DONATION LAND : భూదాన భూముల్లో హై టెన్ష‌న్.. ఇళ్ల‌ను తొల‌గించొద్దంటూ..!

Donation Land

DONATION LAND : ఖమ్మం కలెక్టరేట్ ప్రాంతం వెలుగుమట్లలోని 62 ఎకరాల భూదాన్ భూముల్లో నివసిస్తున్న 2000 మందిని కొంత మంది కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా ఖాళీ చేయిస్తుంది. 2014 లో 62 ఎక‌రాల భూదాన భూమిలో దాదాపు 18 ఎక‌రాల్లో 600 కుటుంబాలు రెండువేల జ‌నాభా ఇళ్లు లేని నిరుపేద‌లు ఇళ్లు నిర్మించుకొని అక్క‌డ నివ‌సిస్తున్నారు. 15 సంవ‌త్స‌రాల క్రితం భూదాన్ భూముల వాళ్లు పేద‌ల‌కు ప‌ట్టాలు ఇచ్చారు. వాళ్ల‌కు నివాసం … Read more

FOOT BALL : ఫుట్‌బాల్ గ్రౌండ్ టెండర్లలో గోల్‌మాల్

Foot Ball

FOOT BALL : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఫుట్ బాల్ పిచ్చి మొద‌లైంద‌ని ప‌లువురు నేత‌లు పేర్కొంటున్న విష‌యం తెలిసిందే. అయితే ఫుట్ బాల్ గ్రౌండ్ టెండ‌ర్ల‌లో గోల్ మాల్ జ‌రుగుతోంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. దాదాపు రూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కు లంచం తీసుకొని అర్హ‌త లేని సంస్థ‌ల‌కు మైదానాల అభివృద్ధి ప‌నులు ఇంజినీర్లు అప్ప‌గించారు. FOOT BALL Golmaal in football ground tenders ఫుట్ బాల్ ఆట మీద ఉన్న ఆస‌క్తితో హైద‌రాబాద్ న‌గ‌రంలో … Read more

Congress: కేరళ ఎన్నికలకు తెలంగాణ సొమ్ము.. రూ.1000 కోట్లు ?

Congress Telangana's money for Kerala elections

Congress: కేరళ ఎన్నికలకు తెలంగాణ సొమ్ము రూ.1000 కోట్లు ఇవ్వాల్సిందేనని అధిష్టానం ఆదేశాలు ఇచ్చిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. నిధులు సమకూర్చాలని ఢిల్లీ భేటీలో రేవంత్, మంత్రులకు రాహుల్ గాంధీ దిశా నిర్దేశం చేశార‌ట‌. కేరళ ఎన్నికల ఖర్చు కోసం ఒక్కొక్క మంత్రి రూ. 50 కోట్ల పైనే సేకరించాలని టార్గెట్ ? చేశార‌ని అంటున్నారు. Congress Congress Telangana’s money for Kerala elections దాదాపు రూ. 800 నుంచి 1000 కోట్లు అవసరం అవుతాయని తేల్చేశార‌ట‌ … Read more

RAJ GOPAL REDDY : 140 ఏళ్ల చ‌రిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీనా..? రేవంత్ రెడ్డి పార్టీనా..?

komati reddy

RAJ GOPAL REDDY : అదృష్టం కొద్ది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింద‌ని మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పై రాజ్ గోపాల్ రెడ్డి సెన్షేష‌న్ కామెంట్స్ చేశారు. మ‌రో ప‌ది సంవ‌త్స‌రాల పాటు నేను సీఎం అని రేవంత్ రెడ్డి ప్ర‌క‌ట‌న పై మంత్రులు స్పందించ‌క‌పోవ‌డ దారుణం అన్నారు. RAJ GOPAL REDDY Comments by MLA Komati Reddy … Read more

KAVITHA : తెలంగాణ‌లో మ‌ళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి.. క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

mlc Kavitha

KAVITHA : తెలంగాణ‌లో రాజ‌కీయాలు చాలా ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ఏ నేత ఎప్పుడూ ఏపార్టీలో ఉంటున్నారో అర్థం కానీ ప‌రిస్థితి నెల‌కొంది. తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే కొంత మంది బీఆర్ఎస్ నేత‌లు కాంగ్రెస్ పార్టీలో చేరిన విష‌యం తెలిసిందే. మ‌రికొంత మంది బీఆర్ఎస్ ను వీడారు. అలా వీడిన వారిలో బీఆర్ఎస్ అధినేత కూతురు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత కూడా ఒక‌రు. KAVITHA మాజీ సీఎం కేసీఆర్ కు అంత‌ర్గతంగా ఇచ్చిన … Read more

Thorrur Municipality : తొర్రూర్ మున్సిపాలిటీ ల‌క్కీ డ్రాలో బ‌య‌ట‌ప‌డిన మోసం..!

