Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి ఎదురుదెబ్బ..టీడీపీ కార్యకర్తల దాష్టీకం
Vallabhaneni Vamsi: ఏపీలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెచ్చిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైసిపి నేతలను టార్గెట్ చేస్తూ రెచ్చిపోతున్నారు. అధికారం ఉన్న నేపథ్యంలో ఎవరు తమల్ని అడ్డుకోరని, టిడిపి నేతలు అరాచకాలకు పాల్పడుతున్నట్లు వైసిపి నేతలు చెబుతున్నారు. 2024 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, వైసిపి నేతలు టార్గెట్ చేస్తూ, ఆట ఆడుకుంటున్నారు. Vallabhaneni Vamsi tdp big shock to Vallabhaneni Vamsi అయితే ఇలాంటి నేపథ్యంలోనే వల్లభనేని … Read more