Jagan: పిఠాపురం వర్మకు జగన్ బంపర్ ఆఫర్ ?
Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. 2024 లో అధికారంలోకి వచ్చిన కూటమిపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అంది వచ్చిన అవకాశాన్ని వైసిపి క్యాష్ చేసుకునేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ముందుగా పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురం పైన కన్నేసింది వైసిపి. Jagan Jagan bumper offer to Pithapuram Varma అక్కడ అసంతృప్తిగా ఉన్న కూటమి నేత పిఠాపురం వర్మాను టార్గెట్ చేసింది జగన్ … Read more