Ravindra Jadeja: బీఆర్ఎస్ పార్టీలో ర‌వీంద్రా జ‌డేజా ?

Ravindra Jadeja

Ravindra Jadeja: రవీంద్ర జడేజా గులాబీ పార్టీలో చేరినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సంబంధించిన రవీంద్ర జడేజాను ట్రేడింగ్ ప్రక్రియ ద్వారా రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. Ravindra Jadeja Ravindra Jadeja in to brs kcr party రవీంద్ర జడేజా తో పాటు సామ్ కరణ్ కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వెళ్లారు. ఇక వీళ్ళ ఇద్దరి స్థానంలో … Read more

Donald Trump: ట్యాక్స్‌లు వేసి, టారిఫ్‌లు పెంచినందుకు రోడ్డుకు ట్రంప్ పేరు పెడుతున్నారా?

Donald Trump

Donald Trump: ట్యాక్స్‌లు వేసి, టారిఫ్‌లు పెంచినందుకు రోడ్డుకు ట్రంప్ పేరు పెడుతున్నారా? అంటూ కొత్త వాద‌న‌ను తెర‌పైకి తీసుకొచ్చింది బీఆర్ ఎస్ పార్టీ. హైదరాబాద్‌లో రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. గచ్చిబౌలిలోని యుఎస్ కాన్సులేట్ జనరల్ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టబోతున్నారు. Donald Trump Harish Rao slams revanth reddy Donald Trump ఫ్యూచర్ సిటీ ప్రధాన రహదారికి రతన్ టాటా పేరు పెట్ట‌నున్నారు. గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్, … Read more

CM Revanth Reddy: పగిలిన టైర్.. సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం ?

CM Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పినట్లు వార్తలు వస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ కి ప్రమాదం తప్పిందట. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్ లో టైర్ పగిలినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదని చెబుతున్నారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. CM Revanth Reddy A burst tire a near miss for CM Revanth Reddy convoy … Read more

TDP: రిపబ్లిక్ టీవీని బహిష్కరించిన టీడీపీ ?

TDP

TDP: రిపబ్లిక్ టీవీని బహిష్కరించింది టీడీపీ పార్టీ. డిబేట్లకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంద‌ట తెలుగుదేశం పార్టీ. ఇటీవల ఇండిగో సంక్షోభంపై మంత్రి నారా లోకేష్ సైతం సమీక్షిస్తున్నారని డిబేట్‌లో ఓ టీడీపీ అధికార ప్రతినిధి చెప్పిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆ టీడీపీ అధికార ప్రతినిధిని రిప‌బ్లిక్ టీవీ ఆర్నబ్ గోస్వామి ఓ రేంజ్ లో ఆడుకున్నాడు. TDP TDP boycotts Republic TV కేంద్రానికి చెందిన అంశంలో లోకేష్ జోక్యం ఎందుకు? ఏవియేషన్ మంత్రి … Read more

Kavitha: బీటీ బ్యాచ్, యూటీ బ్యాచ్… గులాబీ పార్టీ ఎమ్మెల్యేలకు కొత్త పేరు పెట్టిన కవిత

Kavitha comments on brs mlas over kcr

Kavitha: కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ప్రతిరోజు తలనొప్పి తీసుకువస్తున్నారు కల్వకుంట్ల కవిత. గులాబీ పార్టీ నీడన కొన్ని సంవత్సరాల పాటు ఉన్న కల్వకుంట్ల కవిత, ఏమైందో తెలియదు కానీ కెసిఆర్ కు దూరమయ్యారు. హరీష్ రావు అలాగే కేటీఆర్ లాంటి బడా లీడర్లపై కామెంట్లు చేస్తూ గులాబీ పార్టీకి ముల్లుగా మారిపోయారు. పొద్దున లేస్తే చాలు గులాబీ పార్టీ నేతల పైన ఆరోపణలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు కల్వకుంట్ల కవిత. Kavitha Kavitha comments on brs … Read more

Rammohan Naidu: బ‌ల‌వంతంగా రామ్మోహన్ నాయుడు చేత రాజీనామా?

