Messi: రూ.10 లక్షలు కొట్టు.. మెస్సీతో ఫోటో దిగు!
Messi: తెలంగాణ రాష్ట్రంలో మెస్సీ పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో మెస్సీ కూడా ఫుట్ బాల్ మ్యాచ్ జరుగనుంది. ఉప్పల్ వేదికగా ఈ నెల 13వ తేదీన మ్యాచ్ ఉండనుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది. ఈ తరుణంలోనే రూ.10 లక్షలు కొట్టు.. మెస్సీతో ఫోటో దిగు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ గా మారింది. Messi 10 lakhs take a photo with Messi ఆఖరికి.. … Read more