Smriti Mandhana: ప్రియురాలితో లేచిపోయిన పలాష్.. స్మృతి వివాహం ఆగిపోవడం వెనుక షాకింగ్ విషయం ఇదే?

Smriti Mandhana

Smriti Mandhana: టీమిండియా లేడీ క్రికెట‌ర్ స్మృతి మందాన పెళ్లి వేడుక ఆదివారం జరగాల్సి ఉందన్న సంగతి తెలిసిందే. అయితే ఆమె తండ్రికి గుండెపోటు రావడంతో అర్ధాంతరంగా పెళ్లి ఆగిపోయింది. దీంతో పెళ్లి మండపం నుంచే అంబులెన్స్ లో స్మృతి మందాన తండ్రి శ్రీనివాస్ ను ఆసుపత్రికి తరలించారు. ఇక నిన్న స్మృతి మందానకు కాబోయే భర్త పలాష్ ముచ్చ‌ల్ కు కూడా అనారోగ్యం సోకినట్లు ప్రచారం అయితే సాగింది. Smriti Mandhana Smriti Mandhana caught … Read more

Smriti Mandhana: స్మృతి మందాన జాతకంలో దోషం…నిన్న తండ్రి, నేడు కాబోయే భ‌ర్త‌?

Smriti Mandhana

Smriti Mandhana: టీమిండియా లేడి కోహ్లీ స్మృతి మందాన జాతకంలో దోషం ఉన్నట్లు తెలుస్తోంది. తన ప్రియుడు పలాస్ ముచ్చల్ తో నవంబర్ 23వ తేదీన అంటే నిన్నటి రోజున పెళ్లి కావాల్సి ఉంది. కానీ పెళ్లి పీటలు ఎక్కే లోపు స్మృతి మందానకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. స్మృతి మందాన తండ్రికి గుండెపోటు వచ్చింది. Smriti Mandhana Smriti Mandhana-Palash Muchhal Wedding Halted దీంతో పెళ్లి మండపం నుంచి ఆసుపత్రికి అంబులెన్సులో స్మృతి … Read more

Rohit-Kohli: డిసెంబర్ 6న వైజాగ్‌కు రోహిత్, కోహ్లీ..టికెట్ ధ‌ర ఎంతంటే ?

Rohit, Kohli to Vizag on December 6

Rohit-Kohli: రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. డిసెంబర్ ఆరవ తేదీన విశాఖపట్నం నగరానికి రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ రాబోతున్నారు. దీంతో ఫాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య నవంబర్ 30వ తేదీ నుంచి 3 వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్ లో భాగంగా చివరి వన్డే మ్యాచ్ విశాఖలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. Rohit-Kohli … Read more

Vaibhav suryavanshi: సున్నాకే 2 వికెట్లు.. వైభవ్‌ సూర్యవంశీని ఎందుకు ఆడించ‌లేదంటూ ట్రోలింగ్‌?

Vaibhav suryavanshi

Vaibhav suryavanshi: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్ సెమీఫైనల్ లో టీం ఇండియాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. దీంతో టీమిండియా ఇంటి దారి పట్టగా బంగ్లాదేశ్ ఫైనల్ కు దూసుకు వెళ్ళింది. ఈ మ్యాచ్ లో రెండు జట్లు సమానంగా పరుగులు చేయడంతో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. Vaibhav suryavanshi Asia Cup Rising Stars Why did Vaibhav Suryavanshi not come out to bat in Super Over … Read more

Shubman Gill: రెండో టెస్టుకు గిల్ దూరం.. ముంబైకి త‌ర‌లింపు..మ‌ళ్లీ ఏం జ‌రిగిందంటే ?