Should Rammohan Naidu Resign For Indigo Flight Crises

Rammohan Naidu: ఇండిగో యాజమాన్య తీరు కారణంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పదవికి గండం వచ్చింది. గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు ఎక్కడికక్కడ ఆగిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు 5 లక్షల విమానాలు ఆగిపోయినట్లు చెబుతున్నారు. దీంతో విమానాశ్రయాలు కాస్త బస్టాండు లాగా మారిపోయాయి. అత్యవసర ప్రయాణాలు చేయాల్సిన ప్రయాణికులు విమానాశ్రయాలలోనే ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. Rammohan Naidu Should Rammohan Naidu Resign For Indigo Flight … Read more

Revanth Reddy: రేవంత్ కు ఎదురుదెబ్బ‌.. మరో కుంభకోణాన్ని బయటపెట్టిన హరీశ్ రావు ?

harish rao revanth reddy

Revanth Reddy: రేవంత్ కు ఎదురుదెబ్బ‌..రేవంత్ సర్కార్ కు చెందిన మరో కుంభకోణాన్ని బయటపెట్టారు హరీశ్ రావు. రెండేళ్ల పాలనలో రేవంత్ ప్రభుత్వం రూ.18 వేల కోట్లు బడా కాంట్రాక్టర్ల బిల్లులు విడుదల చేసిందని పేర్కొన్నారు హ‌రీష్ రావు. ఏదైనా రాష్ట్రంలో ఎన్నికలు వస్తే.. రూ.2 వేలు చొప్పున కాంట్రాక్టర్ల బిల్లులను సర్కార్ రిలీజ్ చేసిందని ఫైర్ అయ్యారు. Revanth Reddy Harish Rao exposes another scam of Revanth Reddy దమ్ముంటే దీనిపై శ్వేతపత్రం … Read more

TDP: బందర్ కూటమి నేతల పంచాయితీ.. ఎన్టీఆర్ విగ్రహం పట్టుకుని రచ్చ ?

TDP

TDP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కూటమిలో భారతీయ జనతా పార్టీ, జనసేన తో పాటు తెలుగుదేశం పార్టీలు ఉన్నాయి. అయితే ఈ కూటమి ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కిందిస్థాయి లీడర్లు అసంతృప్తి గానే ఉన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అలాగే బీజేపీ నేతలు కలిసికట్టుగా కనిపించినప్పటికీ కింది స్థాయి లీడర్లు కలవడం లేదు. TDP TDP protests against Vajpayee statue being installed in Bandar … Read more

Nara Lokesh: ఉగాదికి ముహుర్తం ఫిక్స్‌..ఏపీకి కొత్త సీఎం వ‌స్తున్నాడు ?

Nara Lokesh

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. వైసిపి పార్టీని కూటమిగా ఏర్పడి మూడు పార్టీలు ఓడించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, అటు భారతీయ జనతా పార్టీ మూడు కలిసి మొన్న అధికారంలోకి కూడా వచ్చాయి. వైసిపి పార్టీని కేవలం 11 స్థానాలకే పరిమితం చేస్తూ 160 కి పైగా స్థానాలు దక్కించుకుంది కూటమి.ఇంతటి స్థాయిలో విజయాన్ని నమోదు చేసింది ఇదే తొలిసారి కావడం విశేషం. Nara Lokesh Nara … Read more

KCR: కేసీఆర్ ఫ్యామిలీ భోజనాల ఖర్చు 995 కోట్లు ?

KCR family meal expenses are 995 crores

KCR: గడిచిన 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ చేసిన అవినీతి బయట పెట్టేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఎక్కడ ఒక్క విషయం తెలిసినా, డొంక లాగే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. ఇందులో భాగంగానే ఆర్టిఐ ద్వారా కొన్ని సంచలన విషయాలను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వైరల్ చేస్తోంది. భోజనాల ఖర్చు కోసం కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో దాదాపు 995 కోట్లు ఖర్చు చేసినట్లు ఈ లెక్కలు చెబుతున్నాయి. KCR KCR family … Read more