Thorrur Municipality

Thorrur Municipality : తొర్రూర్ మున్సిపాలిటీ ల‌క్కీడ్రా లో మోసం బ‌య‌ట‌ప‌డింది. ముఖ్యంగా ల‌క్కీ డ్రాలో బీఆర్ఎస్ అభ్య‌ర్థి 5 చిట్టీలు స‌న్న‌గా మ‌లిచి.. కాంగ్రెస్ అభ్య‌ర్థి 5 చిట్టీలు లావుగా మ‌లిచారు అధికారులు. చిట్టీల సెల‌క్ష‌న్ లో వెతికి మ‌రీ కాంగ్రెస్ లావు చిట్టీ తీసి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్టు వార్త‌లు వినిపించ‌డం విశేషం. చైర్మ‌న్, వైస్ చైర్మ‌న్ రెండు కాంగ్రెస్ పార్టీకే ద‌క్కేలా కుట్ర చేయడానికి ఒక్క‌రోజు ఎన్నిక‌ల వాయిదా వేసింది. Thorrur … Read more

Jangaon Municipal: జనగామ మున్సిపాలిటీ.. ‘లక్కీ డ్రా’ లో BRS, కాంగ్రెస్ కు బంప‌ర్ ఆఫ‌ర్‌ ?

Jangaon Municipal Lucky Draw BRS, congress

Jangaon Municipal : జనగామ మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. నిన్న జరగాల్సిన ఈ ఎన్నికను వాయిదా వేశారు. దీంతో పళ్ళ రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ పార్టీ కౌన్సిలర్లు నిరసన కూడా తెలిపారు. అయితే ఇవాళ జనగామ మున్సిపాలిటీ విషయంలో లక్కీ డ్రా కూడా నిర్వహించారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో జనగామ మున్సిపల్ చైర్మన్ పదవి కాసేపటి క్రితమే ముగిసింది. Jangaon Municipal Jangaon Municipal Lucky Draw BRS, congress … Read more

Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీకి జీవ‌న్ రెడ్డి రాజీనామా..సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న ఇదే ?

Jeevan Reddy

Jeevan Reddy: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది. కాంగ్రెస్ పార్టీకి జీవ‌న్ రెడ్డి రాజీనామా చేసే యోచ‌న‌లో ఉన్నార‌ట జీవ‌న్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై ఆలోచిస్తున్నా అంటూ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. Jeevan Reddy Jeevan Reddy Resign to Congress భవిష్యత్ ఏంటో గోచరించట్లేదు, అవమానాలు ఇంకెంత కాలం భరించాలని నిల‌దీశారు. ఈ ఎన్నిక ముగింపు కాదు, ఎమ్మెల్యేగా సంజయ్ ఉన్నంత కాలం … Read more

Congress: వనపర్తి మున్సిపాలిటీలో ముసలం..కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ‌

Congress

Congress: వనపర్తి మున్సిపాలిటీలో ముసలం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ త‌గిలింది. కాంగ్రెస్ పార్టీకి కౌన్సిలర్ చీర్ల రజిని చందర్ రాజీనామా చేశారు. చైర్మన్ పదవి ఇస్తామని చెప్పి ఎమ్మెల్యే మేఘారెడ్డి అమ్ముకున్నాడని రజిని చందర్ ఆరోపణలు చేయ‌డం జ‌రిగింది. Congress Congress Old age in Wanaparthi Municipality setback for Congress party టికెట్ ఇచ్చినప్పుడే చైర్మన్ అవకాశం ఇస్తేనే పోటీ చేస్తామని చెప్పామని వెల్ల‌డించారు. తీరా ఇప్పుడు మమ్మల్ని మోసం చేశారని … Read more

Telangana: ఆమనగల్ మున్సిపాలిటీలో బీజేపీ కాంగ్రెస్ పొత్తు?

Telangana

Telangana: తెలంగాణ రాష్ట్రంలో మున్సిప‌ల్ ఛైర్మ‌న్ ప‌ద‌వుల‌పై కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ త‌రుణంలో ఆమనగల్ మున్సిపాలిటీలో బీజేపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. స్పష్టమైన మెజారిటీ సాధించిన బీఆర్ఎస్ పార్టీకి చైర్మన్ పదవి దక్కకుండా కుట్రలకు తెర‌లేపిన‌ట్లు గులాబీ పార్టీ నేత‌లు వార్త‌లు వైర‌ల్ చేస్తున్నారు.Telangana Telangana BJP-Congress alliance in Amanagal Municipality కేవలం ఒక్క వార్డు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి చైర్మన్ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ … Read more