Shubman Gill

Shubman Gill: టీమిండియా కెప్టెన్ గిల్ ను ముంబైకి తరలిస్తున్నారు. ఇటీవల మెడ నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిపాలైన గిల్, గౌహతి నుంచి నేరుగా ముంబై కి వెళ్ళాడు. వైద్య బృందం సమక్షంలో టీమిండియా కెప్టెన్ గిల్ ను ముంబైకి తరలించారు. దీంతో టీమిండి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. Shubman Gill Shubman Gill has been released from Indian Test squad మరోసారి గిల్ కు గాయమైందా ? ఇంకా ఏమైనా సమస్యలు వచ్చాయా? అంటూ … Read more

IND VS SA: SAతో వన్డే సిరీస్‌కు కెప్టెన్ ఎవరు?

IND VS SA

IND VS SA: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతోంది. నవంబర్ 22వ తేదీ నుంచి రెండవ టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ పూర్తిగా గానే వన్డే సిరీస్ మూడ్ లోకి రెండు జట్లు వెళ్తాయి. దక్షిణాఫ్రికా వర్సెస్ టీం ఇండియా మధ్య ఈనెల 30వ తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. అయితే ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ ఎవరు అనే దాని పైన చర్చ జరుగుతోంది. … Read more

Shubman Gill Injury: గిల్ కు బిగ్ షాక్‌… వైద్యులు సంచలన ప్రకటన ?

Shubman Gill Injury

Shubman Gill Injury: మెడ నొప్పితో బాధపడుతున్న టీమిండియా కెప్టెన్ గిల్ ఆరోగ్యం పై తాజాగా వైద్యులు కీలక ప్రకటన చేశారు. మెడ నొప్పితో ఉన్న గిల్ దూర ప్రయాణాలు అస్సలు చేయకూడదని వైద్యులు హెచ్చరికలు జారీ చేశారట. అలా చేస్తే భవిష్యత్తులో మెడనొప్పి మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారట. ఇప్పుడు రెస్ట్ తీసుకుంటే భవిష్యత్తులో అతని ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని అంటున్నారట. Shubman Gill Injury Shubman Gill Injury update health department … Read more

IND vs SA: టీమిండియా ఓటమికి 5 కారణాలు ఇవే.. మెయిన్ విలన్ గౌతమ్ గంభీర్ ?

IND vs SA Kolkata Test

IND vs SA Kolkata Test: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య నిన్నటితో మొదటి టెస్ట్ ముగిసింది. ఈ టెస్ట్ లో దారుణంగా టీమిండియా ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో 30 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో చితచిత్తుగా ఓడిపోయింది టీమిండియా. మొదటి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 159 పరుగులు చేయగా రెండో ఇంచుల 153 పరుగులకు ప్యాకప్ అయ్యింది. టార్గెట్ అతి చిన్నది అయినప్పటికీ మొదటి ఇన్నింగ్స్ లో 189కి ఆల్ … Read more

CSK: చెన్నై కెప్టెన్ గా రుతురాజ్, సంజు కు వైస్ కెప్టెన్సీ ?

CSK vice captancy for sanju samson

CSK: ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో నిన్నటితో రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. తమకు అవసరమున్న ప్లేయర్లను వదులుకున్న జట్లు, తమకు అవసరం ఉన్న ప్లేయర్లను రిటైన్ చేసుకున్నారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాత్రం చాలా తెలివిగా సంజును కొనుగోలు చేసింది. ఏకంగా 18 కోట్లు పెట్టి సంజు శాంస‌న్‌ కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. CSK CSK vice captancy for sanju samson ఇటు రవీంద్ర జడేజాకు … Read more

MS DHONI: ధోని ఔట్.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా సంజు శాంస‌న్‌?

MS DHONI Sanju Samson as Chennai Super Kings captain

MS DHONI: ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ట్రేడ్ ప్రక్రియ ద్వారా సంజు శాంస‌న్‌ కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. ఏకంగా 18 కోట్లు వెచ్చించి మరీ, సంజు శాంస‌న్‌ను కొనుగోలు చేశారు. మొన్నటి వరకు రాజస్థాన్ కెప్టెన్ గా ఉన్న సంజు శాంస‌న్‌కు ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ కూడా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. MS DHONI MS DHONI Sanju Samson as Chennai Super Kings captain ఈ సీజన్ … Read more