Manchu Lakshmi: మనోజ్ విష్ణు గొడవలు.. సర్వనాశనం అవుతారు అంటూ మంచు లక్ష్మి శాపనార్థాలు..!

Manchu Lakshmi: గత కొద్ది రోజుల నుండి మంచు ఫ్యామిలీలో ఎన్నో గొడవలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. మనోజ్ విష్ణు కి అస్సలు పడడం లేదు.. వీరిద్దరి మధ్య ఉప్పు నిప్పులా కొద్ది రోజులుగా గొడవలు జరిగిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ గొడవలు మరింత పెద్దది చేసేలా సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఇంట్లో జరిగే గొడవలపై సంచలన వ్యాఖ్యలు చేసింది మంచు లక్ష్మి.మీరంతా … Read more

Chiranjeevi: “అది పెద్ద గొడ్డలి పెట్టు”.. చిరంజీవి నోట ఊహించని మాట ఏం జరిగిందంటే.?

Chiranjeevi: చిరంజీవి తాజాగా సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ పోలీసులు ఏర్పాటుచేసిన రన్ ఫర్ యూనిటీ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజును ఏక్తా దివస్ గా కూడా జరుపుకుంటారు. ఆయన దేశం మొత్తాన్ని ఏకం చేశారు. కాబట్టి ఆయన పుట్టింది రోజున ఏక్తా దివస్ ని జరుపుకుంటారు. What was the unexpected thing that happened on Chiranjeevi Mouth అయితే ఈ కార్యక్రమంలో చిరంజీవిని చీఫ్ … Read more

Womens World Cup 2025: వర్షం గండం…ఫైనల్ మ్యాచ్ రద్దయితే.. విజేత ఎవరంటే ?

Womens World Cup 2025: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ దశకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ ఫైనల్ లో దక్షిణాఫ్రికా అలాగే టీమ్ ఇండియా తలపడనున్నాయి. నవంబర్ రెండో తేదీ అంటే ఆదివారం రోజున ఈ రెండు జట్ల మధ్య బిగ్ ఫైట్ జరుగుతుంది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఈ ఫైనల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. Womens World Cup 2025 Womens World Cup 2025 India Women … Read more

Congress: తెలంగాణలో మరో రెండు మంత్రి పదవులు.. ఎవరికి ఛాన్స్ అంటే ?

Congress: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టే రాజకీయాలు కొనసాగుతున్నాయి. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. నవంబర్ 14వ తేదీన రిజల్ట్ ప్రకటిస్తారు. అయితే ఈ ఉప ఎన్నికల్లో అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంగా ఆజరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం ఏంటని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది భారతీయ జనతా … Read more

Jubilee Hills bypoll: మాగంటి సునీతపై కేసు నమోదు.. చిక్కుల్లో BRS పార్టీ?

Jubilee Hills bypoll: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక నవంబర్ 11వ తేదీ జరగనుంది. నవంబర్ 14వ తేదీన ఈ ఉప ఎన్నిక ఫలితం వెలువడనుంది. అయితే ఈ ఉప ఎన్నికల్లో అన్ని పార్టీలు రసవత్తరంగా ప్రచారాన్ని చేస్తున్నాయి. Jubilee Hills bypoll Case registered against Jubilee Hills bypoll Maganti Sunitha ఒక్కరోజు కూడా గ్యాప్ తీసుకోకుండా ప్రచారం చేస్తున్నాయి పార్టీలు. … Read more

Telangana: 30 మంది ఎమ్మెల్యేలతో తెలంగాణ సీక్రెట్ మీటింగ్ ?

Telangana: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం చుట్టూ రాజకీయాల కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మాగంటి గోపీనాథ్ మరణం నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఉప ఎన్నిక నిర్వహిస్తారు. Telangana Telangana secret meeting with 30 MLAs నవంబర్ 14వ తేదీన ఎలక్షన్ రిజల్ట్ ఉంటుంది. అయితే ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అజారుద్దీన్ కు … Read more

Papaya Leaf : ఈ ఆకుల ర‌సం తాగితే, 100 రోగాల‌కు చెక్‌, డాక్ట‌ర్ అవ‌స‌ర‌మే లేదు ?

