
Telangana GP elections: సర్పంచ్ పదవికి వేలంపాట.. రూ.73 లక్షలకు ఏకగ్రీవం
Telangana GP elections: తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మూడో విడతల్లో తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. మొదటి విడుదల డిసెంబర్ 11వ తేదీన సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. Telangana GP elections Telangana GP elections…









