
Indiramma Saree: రేవంత్ రెడ్డికి మరో షాక్.. ఇందిరమ్మ చీరలపై కాంగ్రెస్ గుర్తులు?
Indiramma Saree: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది.. గ్రామస్థాయిలో మొదట ఇందిరమ్మ చీరల పంపిణీని కొనసాగిస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సిరిసిల్ల జిల్లాలో ఈ చీరలు నేయించి మరి ఇప్పుడు అందజేస్తుంది. వాస్తవంగా బతుకమ్మ సమయంలోనే ఈ చీరలు ఇవ్వాల్సి ఉంది. కానీ చీరల ఆర్డర్ ఇవ్వడంలో తెలంగాణ రాష్ట్ర…