Papaya Leaf : బొప్పాయి ఆకుల రసం ఆరోగ్యానికి చాలా మంచిది. డెంగ్యూ లాంటి విష జ్వరాలు వచ్చిన సమయంలో చికిత్సకు బొప్పాయి ఆకుల రసం ఎంతగానో సహాయం చేస్తుంది. డెంగ్యూ వచ్చిన సమయంలో శరీరంలో ప్లేట్లెట్ల సంఖ్య వేగంగా తగ్గుతుంది. బొప్పాయి ఆకులలో ఉండే పపైన్ లాంటి ఎంజైమ్ లు ప్లేట్లెట్ల సంఖ్యను పెంచుతాయి. ఈ రసం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బొప్పాయి ఆకుల రసం ప్రమాదకరమైన వ్యాధుల … Read more

Nagarjuna: నాగార్జున కాపురంలో చిచ్చు.. ఆ సినిమాతోనే మొదలైందా.. వైరల్ అవుతున్న న్యూస్.!

Nagarjuna: ఏంటి నాగార్జున కాపురంలో గొడవలు రావడానికి కారణం ఆ సినిమా నేనా.. ఆ సినిమా సమయంలోనే ఆయన పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయిందా.. ఇంట్లో గొడవలకు బీజం పడింది ఆ సినిమా సమయంలో నేనా అనేది ఇప్పుడు చూద్దాం.తాజాగా శివ మూవీ రీ రిలీజ్ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ వార్తలు చక్కర్లు కొడుతున్న సందర్భంలో మరో న్యూస్ కూడా అభిమానులను ఆకర్షిస్తుంది. అదే నాగార్జున అమలల ప్రేమ కథ.. Did the rift in Nagarjuna … Read more

SUV Market: SUV లైనప్‌లకు భారీ మార్పులు.. 2026 నాటికి భారీ గా పెరగనున్న మిడ్‌సైజ్ SUV మార్కెట్!!

SUV Market: ప్రస్తుతం భారతీయ మిడ్‌సైజ్ SUV (Midsize SUV) మార్కెట్‌లో పోటీ రోజురోజుకూ మరింత వేడెక్కుతోంది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా వంటి మోడల్స్ (Models) అమ్మకాలలో అగ్రగాములుగా నిలుస్తున్నాయి. వీటికి తోడు త్వరలో టాటా సియెర్రా, రెనో డస్టర్ నెక్ట్స్ జెన్‌ (Next Gen), నిస్సాన్ టెక్‌టన్ వంటి కొత్త కార్లు మార్కెట్లోకి రావడంతో, రాబోయే రోజుల్లో ఈ పోటీ (Competition) మరింత తీవ్రమవనుంది. ముఖ్యంగా 2026-27 మధ్య కాలంలో … Read more

Heroine: అతడో దుర్మార్గుడు.. అమ్మాయిల లైఫ్ నాశనం చేశాడు.. హీరోయిన్ కామెంట్స్ వైరల్.!

Heroine: తమిళ నటి నర్విని డేరీ అంటే ఎవరికి తెలియకపోవచ్చు. కానీ తమిళ్ ఇండస్ట్రీలో ఈమె సుపరిచితురాలే. అయితే అలాంటి నర్విని తాజాగా రచ్చ మూవీలో రామ్ చరణ్ తో జేమ్స్ అనే పాత్రలో నటించిన అజ్మల్ అమీర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే రీసెంట్గా అజ్మల్ కొంతమంది అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించినట్టు ఒక వీడియో వైరల్ అయింది.కానీ ఆ వీడియో ఏఐ క్రియేటెడ్ వీడియో అని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ అది నిజమైన … Read more