KCR: కేసీఆర్ ప్రెస్ మీట్ పై ఏబీన్ షాకింగ్ కామెంట్స్‌..గూస్ బంప్స్ అంటూ ?

KCR

KCR: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యంలో టీవీ చానల్లో రేటింగ్స్ అమాంతం పెరిగిపోయాయి. అదే సమయంలో యూట్యూబ్ లో కూడా వ్యూస్ విపరీతంగా వచ్చాయి. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు .. కెసిఆర్ వీడియోలు తప్ప మరో వీడియో కనిపించడం లేదు. KCR abn venkata krishna comments on kcr pressmeet అంతలా కేసీఆర్ ప్రెస్ మీట్ ను గులాబీ శ్రేణులు వైరల్ చేశారు. … Read more

Gudivada Amarnath: చంద్రబాబుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వంద శాతం కరెక్ట్ ?

Gudivada Amarnath

Gudivada Amarnath: చంద్రబాబుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వంద శాతం కరెక్ట్ అంటూ మాజీ మంత్రి అమర్నాథ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ఎన్నడూ అబద్దాలు మాట్లాడలేదని గుర్తు చేశారు. కాబట్టే ఆయన అంత పెద్ద నేతగా ఎదిగారని వెల్ల‌డించారు మాజీ మంత్రి అమర్నాథ్. Gudivada Amarnath Gudivada Amarnath comments on kcr chandrababu కేసీఆర్ వ్యాఖ్యలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నానని వెల్ల‌డించారు. ప్రభుత్వంలో ఉండి ప్రజల కోసం ఆలోచించాలని చుర‌క‌లు అంటించారు. … Read more

KCR: వైసీపీ పార్టీకి కేసీఆర్ సాయం..చంద్ర‌బాబును ఆడుకుంటున్నారుగా ?

KCR

KCR: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. తెలంగాణ ప్రజలు బయటకు రావాలని ఎంత కోరిన రాకపోయినా కేసిఆర్, పార్టీ పరిస్థితుల దృష్ట్యా బయటకు వచ్చి మాట్లాడారు. దాదాపు రెండు గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి అలాగే అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సినిమా చూపించేశారు. KCR KCR counter to chandrababu … Read more

KCR: నేడు సాయంత్రం కేసీఆర్ మీడియా సమావేశం…సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసే ఛాన్స్‌?

KCR

KCR: తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు, మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ మీడియాను అడ్రస్ చేయనున్నారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు. ఈ మేరకు గులాబీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అలర్ట్ అయ్యారు. కెసిఆర్ ఏం మాట్లాడబోతున్నారని ఆలోచన చేస్తున్నారు. KCR KCR media conference this evening ఈ రోజు సాయంత్రం 6 గం. కేసీఆర్ మీడియా సమావేశం … Read more

PM MODI-KCR: కేసీఆర్ ఆరోగ్యంపై మోడీ ఆరా..త్వ‌ర‌లోనే పొత్తు?

PM MODI - KCR

PM MODI-KCR: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆరోగ్యం పై దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన చాలా రోజుల నుంచి అసెంబ్లీ అలాగే బయటకు రావడంలేదని ప్రధాని నరేంద్ర మోడీ గులాబీ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులతో చర్చించారట. ఆయన ఆరోగ్యం ఎలా ఉంది..? అంత సెట్ అయిందా అంటూ పేర్కొన్నారు అంట. నేను అడిగినట్లు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు చెప్పండి.. ఎప్పటిలాగే ఆయన జనాల్లో … Read more

Jagan-KCR: పెను సంచ‌ల‌నం..తాడేపల్లి నివాసం వ‌ద్ద జ‌గ‌న్‌, కేసీఆర్, కేటీఆర్ క‌టౌట్

Jagan-KCR

Jagan-KCR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో హడావిడి మొదలైంది. రేపు అంటే డిసెంబర్ 21వ తేదీన వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు. ఈ నేపథ్యంలో బెంగళూరు, ఏపీ అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలు, కటౌట్లు సందడి చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు గ్రాండ్గా చేసేందుకు అటు వైసీపీ శ్రేణులు … Read more

KCR: కేసీఆర్ షాక్‌..పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే ఎస్కేప్ అవుతున్నారా ?

CM Revanth Reddy

KCR: తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యే కేసు మరో మలుపు తిరిగింది. తాజాగా పార్టీ మారిన ఐదుగురు ఎమ్మెల్యేలపై సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఈ నిర్ణయంతో గులాబీ పార్టీకి షాక్ తగిలేలా కనిపిస్తోంది. పార్టీ ఫిరాయించిన ఐదుగురు ఎమ్మెల్యేలపై వేటు వేయడానికి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ నిరాకరణ తెలుపుతూ తన నిర్ణయాన్ని ప్రకటించారు. KCR KCR MLA who defected from party escapes అంతేకాదు అయిదుగురు ఎమ్మెల్యేల … Read more

KCR: బ‌య‌ట‌కు వ‌స్తున్న కేసీఆర్‌.. ఇక రేవంత్ రెడ్డికి చుక్క‌లే, బీఆర్ఎస్ స్కెచ్ అదుర్స్ ?

KCR vs revanth

KCR: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మళ్ళీ యాక్టివ్ అయినట్లు తెలుస్తోంది. దాదాపు రెండు సంవత్సరాలుగా ఫామ్హౌస్ కే పరిమితమైన కేసీఆర్, మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారట. లోకల్ బాడీ ఎన్నికల్లో గులాబీ పార్టీ ప్రభంజనం సృష్టిస్తున్న నేపథ్యంలో కెసిఆర్ బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు గులాబీ సోషల్ మీడియాలో ఓ ప్రకటన కూడా వైరల్ గా మారింది. డిసెంబర్ 19వ తేదీన కెసిఆర్ బయటకు వస్తున్నారట. KCR KCR coming … Read more

KCR: మెస్సితో సీఎం రేవంత్ రెడ్డి… KCRతో ఎవరంటే ?

KCR

KCR: ప్రపంచ దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సి ఇండియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఇండియాలో ల్యాండ్ అయిన మెస్సి, భారతదేశంలోని ప్రముఖ నగరాల్లో పర్యటిస్తున్నారు. ముందుగా కోల్కతా లో పర్యటించిన మెస్సి ఆ తర్వాత హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ లో దాదాపు ఒకరోజు మొత్తం గడిపారు. ముఖ్యంగా అడిగిన ఏడు గంటల సమయం తర్వాత ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ కూడా ఆడారు మెస్సి. KCR KCR team counter to cm revanth reddy … Read more

Venu Swamy: అధికారం ప‌క్కా, కేసీఆర్ ఆరోగ్యమే జాగ్ర‌త్త‌..వేణు స్వామి సంచ‌ల‌నం ?

Venu Swamy

Venu Swamy: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెలబ్రిటీల జాతకాలు చెబుతూ నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు వేణు స్వామి. ఇదే అప్పట్లో నాగచైతన్య అలాగే శోభిత జాతకం గురించి మాట్లాడి అనేక కేసులను ఎదుర్కొన్నాడు వేణు స్వామి. Venu Swamy Venu Swamy about kcr దీంతో దాదాపు ఏడాదికాలంగా సెలబ్రిటీల జాతకాలు పెద్దగా చెప్పడం లేదు. హీరోయిన్లు పిలిస్తే మాత్రం వాళ్ళ ఇంటికి పోయి, పూజలు మాత్రం … Read more