబర్ 14వ తేదీన ఎన్నిక ఫలితం రిలీజ్ చేస్తారు. అంటే దాదాపుగా బిహారి ఎన్నికల తో పాటు ఈ ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీ తరఫున మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత బరిలో … Read more