
Global Summit 2025: తెలంగాణ మంత్రుల మంచినీళ్ల ధర కేవలం 3,489/- ?
Global Summit 2025: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సదస్సు జరిగిన రెండు రోజుల్లోనే దాదాపు 5 లక్షల 75 వేల కోట్ల విలువైన పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి.…









