Sports

Nitish Kumar Reddy: పక్షిలా ఎగిరి క్యాచ్ పట్టిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి

Nitish Kumar Reddy: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. రెండు రోజుల కిందట ప్రారంభమైన ఈ టెస్ట్ మ్యాచ్ నేపథ్యంలో… టీమిండియా విజయం దిశగా దూసుకు వెళ్తోంది. మరో ఐదు వికెట్లు పడగొడితే టీమిండియా విజయం…

Sana Mir Azad Kashmir: అజాద్ కశ్మీర్ వ్యాఖ్యలు.. సనా మిర్ వివాదం ఏంటీ ?

Sana Mir Azad Kashmir: ప్రస్తుతం ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో దాదాపు 8 జట్లు పాల్గొంటున్నాయి. అంతేకాదు ఇండియా అలాగే శ్రీలంక రెండు దేశాలు ఈ వరల్డ్ కప్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే శ్రీలంకపై తొలి మ్యాచ్ కూడా విజయం…

Abhishek Sharma: అభిషేక్ శర్మ ఇంట పెళ్లి సందడి

Abhishek Sharma: ఆసియా కప్ 2025 టోర్నమెంటులో అద్భుతంగా రాణించిన అభిషేక్ శర్మ పెళ్లి సందడి మొదలైంది. అభిషేక్ శర్మకు కోమల్ అనే చెల్లెలు ఉన్న సంగతి తెలిసిందే. ఆమె వివాహాన్ని తాజాగా పంజాబ్ లో నిర్వహించినట్లు చెబుతున్నారు. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ముగ్గేగానే కోమల్ శర్మ వివాహం జరిపించారు అభిషేక్ శర్మ కుటుంబ…

PCB Chief Mohsin Naqvi: బీసీసీఐకి భయపడని మొహ్సిన్ నఖ్వీ.. ఏం చేస్తారో చేసుకోండి ?

PCB Chief Mohsin Naqvi: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ టీమిండియా గెలిచిన సంగతి తెలిసిందే. ఈ ట్రోఫీ గెలిచిన నేపథ్యంలో ఇప్పటివరకు టీమిండియా కు.. టోర్నమెంట్ కు సంబంధించిన ట్రోఫీ దక్కలేదు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా పాకిస్తాన్ కు చెందిన మొహ్సిన్ నఖ్వీ ఉన్న నేపథ్యంలో అతని చేతిలో మీదుగా ట్రోఫీని…

Abhishek Sharma: అఫ్రిది పరువు తీసిన అభిషేక్ శర్మ..రూ.33 ల‌క్ష‌ల కారుతోనే

Abhishek Sharma: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ టీమిండియా గెలుచుకున్న నేపథ్యంలో పాకిస్తాన్ బౌలర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ. ఎవడైతే నాకేంటి…? అందరి బౌలింగ్ లో… సిక్సులు కొట్టేందుకే తాను ప్రయత్నిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశాడు అభిషేక్ శర్మ. పాకిస్తాన్ ప్రీమియం ఫాస్ట్ బౌలర్ అని చెప్పుకునే షాహిన్…

Ind vs Pak: మొహ్సిన్ నఖ్వీనే అవ‌మానించిన పాక్ కెప్టెన్‌… ముఖంపైనే చెక్ ప‌డేశాడు

Ind vs Pak: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా చాంపియన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఏకంగా ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా. దీంతో తొమ్మిదవ సారి ఆసియా కప్ 2025 టోర్నమెంట్ గెలుచుకుంది. Ind vs Pak Ind vs…

Abhishek Sharma: గిల్ కు ఎసరు…సారా టెండుల్కర్ ను ఫాలో అవుతున్న అభిషేక్ శర్మ ?

Abhishek Sharma: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో అద్భుతంగా రాణిస్తున్నాడు ఓపెనర్ అభిషేక్ శర్మ. ఇప్పటికే ఈ టోర్నమెంట్లో 300కు పైగా పరుగులు చేశాడు ఈ డేంజర్ ఆటగాడు అభిషేక్ శర్మ. అయితే… అద్భుతంగా అభిషేక్ శర్మ ఆడుతున్న నేపథ్యంలో అతనికి ఫాలోయింగ్ పెరుగుతోంది. Abhishek Sharma Abhishek Sharma following Sara Tendulkar…

IND VS PAK ASIA CUP 2025 Final: రేపే ఫైన‌ల్స్‌.. అభిషేక్‌, పాండ్యాకు గాయాలు.. రంగంలోకి కొత్త ప్లేయ‌ర్లు ?

IND VS PAK ASIA CUP 2025 Final: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఫైనల్ మ్యాచ్ రేపు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. దుబాయ్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. అయితే…

Surya Kumar Yadav: సూర్య కుమార్ యాదవ్ పై పాకిస్తాన్ కొత్త కుట్రలు ?

Surya Kumar Yadav: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ కొత్త కుట్రాలకు తెరలేపింది. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో షేక్ హ్యాండ్ వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య రెండు మ్యాచ్లు జరగగా.. ఈ రెండు మ్యాచ్ల్లో కూడా పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు టీం ఇండియా ప్లేయర్లు.…

Shreyas Iyer steps down from captaincy

Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్ ను తోక్కేస్తుందెవరు? సంచలన నిర్ణయం తీసుకున్న సర్పంచ్ సాబ్!!

Shreyas Iyer: టీమిండియా యువ బ్యాటర్ Shreyas Iyer తన అభిమానులను ఒక్కసారిగా ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకున్నాడు. ఆస్ట్రేలియా ‘A’ జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో కెప్టెన్‌గా ఆడాల్సిన అయ్యర్, మ్యాచ్ ప్రారంభానికి కొద్దిసేపటి ముందు జట్టు నుంచి తప్పుకున్నాడు. లక్నోలోని Ekana Stadium లో జరుగుతున్న ఈ మ్యాచ్‌కు ఆయన హాజరుకాకపోవడంతో అందరూ…